army person musthak died

వీర జవాన్ ముస్తాక్ కుటుంబానికి ఆర్థిక సాయం

Feb 13, 2016, 13:20 IST
సియాచిన్ లో ఇటీవల మరణించిన వీర జవాను ముస్తాక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది....