Breakup Love Stories

ఆమె ప్రేమ ముందు నేను ఓడిపోయా!

Dec 15, 2019, 16:39 IST
ఒక లవ్‌ ఫేయిల్యూర్‌ తర్వాత హైదరాబాద్‌లో జాబ్‌లో జాయిన్‌ అయ్యాను. తర్వాత మా ఫ్రెండ్‌ ద్వారా నాకు ఒక అమ్మాయితో...

ఆ కుటుంబం నన్ను నాశనం చేసింది

Dec 15, 2019, 15:03 IST
నేను ఓ పల్లెటూరి అబ్బాయిని! 2016లో కడప జిల్లాలో డాక్టర్స్ కాలేజీలో టెక్నికల్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. డాక్టర్ కోర్స్...

ఎంతైనా గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌! ఎందుకంటే..

Dec 15, 2019, 10:41 IST
నేను తనని ఒక ఫంక్షన్‌లో చూశా! చూడగానే నచ్చేసింది. అప్పుడు తను ఎవరో నాకు తెలియదు. తర్వాత మా పిన్ని...

పదేళ్ల తర్వాత కూడా అదే ప్రేమ

Dec 14, 2019, 16:25 IST
అవి నేను డిగ్రీ చదివే రోజులు. ఒకసారి మా మేనమామ పెద్ద కూతురు ఎంగేజ్‌మెంట్‌కు వెళ్లాం. అక్కడ మా చిన్న...

అతడి మాటలకు నా మనసు ముక్కలైంది

Dec 14, 2019, 15:08 IST
నా ప్రేమ కథ ఇంజనీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌లో మొదలైంది. తను డిప్లమా చదివి మా కాలేజ్‌కు వచ్చాడు. మా ఇద్దరికీ...

ఆమె నన్ను మోసం చేసింది.. కానీ..

Dec 13, 2019, 16:31 IST
మాది పులివెందుల దగ్గర పల్లె. నాకు నా మరదలంటే చిన్నప్పటి నుండి ఇష్టం. ఎంతలా అంటే ఆ అమ్మాయి స్కూల్‌కు...

ఆమె రుణం ఎలా తీర్చుకోవాలో..

Dec 13, 2019, 10:32 IST
బహుశా అది ఆగస్టు 15 అనుకుంటా! మా స్కూల్లో జెండా వందన కార్యక్రమం అవ్వగానే మా ఫ్రెండ్ నాతో ‘మా...

అతన్ని చూస్తే శత్రువుని చూసిన ఫీలింగ్‌!

Dec 12, 2019, 16:31 IST
నా పాఠశాల చివరి రోజులవి.. పాఠశాలతో బంధం తెగిపోతుందనుకున్నా. కానీ, నా జీవితంలో కొత్త బంధం మొదలైంది. మంచి నీళ్ల...

సైకోలాగా టార్చర్‌ చేసేది

Dec 12, 2019, 15:11 IST
తను నా మాట వినలేదు. రోజుకు ఒకరకంగా టార్చర్‌ చేసింది...

నేను పిచ్చివాడిలా ఆమెకోసం..

Dec 12, 2019, 10:31 IST
నేను ఇంటర్‌ చదివేటప్పుడు ఒక అమ్మాయి నన్ను ఫిజిక్స్‌లో డౌట్‌ అడిగింది. నేను ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేశాను. అప్పుడు ప్రేమ అంటే...

ఆమె నిర్ణయానికి హాట్సాప్!

Dec 11, 2019, 16:41 IST
జాబ్ చేయాలి, తనని పెళ్లి చేసుకోవాలి. తన చదువు....

నేను బ్రతికున్నా చనిపోయినట్లే!

Dec 11, 2019, 15:09 IST
ఎడారిలాంటి నా జీవితంలోకి ఓ అలలా చొచ్చుకు వచ్చిన నా దేవత విశిత. మా పరిచయం చాలా విచిత్రంగా జరిగింది!...

వాడికోసం నా జీవితం నాశనం..

Dec 09, 2019, 16:18 IST
కానీ, క్రిమినల్‌ మైండ్‌సెట్‌ ఎప్పటికీ మారదని...

నా కథకి మా బాబాయే హీరో!

Dec 09, 2019, 15:01 IST
నేను నా చిన్నప్పటినుంచి అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. కానీ, ఒక రోజు నాకు తెలియకుండా మా అమ్మానాన్న నా...

అది తెలిసి మానసికంగా చనిపోయా!

Dec 09, 2019, 10:15 IST
అమ్మాయిలతో డైరెక్ట్‌గా మాట్లాడే ధైర్యం లేక ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకోవాలనే చిన్న ఆశతో ఎఫ్‌బీకి దగ్గరయ్యాను. అలా ప్రేయసి కోసం...

