Aditya Birla

బీఎస్‌ఈ బాండ్స్‌ వేదికపై జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సీపీ

Dec 19, 2019, 03:53 IST
న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ తన కమర్షియల్‌ పేపర్స్‌ను (సీపీ) బీఎస్‌ఈ బాండ్స్‌ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్‌ చేయాలని బీఎస్‌ఈకి దరఖాస్తు...

పేమెంట్‌ బ్యాంకులు... ప్చ్‌!

Jul 23, 2019, 05:47 IST
ప్రజలందరికీ మరింతగా ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పేమెంట్స్‌ బ్యాంకుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారుతోంది. లా¿¶...

5,872 కోట్ల ఐటీ డిమాండ్‌పై గ్రాసిమ్‌కు ఊరట

Mar 26, 2019, 00:24 IST
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ  నుంచి రూ.5,872.13 కోట్ల ఆదాయపు పన్ను డిమాండ్‌పై గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌కు ఊరట లభించింది....

లక్ష్య సాధనకు కేటాయింపులు కీలకం

Feb 25, 2019, 00:47 IST
దేశీ మార్కెట్లపై ఆశావహ ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) మళ్లీ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు...

పన్ను ఆదా కోసం ఈక్విటీ పథకం

Aug 20, 2018, 00:36 IST
న్యూఢిల్లీ: అధిక రిస్క్‌ తీసుకునేందుకు సంసిద్ధులై ఉండి, దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్న వారు, అదే సమయంలో...

పెట్టుబడులకు మంచి సమయమే!!

Jun 18, 2018, 02:18 IST
దేశీ ఎకానమీలో కొన్ని సవాళ్లున్నప్పటికీ... రిటైల్, బ్యాంకులు, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ మొదలైన రంగాలకు చెందిన సంస్థల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలుంటాయని...

స్టాక్స్ వ్యూ

Jun 18, 2018, 01:57 IST
ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ - కొనొచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఎడిల్‌వేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రస్తుత ధర: రూ.140, టార్గెట్‌ ధర: రూ.199 ఎందుకంటే:...

వ్యాల్యూ కోరుకునే వారి కోసం

May 21, 2018, 01:28 IST
సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం: ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మంచి విలువను చేకూర్చేందుకు ఈ పథకం ప్రయత్నిస్తుంటుంది. ప్రారంభించి పదేళ్లు పూర్తయింది....

91 శాతం పెరిగిన ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ లాభం

May 09, 2018, 00:56 IST
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 95 శాతం పెరిగింది....

గతవారం బిజినెస్ డీల్స్..

Aug 15, 2016, 00:36 IST
అమెరికాకు చెందిన జెట్.కామ్ కంపెనీని రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది.

మోడీ నిస్వార్ధ ప్రధాని

Aug 15, 2014, 01:46 IST
దివంగత పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా సతీమణి రాజశ్రీ బిర్లా.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు.

అంతా చట్టాల ఉల్లం‘ఘనులే’

Jan 07, 2014, 01:27 IST
గనుల తవ్వకాల్లో పర్యావరణ, అటవీ చట్టాలను ఉల్లంఘించిన 70 కంపెనీల్లో సెరుుల్, టాటా స్టీల్, ఎస్సెల్ మైనింగ్ (ఆదిత్య బిర్లా...

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను ప్రశ్నించనున్న సీబీఐ!

Oct 17, 2013, 20:52 IST
హిండాల్కో కంపెనీకి బొగ్గు బ్లాక్ కేటాయింపుల కుంభకోణంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను సీబీఐ ప్రశ్నించనుంది.

రిటైల్‌లో ప్రైవేట్ లేబుల్స్

Aug 24, 2013, 03:51 IST
ప్రైవేట్ లేబుల్స్ దిగ్గజ కంపెనీల ఫుడ్ బిజినెస్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. హిందూస్తాన్ యూనిలీవర్, బ్రిటానియా, నెస్లే, ఐటీసీ వంటి కంపెనీల...