Austria

మీరు వెంటనే వెనక్కి రండి!

Dec 30, 2019, 15:21 IST
న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ.. నిబంధనలు ఉల్లంఘించారనే కారణాలతో ఆస్ట్రియాలోని భారత రాయబారి రేణూ పాల్‌ను కేంద్ర విదేశాంగ శాఖ వెంటనే...

ఓల్గా, హండ్కేలకు సాహితీ నోబెల్‌

Oct 11, 2019, 04:26 IST
స్టాక్‌హోమ్‌: సాహితీ రంగంలో విశేషంగా కృషిచేసిన ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి లభించింది. ఆస్ట్రియాకి చెందిన ప్రముఖ...

1368 అడుగుల ఎత్తులో ఆటాపాటా

Jun 29, 2019, 02:31 IST
ఆస్ట్రియాలోని 1368 అడుగుల ఎల్తైన ప్రదేశంలో ప్రభాస్, బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ చిందేశారు. వీరి ఆటాపాటా ‘సాహో’ సినిమా...

ఆస్ట్రియాలో ఆటాపాటా

Jun 22, 2019, 00:38 IST
హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌తో కలిసి ఫారిన్‌లో ప్రేమరాగం తీస్తున్నారు ప్రభాస్‌. సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సాహో’. ఇందులో...

ఫార్ములా వన్‌ దిగ్గజం కన్నుమూత

May 21, 2019, 09:49 IST
వియన్నా: ఆస్ట్రియా ఫార్ములా వన్‌ దిగ్గజం నికీ లాడా (70) కన్నుమూశారు. గతకొంత కాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన...

చరిత్ర గుట్టు విప్పే ఉప్పు గని!!

Aug 24, 2018, 13:45 IST
ఒకప్పుడు యూరప్‌లోని సగం దేశాలకు హాల్‌స్టాట్‌ ఉప్పు సరఫరా కేంద్రంగా ఉండేది.

ఆస్ట్రియా ఓపెన్‌ విజేత కశ్యప్‌ 

Feb 25, 2018, 01:47 IST
వియన్నా: మూడేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు....

లవ్‌ లాక్‌

Feb 15, 2018, 00:19 IST
ఫిబ్రవరి 14... ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులంతా తాము ప్రేమించిన వారిపై ప్రేమను రకరకాల రూపాల్లో చూపిస్తుంటారు. కొందరు గిఫ్ట్స్‌ ఇచ్చి,...

ఆస్ట్రియాలో బురఖాపై నిషేధం

Oct 02, 2017, 12:50 IST
వియాన్నా : మొహం కనిపించకుండా మాస్క్‌లు ధరించడాన్ని ఆస్ట్రియా ప్రభుత్వం నిషేధించింది. ఇందులో ముస్లిం మహిళలు సంప్రదాయంగా ధరించే బురఖాలను...

ట్రంప్‌ అంకుల్‌.. ట్రంప్‌ అంకుల్‌..!

Sep 24, 2017, 17:26 IST
వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు 11 సంవత్సరాల బాలిక రాసిన ఉత్తరం ఇప్పుడు అంతర్జాలంలో హల్‌చల్‌ చేస్తోంది....

ఐస్‌క్రీమ్ కిల్లర్

Oct 25, 2015, 19:36 IST
జూన్ 10, 2011... వియెన్నా (ఆస్ట్రియా) ‘‘టిమ్... లే త్వరగా. మిట్ట మధ్యాహ్నం ఏంటీ నిద్ర?’’... భర్తని పట్టి కుదిపింది...

ఫేస్బుక్పై కేసు నమోదు

Oct 20, 2015, 19:15 IST
సోషల్ మీడియా ఫేస్బుక్పై దర్యాప్తు ప్రారంభించినట్లు ఐర్లాండ్ అధికారులు వెల్లడించారు.

పిజ్జా కోసం..

Jun 22, 2015, 12:59 IST
లండన్లో ఓ 11 ఏళ్ల పిల్లాడు పిజ్జాకోసం తల్లిదండ్రులకు చుక్కలు చూపించాడు. తను అడిగిన పిజ్జా కొనివ్వలేదనే...

హామిల్టన్‌కే ‘పోల్’

Jun 21, 2015, 00:32 IST
ఈ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తున్న లూయిస్ హామిల్టన్ ఏడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి...

‘సాగర్’ ప్రక్షాళనకు ఆస్ట్రియా సాయం

May 03, 2015, 01:45 IST
హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఆస్ట్రియన్ బృందం(ఆస్ట్రియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సైంటిస్టు మార్టిన్‌జంగ్, డాక్టర్ బివాస్,...

ఆ బాలుడు ఉగ్రవాదే

Mar 31, 2015, 08:43 IST
వియెన్నా: ఆస్ట్రియాలో మెర్కెన్ జీ అనే 14 ఏళ్ల బాలుడిపై ఉగ్రవాద కేసులు నమోదయ్యాయి.

ఆస్ట్రియా : ప్రపంచ వీక్షణం

Mar 14, 2015, 23:32 IST
ప్రస్తుత ఆస్ట్రియా భూభాగం చాలా చిన్నది. క్రీస్తు పూర్వం 500లో కెల్ట్ అనే తెగ ప్రజలు ఈ ప్రాంతంలో నివాసం...

ఫోర్ ఇన్ వన్..

Oct 30, 2014, 03:22 IST
ఇదో వినూత్న వాటర్‌క్రాఫ్ట్. పేరు కార్మోరన్. ఇది ఫోర్ ఇన్ వన్ అన్నమాట.

పసిడి నవ్వులు!

Sep 07, 2014, 23:38 IST
ఈ ఫొటో 1946లో తీసినది. ప్రపంచంలోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పేరు పొందింది. తీసిన ఫొటోగ్రాఫర్ ఎవరో తెలియదు కానీ......

పిట్ట కాదు.. పువ్వు..

Aug 06, 2014, 03:35 IST
చూడ్డానికి రంగురంగుల పిట్టలా కనిపిస్తోంది కదూ.. నిజానికిది ఓ ఆర్చిడ్. ఆస్ట్రియాలోని లింజ్‌లో ఉన్న బొటానికల్ గార్డెన్‌లో క్రిస్టియన్ అనే...

ఫేస్ బుక్ పై కేసుకు పెరుగుతున్న మద్దతు!

Aug 05, 2014, 13:54 IST
సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ కు వ్యతిరేకంగా దాఖలైన దావా కేసులో యూజర్ల మద్దతు క్రమేపీ పెరుగుతోంది....

ఫేస్బుక్పై దావా కేసు

Aug 03, 2014, 12:16 IST
ఆస్ట్రియాకు చెందిన న్యాయ విద్యార్థి మ్యాక్స్ స్ర్కీమ్స్ ఫేస్బుక్పై దావా కేసు దాఖలు చేశాడు.

ఈ జంగ్...గిటార్ కింగ్!

Aug 04, 2013, 23:18 IST
ఆ కుర్రవాడు సరదాగా గిటార్ వాయించడం మొదలుపెట్టాడు. ఆస్ట్రియాకు చెందిన థామస్ లీబ్, ఇంగ్లండ్‌కు చెందిన మార్టిన్ టేలర్... వీరంతా...