పెదవి పలికే ప్రతీ మాటలో నువ్వే

Dec 08, 2019, 16:45 IST
జూలై 6 రాత్రి 11 అవుతోంది. నేను ఆఫీస్ వర్క్ కొంచెం ఎక్కువగా వుందని ఇంట్లోనుంచి పని చేస్తున్నాను. పని...

మా అమ్మాయిని వదిలేయ్!

Dec 08, 2019, 15:28 IST
నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యింది. నేను డిగ్రీ పూర్తి అయ్యేసరికి నాకు ఆ ఫ్యామిలీకి,...

ఆమె కోసం దేశం విడిచా.. అయినా..

Dec 08, 2019, 10:33 IST
నేను ఉన్నత చదువుల కోసం తమిళనాడులోని ఓ కాలేజీలో చేరాను. ప్రేమ అంటే ఏదో ఒక ఆకర్షణ అనుకున్నా నేను....

ఓ రోజు సడెన్‌గా ఫోన్‌ చేసి నేను కావాలంది

Dec 07, 2019, 16:45 IST
ఆ అమ్మాయి ఇప్పుడు రోజూ కాల్‌ చేస్తోంది. నేను లేకుండా...

ఫ్రెండ్‌గా ఉండలేను.. ఎన్ని రోజులైనా ఇలానే..

Dec 07, 2019, 15:32 IST
నేను బీటెక్‌లో జాయిన్‌ అయిన కొద్దిరోజులకు క్లాస్‌లో ఓ అమ్మాయిని చూశా. అప్పటివరకు ఏ అమ్మాయిని కూడా చూసేవాడిని కాదు....

నా పిరికితనం వల్లే అతడికి దూరమయ్యా

Dec 07, 2019, 10:42 IST
నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులవి. కో ఎడ్యుకేషన్ కాలేజి. తడబడుతున్న అడుగులతో క్లాస్ రూమ్‌లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా శరీరమంతా...

ప్రతి రోజూ చస్తూ బ్రతుకుతున్నా

Dec 06, 2019, 16:10 IST
నేను తొమ్మిదవ తరగతిలో ఉండగా ఇంటి ముందు ఉండే అబ్బాయి ప్రపోజ్‌ చేశాడు. ఏమీ తెలియని వయసు.. ఆకర్షణ కారణంగా...

అతడి కోసం లైఫ్‌లాంగ్‌ ఎదురుచూస్తా!

Dec 06, 2019, 10:33 IST
నేను పది నెలల క్రితం మా ఫ్రెండ్‌తో కలిసి మా రిలేటివ్‌ ఎంగేజ్‌మెంట్‌కి వెళ్లాను. అక్కడ మొదటిసారి సాయి పవన్‌ను...

ఆమె మీద అసహ్యం లేదు..

Dec 05, 2019, 15:09 IST
నేనో పిచ్చోడిలా బ్రతుకుతున్నా. ప్రపంచం నానుంచి...

ధైర్యం చేసి చెప్పలేకపోయా.. దూరమైంది

Dec 04, 2019, 16:38 IST
అది 2003! అప్పుడప్పుడే ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ ఓటమి బాధలోనుంచి బయటకొస్తున్న రోజులు. నేను ఆరవ తరగతి వరకు ఒక స్కూల్లో చదువుకుని...

ఆమెకు షాక్‌ ఇద్దామనుకున్నా! కానీ..

Dec 02, 2019, 16:34 IST
ఎలా వచ్చిందో తెలియదు కానీ, నా జీవితంలోకి వెలుగులా వచ్చింది తను. అప్పటికే లవ్‌ ఫేయిల్యూర్‌ అయి అంధకారంలో ఉన్న నన్ను తను...

కులం కారణంగా ఆమెను వదులుకున్నా

Dec 01, 2019, 16:34 IST
నేను పదవ తరగతి చదివేటప్పుడు ఒక అమ్మాయిని లవ్‌ చేశా. ఆమె అంటే నాకు ప్రేమ.. ఆకర్షణ ఏదో తెలియదు....

నాతో వస్తే తను కూడా అనాథలాగా బ్రతకాలి

Dec 01, 2019, 15:10 IST
నేనో మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిని. చిన్నప్పటినుంచి అమ్మానాన్న లేకపోవటం వల్ల చుట్టాల ఇంట్లో ఉండాల్సి వచ్చింది. వారి అరకొర ప్రేమతో...

ఎప్పటికీ నిన్ను మర్చిపోను బావ

Dec 01, 2019, 10:23 IST
అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి బావ వాళ్ల డాడీ..

ఆయన చాలా నీచంగా మాట్లాడాడు

Nov 30, 2019, 14:33 IST
నాది పశ్చిమ గోదావరి జిల్లా. నేను వైజాగ్‌లో జాబ్‌ చేస్తున్నపుడు ఓ అమ్మాయి వాట్సాప్‌ ద్వారా పరిచయం అయ్యింది. ఆ...