banaganapalle

బనగానపల్లె ఆసుపత్రి సామర్థ్యం పెంపు : ఎమ్మెల్యే కాటసాని

Sep 26, 2019, 14:59 IST
సాక్షి, కర్నూలు : బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌...

రోజురోజుకు పెరిగే యాగంటి బసవయ్య 

Aug 27, 2019, 08:11 IST
చుట్టూ అడవి..ఎర్రటి కొండలు..పచ్చటి పరిసరాలు..రణగొణులు లేని ప్రశాంత క్షేత్రం యాగంటి. బనగానపల్లెకు 13 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రానికి...

కర్నూలు జిల్లాలో భారీగా వర్షాల ప్రభావం

Oct 05, 2017, 15:54 IST
కర్నూలు జిల్లాలో భారీగా వర్షాల ప్రభావం

ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి

Oct 01, 2017, 20:29 IST
కర్నూలు జిల్లా బనగానపల్లె శివారులోని ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండిపడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకెళ్తోంది. దాదాపు 30...

బతుకు బాటలో మృత్యుగూటికి

Jan 13, 2017, 00:30 IST
కుటుంబ జీవనం కోసం కూలీ పనులకు వెళ్లిన ఓ యువకున్ని మృత్యువు ట్రాక్టర్‌ ప్రమాదం రూపంలో పొట్టనపెట్టుకుంది. బాధిత కుటుంబీకులకు...

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో షార్ట్‌సరూ​‍్క్యట్‌

Nov 11, 2016, 23:41 IST
బనగానపల్లె: బనగానపల్లె సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో షార్ట్‌సరూ​‍్క్యట్‌ జరిగింది. ఈ ఘటనలో విలువైన డాక్యుమెంట్స్‌, రికార్డులు కాలిపోయాయి.

జిల్లాకు ఏసీ బస్సులు

Oct 28, 2016, 01:23 IST
జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రధాన రూట్లల్లో ప్రయాణీకుల సౌకర్యార్థం ఏసీ బస్సు సర్వీసులు నడుపుతామని ఆర్టీసీ...

ఎస్‌ఆర్‌బీసీలో గుర్తు తెలియని మృతదేహం

Oct 06, 2016, 00:02 IST
రవ్వల కొండ సమీపంలోని ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువలో గుర్తు తెలియని మృతదేహం బుధవారం కనిపించింది.

దంపతుల ఆత్మహత్యాయత్నం: భార్య మృతి

Oct 15, 2015, 19:05 IST
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో గురువారం దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.

220 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

Sep 03, 2015, 21:00 IST
అక్రమంగా తరలిస్తున్న రూ.4 లక్షల విలువైన బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

తప్పిన ప్రమాదం

Aug 27, 2014, 03:00 IST
శ్రీశైలం కుడి ప్రధాన కాలువ(ఎస్సార్బీసీ)కు బనగానపల్లె సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ గండి పడింది.

475 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యం పట్టివేత

Sep 30, 2013, 02:06 IST
అక్రమంగా సరిహద్దులు దాటుతున్న సబ్సిడీ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లె పట్టణంలోని యోగీశ్వర

బైక్ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి దుర్మరణం

Sep 20, 2013, 02:29 IST
టంగుటూరు సమీపంలో గురువారం ఉదయం బైక్ అదుపు తప్పడంతో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ ఇంటర్ విద్యార్థి దుర్మణం పాలయ్యాడు....

తెలుగు ప్రజలను చీలిస్తే ఊరుకోం

Aug 29, 2013, 03:40 IST
ఒకే భాష మాట్లాడుతూ.. సమైక్యంగా ఉంటున్న తెలుగు ప్రజలను చీలిస్తే చూస్తూ ఊరుకోబోమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక...