Avanthi Srinivasa rao

భూ కుంభకోణాల గుట్టువిప్పుతాం

Jun 16, 2019, 07:17 IST
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అడ్డగోలు కేటాయింపులు.. భూ కుంభకోణాల గుట్టువిప్పుతాం... అవినీతి, అక్రమాలను వెలుగులోకి...

‘బాబు బుద్ది మారాలని ప్రార్థిస్తున్నా..!’

Jun 14, 2019, 14:13 IST
సాక్షి, పశ్చిమగోదావరి : ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్‌ ప్రసంగం అద్భుతంగా సాగిందని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...

‘టూరిజం శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌ని నియమిస్తాం’

Jun 12, 2019, 18:56 IST
సాక్షి, అమరావతి : రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధిచేసి యువతకు ఉపాధి కల్పిస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు....

‘ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి’

Jun 09, 2019, 20:06 IST
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు శ్రీ శారదా పీఠాదిపతి స్వరూపానందేంద్ర సరస్వతి...

చంద్రబాబువి కన్నింగ్‌ పాలిటిక్స్‌

Jun 09, 2019, 15:18 IST
నేను దేవుడ్ని నమ్ముతాను.. అలాగే ప్రజలను నమ్ముతాను..

నాపై ఉంచిన బాధ్యతను వమ్ముచేయను

Jun 09, 2019, 14:53 IST
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డివి ఫేయిర్‌ పాలిటిక్స్‌ అని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడివి విన్నింగ్‌ పాలిటిక్స్‌ అని మంత్రి అవంతి...

అవంతికి అమాత్యయోగం

Jun 08, 2019, 10:39 IST
సాక్షి, విశాఖపట్నం: అందరూ ఊహించినట్టుగానే అవంతి శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కింది. విశాఖ జిల్లా నుంచి ప్రముఖ విద్యావేత్త, సీనియర్‌...

‘విశాఖలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి’

May 03, 2019, 11:50 IST
సాక్షి, విశాఖపట్నం :  పోస్టల్ బ్యాలట్ విషయంలో విశాఖ జిల్లాలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని వైఎస్సార్‌ సీపీ నేత, భీమిలి...

‘కేంద్రీయ’ విద్య అందేనా?

Apr 15, 2019, 11:29 IST
అనకాపల్లి: అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఈ ఏడాదైనా ఏర్పాటయ్యేనా  అని పట్టణ ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో...

రాజకీయాలు దిగజారడానికి చంద్రబాబే కారణం

Apr 13, 2019, 13:13 IST
సాక్షి, విశాఖపట్నం : భూదందాలు, ఎన్నో అక్రమాలు టీడీపీ ప్రభుత్వంలో జరిగాయని..  రాజకీయాలు దిగజారడానికి చంద్రబాబే కారణమని.. భీమిలి వైఎస్సార్‌సీపీ...

భీమిలిలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధి అవంతి శ్రీనివాస్ విస్తృత ప్రచారం

Mar 28, 2019, 20:23 IST
భీమిలిలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధి అవంతి శ్రీనివాస్ విస్తృత ప్రచారం

చంద్రబాబు వైఎస్ జగన్ పథకాలు కోపీకొట్టడం సిగ్గుచేటు

Mar 26, 2019, 18:16 IST
చంద్రబాబు వైఎస్ జగన్ పథకాలు కోపీకొట్టడం సిగ్గుచేటు : అవంతి

‘వాళ్లు మాత్రం వైఎస్సార్‌ సీపీ వెంటే ఉంటారు’

Mar 15, 2019, 14:09 IST
సాక్షి, విశాఖపట్నం : తనకు 3 రోజుల క్రితం కూడా టీడీపీ టికెట్‌ ఇస్తామన్నారని, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే...

‘ఏ క్షణమైనా కాంగ్రెస్‌లో టీడీపీ నిమజ్జనం’

Mar 09, 2019, 11:50 IST
టీడీపీని ‘తెలుగు కాంగ్రెస్‌’గా మార్చి కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంస్థగా తయారు చేశారని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు.

భీమిలిలో టీడీపీకి షాక్‌..!

Feb 26, 2019, 20:41 IST
సాక్షి, విశాఖపట్నం : భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీ కాకర లక్ష్మీ ఎంపీ అవంతి...

మోదీ, ట్రంప్‌ను కూడా భీమిలి నుంచి పోటీ చేయమంటారేమో!

Feb 20, 2019, 15:23 IST
సాక్షి, వైజాగ్‌:  భీమిలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ గెలుపును బహుమతిగా...

‘అందుకే టీడీపీకి రాజీనామా చేశా’

Feb 18, 2019, 14:11 IST
ఆత్మ గౌరవం చంపుకోలేక టీడీపీని వదిలిపెట్టినట్టు ఇటీవల వైఎస్సార్‌ సీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావు తెలిపారు.

నీదంతా నీచ రాజకీయం

Feb 17, 2019, 05:11 IST
సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విలువలు, విశ్వసనీయత గురించి మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఇటీవలే...

అవంతి పోకతో మొదలు.. టీడీపీకి చెదలు

Feb 15, 2019, 12:56 IST
పు చూసి బలుపుగా భావిస్తూ.. తమ పార్టీ విశాఖలో ఓ రేంజ్‌లో ఉందని లెక్కలు వేసుకుంటున్న తెలుగుదేశం పెద్దలకు అనకాపల్లి...

పూటకో మాట మార్చే చంద్రబాబును ప్రజలు నమ్మరు

Feb 14, 2019, 19:01 IST
 రాష్ట్రం కోసం పనిచేసే తపన ఉన్న వ్యక్తి వైఎస్‌ జగన్‌ మాత్రమే అని భావించినందు వల్లే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో...

ఆ ఎమ్మెల్యే అవినీతి వల్లే విభేదాలు : అవంతి శ్రీనివాస్‌

Feb 14, 2019, 17:14 IST
రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏనాడు ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరు.

వైఎస్సార్‌సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్‌

Feb 14, 2019, 16:21 IST
సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన...

'అవంతి' గెటవుట్... అయ్యన్నపాత్రుడు

Apr 15, 2014, 10:30 IST
విశాఖపట్నం జిల్లా టీడీపీలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి.