adoption

మరోసారి దాతృత్వాన్ని చాటిన లారెన్స్‌

Oct 29, 2018, 20:45 IST
సామాజిక సేవలో నిత్యం ముందుంటారు నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌. ఇప్పటికే ఎందరో దివ్యాంగులకు పునర్జన్మనిస్తూ.. అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఎవరికి...

నేను.. మా మమ్మీ, డాడీ! 

Aug 16, 2018, 01:35 IST
సాక్షి, హైదరాబాద్‌: ఫ్రాంక్‌ ఆంటోనీ–పమేలా దంపతులది అమెరికాలోని న్యూజెర్సీ. ఉన్నత కుటుంబానికి చెందిన ఆంటోనీ–పమేలా వ్యాపార రంగంలో ఉంటూ ఆర్థికంగా...

చిన్నారి దత్తతపై వివాదం

Jul 24, 2018, 13:04 IST
సాక్షి, బోనకల్‌ ఖమ్మంజిల్లా : మండలంలోని రావినూతల గ్రామంలో రెండు నెలల చిన్నారి దత్తతపై గ్రామస్తుల ఫిర్యాదుతో వివాదం నెలకొంది. గ్రామానికి...

వీధి కుక్కలు విదేశాలకు చెక్కేస్తున్నాయి..

Jul 21, 2018, 14:46 IST
నోయిడా : ఆ వీధి కుక్కల దశ తిరిగింది. ఒకప్పుడు తిండి దొరక్క దుర్భర జీవితాన్ని గడిపి.. చావుబతుకుల మధ్య...

ఎల్లలు దాటిన ‘ప్రేమ’

May 27, 2018, 10:23 IST
మహబూబ్‌నగర్‌ రూరల్‌ : మాతృత్వం.. ఆ భావన అనిర్వచనీయం.. పెళ్లయిన ప్రతీ మహిళా తల్లి కావాలని కోరుకుంటుంది.. పుట్టిన బిడ్డలో...

సీఎం దత్తత.. ఇదేనా దక్షత?

May 17, 2018, 12:54 IST
అరకులోయ: పెదలబుడు పంచాయతీని సీఎం చంద్రబాబు దత్తత చేసుకోవడంతో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు ఆనందించారు. ముఖ్యంగా ఉన్నత...

దత్తతకి తాజ్‌

Mar 25, 2018, 01:51 IST
చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకంలా చిరకాలం మిగిలిపోవడానికి ఏం చేయాలి ? పండువెన్నెల్లో వెండికొండలా మళ్లీ మెరవాలంటే ఏం చర్యలుతీసుకోవాలి...

గుండెలో పెరిగిన పాప

Feb 26, 2018, 00:41 IST
ఒక పాఠశాలలో ఫ్యామిలీ ఫొటో గురించిన పాఠం చెబుతోంది టీచరు. విద్యార్థులంతా చిన్నపిల్లలు. అందులో భాగంగా రకరకాల ఫొటోలు చూపిస్తోంది...

పోర్న్‌స్టార్‌ దత్తత తీసుకోవడమేమిటి?

Jul 23, 2017, 12:06 IST
చిన్నారి నిషా( 21 నెలల వయసు)ను సన్నీ లియోన్‌ దంపతులు దత్తత తీసుకోవడంపై సోషల్‌మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

పాపను దత్తత తీసుకున్న సన్నీ దంపతులు

Jul 21, 2017, 10:47 IST
బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌, డానియెల్‌ వెబర్‌ దంపతులు పాపను దత్తత తీసుకున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం

Jul 04, 2017, 00:15 IST
జిల్లాలో ప్రణాళికా బద్ధంగా పనిచేసి శాంతిభద్రతలను పరిరక్షిస్తానని నూతన ఎస్పీ గోరంట్ల వెంకటగిరి అశోక్‌కుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీగా...

ఆ శిశువును దత్తత తీసుకుంటా..

Jun 16, 2017, 01:48 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో ముళ్లపొదల్లో పడేసిన ఆడశిశివును పత్రికల్లో, సోషల్‌ మీడియాలో చూసిన సినీ నటి...

డీడీఏగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ

Jun 05, 2017, 22:52 IST
వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో డీడీఏగా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన కర్నూలు జిల్లా నుంచి...

సామాజిక బాధ్యత పెంచడానికే తనిఖీలు

Apr 17, 2017, 22:42 IST
వెదురుపాక(రాయవరం) : ‘జిల్లాలో 50 అంగన్‌వాడీ కేంద్రాలను దత్తత తీసుకున్నాను. ఆ కేంద్రాల్లో సామాజిక బాధ్యతను పెంచడానికి చేసిన ప్రయత్నం...

మొబైల్‌కు చెల్లు.. ఆధార్‌ చాలు!

Jan 28, 2017, 01:22 IST
చేతిలో ఫోన్‌ లేకపోయినా... దగ్గర డెబిట్‌ కార్డు లేకున్నా... ఆధార్‌ నంబర్‌ ఒక్కటీ గుర్తుంచుకుంటే చాలు...

పెంచిన చేతులనే కాటేశారు

Jan 28, 2017, 00:18 IST
కడుపున పుట్టకపోయినా కన్నబిడ్డల్లా సాకిన ఆ తండ్రుల పాలిట వారు కాలయములయ్యారు. ఆస్తికోసం మమతానురాగాలకు సమాధి కట్టారు. ఏలూరులో ఓ...

‘విలేజ్‌ వినాయకుడు’

Sep 14, 2016, 22:51 IST
రెడ్‌ ఎఫ్‌ఎం 93.5 ఆధ్వర్యంలో ‘విలేజ్‌ వినాయకుడు’ పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

డైట్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

Aug 29, 2016, 23:56 IST
హన్మకొండలోని ఉపాధ్యాయ ప్రభుత్వ బీఈడీ కళాశాలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు విద్యాబోధనకు ఖాళీగా ఉన్నపోస్టుల నియామకానికి ఉద్యోగ విరమణపొందిన...

పాఠశాలను దత్తత తీసుకున్న ఎస్పీ

Jul 27, 2016, 01:20 IST
ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారాలని జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డి అన్నారు.

దత్తతకు పార్కులు, చెరువులు:కేటీఆర్

Jul 24, 2016, 15:18 IST
బంజారాహిల్స్‌లోని జలగం వెంగల్‌రావు పార్కును జలమండలి ఎండి దానకిషోర్‌ దత్తత

దత్తత గ్రామాన్ని పట్టించుకోరా?

Jul 20, 2016, 04:07 IST
‘గ్రామాన్ని దత్తత తీసుకుని రెండేళ్లు అవుతుంది. ఇంతవరకు ఏం అభివృద్ధి చేశావంటూ’ వరంగల్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామస్తులు...

మేమున్నామని...

Jun 28, 2016, 22:35 IST
కంబాలపల్లి శివారు సండ్రలగూడెంకు చెందిన అమ్మాయి ఈసం దేవిక.

రండి.. స్వచ్ఛంద సాయం అందించండి

Mar 08, 2016, 03:26 IST
కార్పొరేట్ సామాజిక బాధ్యతను పెంపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఏపీని దత్తత తీసుకుంటున్నా..

Jan 24, 2016, 22:44 IST
'ఆంధ్రప్రదేశ్‌ను ఈరోజు నుంచి దత్తత తీసుకుంటున్నా. రాష్ట్రాన్ని 100 శాతం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సాగుచేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను'...

గ్రామం దత్తత ఒద్దు బాబోయ్!

Jan 18, 2016, 20:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘గ్రామీణాభివృద్ధి ప్రాజెక్ట్’ పథకం కింద ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడు ఒక్కో...

ప్రకృతితో ముడిపడేదే జీవనం

Jan 18, 2016, 07:10 IST
ప్రకృతితో ముడిపడిన జీవనశైలిని అలవర్చుకుని ముందుకెళ్లాలని, దీనివల్లే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ప్రకృతితో ముడిపడేదే జీవనం

Jan 18, 2016, 02:06 IST
ప్రకృతితో ముడిపడిన జీవనశైలిని అలవర్చుకుని ముందుకెళ్లాలని, దీనివల్లే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

కమెడియన్ ఆలీ.. ఖైదీల 'శ్రీమంతుడు'

Oct 03, 2015, 05:05 IST
అందరికంటే భిన్నంగా.. దత్తత విషయంలో మరో ముందడుగు వేశారు కమెడియన్ ఆలీ.

26న కొలనుపాకకు దత్తన్న

Sep 22, 2015, 14:30 IST
కేంద్ర మంత్రి దత్తాత్రేయ తాను దత్తత తీసుకున్న కొలనుపాక (నల్లగొండ జిల్లా) గ్రామానికి ఈ నెల 26న వెళ్లనున్నారు.

'80 రైతు కుటుంబాలను దత్తత'

Sep 20, 2015, 12:35 IST
తెలంగాణలో ఆత్మహత్యకు పాల్పడిన 80 రైతు కుటుంబాలను దత్తత తీసుకున్నామని టీఆర్ ఎస్ పార్టీ ఎంపీ కవిత అన్నారు.