bitburger Open Grand Prix

ఫైనల్లో సౌరభ్ వర్మ

Nov 06, 2016, 00:23 IST
భారత యువ ఆటగాడు సౌరభ్ వర్మ బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.