Britain

కరోనా: ఈ మందు బాగా పనిచేస్తోంది!

Jun 16, 2020, 19:32 IST
కరోనా వైరస్‌ను సమర్థవంతంగా కట్టడి చేస్తున్న ఔషధాన్ని బ్రిటన్‌ వైద్యులు గుర్తించారు.

మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు

Jun 12, 2020, 06:13 IST
న్యూఢిల్లీ: భారత్‌ బ్యాంకులను వేల కోట్ల రూపాయల్లో ముంచి, ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్‌ వ్యాపారస్తుడు విజయ్‌ మాల్యాను దేశానికి...

40 వేలు దాటిన కరోనా మరణాలు

Jun 06, 2020, 12:17 IST
లండన్‌: కరోనా మహమ్మారికి బలవుతున్న వారిసంఖ్య బ్రిటన్‌లో క్రమక్రమంగా పెరుగుతోంది. యూరప్‌లో అత్యధిక కరోనా మరణాలు బ్రిటన్‌లో సంభవించడం ఆందోళన...

విజయ్‌ మాల్యా కథ క్లైమాక్స్‌కు..

Jun 03, 2020, 16:15 IST
న్యూఢిల్లీ: లిక్కర్‌ దిగ్గజం విజయ్‌ మాల్యా కథ క్లైమాక్స్‌కు చేరింది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా బ్రిటన్‌లో...

హాంకాంగ్‌పై చైనా పెత్తనం.. షాకిచ్చిన ట్రంప్‌!

May 30, 2020, 15:13 IST
వాషింగ్టన్‌: ప్రపంచ వాణిజ్య ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా పేరొందిన హాంకాంగ్‌ను పూర్తిస్థాయిలో తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు చైనా తీసుకున్న నిర్ణయంపై...

లాక్‌డౌన్‌తో లావెక్కిన యువత

May 23, 2020, 17:02 IST
లండన్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో గుండెపోటు, ఊపిరితిత్తులు, మధుమేహం జబ్బులతో బాధపడుతున్న వారితోపాటు స్థూలకాయులు...

కరోనా: రోడ్డున పడ్డ 11 లక్షల మంది

May 19, 2020, 15:05 IST
కరోనా లాక్‌డౌన్‌ కారణంగా బ్రిటన్‌లో దాదాపు 11 లక్షల మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారారు.

ఎక్కడి నుంచో వచ్చి

May 14, 2020, 07:30 IST
ఈ ఫీలింగ్‌ ప్రతి చోటా ఉంటోంది. కానీ ఉండొచ్చా!  అందరం ఈ భూమ్మీది వాళ్లమేగా?! స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ ఉంటుంది. ...

ఆ నగరాల్లో.. కరోనా కమ్మేసింది ఇలా..

May 04, 2020, 03:43 IST
కరోనా రక్కసి నగరాలకు ఊపిరాడనివ్వడం లేదు. అత్యధిక జనసాంద్రత, వాణిజ్య కార్యకలాపాలు, భౌతిక దూరం పాటించడానికి అవకాశం లేని పరిస్థితి...

ప్రధాని పెద్ద మనసు: బిడ్డకు వైద్యుడి పేరు

May 03, 2020, 11:25 IST
లండన్‌ : కరోనా బారిన పడి ఇటీవల పూర్తిగా కోలుకున్న బ్రిటన్‌ ప్రధానమంత్రి తన చికిత్స అనుభవానుల మీడియాతో పంచుకున్నారు....

పిల్లల్లో ప్ర‌మాద‌క‌రంగా క‌రోనా ల‌క్ష‌ణాలు

Apr 30, 2020, 10:40 IST
లండన్‌ : జ్వ‌రం, జలుబు, ద‌గ్గు, త‌ల‌నొప్పి ఇలా ఏ ఒక్క‌టి క‌నిపించినా క‌రోనానేమోన‌ని తెగ భ‌య‌ప‌డిపోతున్నారు జ‌నాలు. మ‌రి ఇవేవీ లేక‌పోతే.....

తండ్రి అయిన బోరిస్ జాన్సన్‌

Apr 29, 2020, 15:53 IST
లండన్‌: బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌(55) మరోసారి తండ్రయ్యారు. ఆయన జీవన సహచరి క్యారీ సైమండ్స్‌(32) బుధవారం లండన్‌...

కరోనా : కలవరపెడుతున్న కొత్త లక్షణాలు

Apr 28, 2020, 10:53 IST
లండన్‌ : కరోనా వైరస్‌ విజృంభణతో ఇప్పటికే అతలాకుతలం అవుతున్న బ్రిటన్‌ని మరో కొత్త సమస్య కలవరపెడుతోంది. ఆ దేశంలో చిన్నారుల్లో అంతుపట్టిన...

భారతీయులపై కోవిడ్‌ పడగ

Apr 24, 2020, 03:29 IST
లండన్‌/న్యూయార్క్‌/ఇస్లామాబాద్‌/బీజింగ్‌: బ్రిటన్‌లోని భారతీయులపై కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా పడింది. దేశంలో కోవిడ్‌ కారణంగా మరణించిన వారిలో కనీసం 3...

ఆస్పత్రుల్లో నర్సుల తైతక్కలేమిటీ?

Apr 23, 2020, 14:45 IST
ఆస్పత్రుల్లో నర్సుల తైతక్కలేమిటీ?

ఆస్పత్రుల్లో నర్సుల తైతక్కలేమిటీ? has_video

Apr 23, 2020, 14:33 IST
క్యాన్సర్‌ ఆస్పత్రికి చెందిన నర్సులు కూడా డ్యాన్స్‌లో పాల్గొనడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.

హైదరాబాద్‌ నుంచి బ్రిటన్‌కు ప్రత్యేక విమానం

Apr 18, 2020, 01:31 IST
సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా నగరంలో చిక్కుకున్న బ్రిటన్‌ దేశస్తులను శుక్రవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆ...

కోవిడ్‌ ఒక మహా విపత్తు

Apr 13, 2020, 04:13 IST
వాషింగ్టన్‌/లండన్‌/రోమ్‌: కోవిడ్‌ రక్కసి గుప్పిట్లో చిక్కుకొని అమెరికా విలవిల్లాడుతోంది. ఈ వైరస్‌ ప్రతిరోజూ వందలాది మంది ప్రాణాలను బలిగొంటూ తీవ్రరూపం...

కరోనా: ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఫట్‌

Apr 11, 2020, 14:01 IST
బ్రిటన్‌లో ఈ వైరస్‌ కారణంగా ప్రతి ఆరుగురులో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నారు.

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానాలు..

Apr 10, 2020, 13:53 IST
హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నుంచి విమానాలను నడుపుతామని బ్రిటన్‌ ప్రకటించింది.

ఈ మీటర్‌తో కరోనాను ఇట్టే గుర్తించవచ్చు!

Apr 07, 2020, 14:27 IST
కరోనా సోకినట్లు ప్రాథమికంగా గుర్తించేందుకు చాలా సులువైన పద్ధతిని బ్రిటన్‌లోని జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ నిక్‌ సమ్మర్టన్‌ కనుగొన్నారు.

అమెరికాలో మరింత తీవ్రం! has_video

Apr 07, 2020, 04:10 IST
లండన్‌/పారిస్‌/వాషింగ్టన్‌: కోవిడ్‌–19 మహమ్మారికి కళ్లెం పడుతోందా? చైనాలో పుట్టి ప్రపంచమంతా విస్తరించిన కరోనా వైరస్‌తో తీవ్రంగా నష్టపోయిన ఇటలీ, స్పెయిన్‌లలో...

లాక్‌డౌన్‌తో రోజుకు 2.25 లక్షల కోట్ల నష్టం

Apr 06, 2020, 14:30 IST
లాక్‌డౌన్‌ వల్ల రోజుకు దాదాపు 2.25 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ‘సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌...

కరోనా: వారు మరీ ఇంత స్వార్థపరులా?

Apr 05, 2020, 16:35 IST
లండన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచంలోని అనేక దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అయితే కొన్నిచోట్ల ప్రజలు లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా...

ఫోన్ సిగ్న‌ల్స్ ద్వారా క‌రోనా?

Apr 05, 2020, 10:10 IST
క‌రోనా వైర‌స్‌పై ఎన్నో త‌ప్పుడు క‌థ‌నాలు విస్తృతంగా ప్ర‌చార‌మ‌వుతున్నాయి. దీన్ని నివారించ‌డం ప్ర‌భుత్వాల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఈ స‌మ‌యంలో...

కరోనా బారిన పడి 13 ఏళ్ల బాలుడి మృతి

Apr 01, 2020, 08:58 IST
కరోనా బారిన పడి మృతిచెందిన పిన్న వయస్కుడు ఇతనేనని వైద్యులు పేర్కొన్నారు. 

కరోనా: ఆ యువకుడికి 9 లక్షల జరిమానా!

Mar 20, 2020, 20:20 IST
ఆ యువకుడి పేరును మాత్రం అక్కడి పోలీసు అధికారులు వెల్లడించలేదు.

యూరప్‌ అతలాకుతలం

Mar 16, 2020, 04:43 IST
లండన్‌/వాషింగ్టన్‌ :  చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఐరోపా దేశాలకు విస్తరించి అతలాకుతలం చేస్తోంది. ఇన్నాళ్లూ ఇటలీలో విజృంభించిన ఈ...

బ్రిటన్‌ సహకారంతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ 

Feb 29, 2020, 04:01 IST
సాక్షి, హైదరాబాద్‌: ఉద్యాన పంటల కోత అనంతర యాజమాన్య పద్ధతులకు బ్రిటన్‌–భారత ప్రభుత్వ సహకారంతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు...

ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌: నివేదిక

Feb 19, 2020, 20:31 IST
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపు తెచ్చే నివేదిక విడుదలయింది. భారత్‌ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని...