chargesheet

‘రూ 934 కోట్లు సర్దేశాడు’

Mar 12, 2019, 13:21 IST
వ్యక్తిగత ఖాతాలోకి రూ 934 కోట్లు మళ్లించిన నీరవ్‌ మోదీ

వరవరరావుపై పుణే పోలీసుల చార్జిషీట్‌

Feb 21, 2019, 15:51 IST
పుణే : బీమా కొరేగావ్‌ కేసులో అర్బన్‌ నక్సల్స్‌పై పుణే పోలీసులు 1837 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేశారు....

జగన్‌పై హత్యాయత్నం కేసు: కోర్టులో ఛార్జీషీట్ దాఖలు

Jan 24, 2019, 07:58 IST
జగన్‌పై హత్యాయత్నం కేసు: కోర్టులో ఛార్జీషీట్ దాఖలు

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం; ఎన్‌ఐఏ చార్జిషీట్‌

Jan 23, 2019, 15:28 IST
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ బుధవారం చార్జిషీట్‌ దాఖలు చేసింది.

నళినీ చిదంబరంపై చార్జ్‌షీట్‌

Jan 11, 2019, 18:51 IST
శారదా చిట్‌ఫండ్‌ స్కామ్‌లో నళినీ చిదంబరంపై చార్జిషీట్‌

ప్రముఖ హీరోయిన్‌పై ఛార్జీషీట్‌?

Jun 18, 2018, 16:05 IST
ప్రముఖ హీరోయిన్‌ అమలాపాల్‌పై ఛార్జీషీట్‌కు రంగం సిద్ధమైంది. నకిలీ అడ్రస్‌తో కారు రిజిస్ట్రేషన్‌.. పన్ను ఎగవేత కేసులో ఆమె చిక్కులు...

కార్తీకి మరో ఎదురుదెబ్బ

Jun 13, 2018, 09:08 IST
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి మరో ఎదురుదెబ్బ తగలనుంది....

పీఎన్‌బీ స్కాం : కీలక పరిణామం

May 14, 2018, 14:01 IST
సాక్షి, ముంబై: డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణానికి  సంబంధించి నేడు ( సోమవారం) కీలక...

మూడో చార్జిషీట్‌లో చంద్రబాబు

May 10, 2018, 01:16 IST
సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో మూడో చార్జిషీట్‌ సిద్ధమవుతోంది. ఇందులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును...

ఐఆర్‌సీటీసీ కేసులో లాలూపై సీబీఐ చార్జిషీట్‌

Apr 16, 2018, 20:04 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రైవేట్‌ కంపెనీకి రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల కాంట్రాక్టును కట్టబెట్టడంలో అవినీతికి సంబంధించి మాజీ రైల్వే మంత్రి...

డేరా బాబాపై ఛార్జిషీటు దాఖలు

Feb 01, 2018, 20:07 IST
చండీగఢ్‌: రేప్‌ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం, ఆయన ఇద్దరు అనుచరులపై...

డ్రగ్స్‌కేసులో మరో కీలక అడుగు..

Jan 04, 2018, 11:11 IST
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంతో పాటు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌కేసులో మరో కీలక అడుగు పడింది. దర్యాప్తుకు...

లాలూ కుమార్తెపై ఈడీ చార్జిషీట్‌

Dec 24, 2017, 03:29 IST
న్యూఢిల్లీ: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె మీసా భారతి, ఆమె భర్త శైలేశ్‌ కుమార్‌లపై...

ఎంసెట్‌ కేసులో త్వరలో చార్జిషీట్‌ 

Nov 25, 2017, 02:05 IST
సాక్షి, హైదరాబాద్‌: రెండు రాష్ట్రా ల్లో సంచలనం రేపిన ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సీఐడీ చార్జిషీట్‌ దాఖలు చేయబోతోంది....

గోరఖ్‌పూర్‌ విషాదం : ఏడుమందిపై చార్జిషీట్‌

Oct 28, 2017, 09:00 IST
సాక్షి, గోరఖ్‌పూర్‌ : గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రి ఘటనలో చిన్నారుల మృతికి సంబంధించి 7 మందిపై...

కలకలం రేపుతున్న ఈడీ చార్జిషీట్‌ 

Oct 27, 2017, 01:47 IST
సాక్షి, హైదరాబాద్‌: మాంసం వ్యాపారి ఖురేషి వ్యవహారంలో ఈడీ చార్జిషీట్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎంబీఎస్‌...

ఆ మాజీ సీఈవోపై మరో చార్జ్‌షీట్‌!

Jul 04, 2017, 10:53 IST
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీఎఫ్‌ మాజీ సీఈవో అరుణాబ్‌ కుమార్‌పై వెర్సోవా పోలీసులు మరో చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు....

చిక్కారో.. చుక్కలే..!

May 20, 2017, 06:50 IST
నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఉల్లంఘనులపై కొరడా ఝులిపిస్తున్నారు.

జడ్జి కట్నదాహం.. కోట్లిచ్చినా భార్యకు హింసలు!

Dec 14, 2016, 09:34 IST
పెళ్లి సమయంలో 51 లక్షలు, 101 బంగారు నాణెలు, విలాసవంతమైన గృహోపకరణాలు, రెండు ఖరీదైన కార్లు కట్నంగా..

చిన్నారి రమ్య కేసులో ఛార్జిషీట్ దాఖలు

Nov 18, 2016, 11:30 IST
చిన్నారి రమ్య కేసులో పోలీసులు శుక్రవారం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు.

'అక్షయ' కేసులో సీఐడీ ఛార్జ్‌షీట్‌

Aug 26, 2016, 15:59 IST
అక్షయ గోల్డు కేసులో సీఐడీ అధికారులు శుక్రవారం చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

అశోక్ ఖేమ్కాపై మరో చార్జిషీట్

Jul 13, 2016, 13:14 IST
ఖజానాకు నష్టం చేకూర్చారన్న అభియోగంతో ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాపై బీజేపీ పాలిత హరియాణా ప్రభుత్వం చార్జిషీట్ దాఖలు చేసింది....

పచౌరీపై చార్జిషీట్

May 14, 2016, 13:12 IST
మహిళా ఉద్యోగిని లైంగికంగా వేంధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్యావరణ వేత్త ఆర్ కే పచౌరీపై ఢిల్లీ పోలీసులు వేయనున్న...

ఆర్టిస్ట్ హేమ హత్య కేసులో చార్జిషీట్

Mar 11, 2016, 19:50 IST
ప్రముఖ ఆర్టిస్ట్ హేమ ఉపాధ్యాయ్ హత్య కేసులో ముంబై పోలీసులు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు.

ఎస్సెమ్మెస్‌లతో సహా 500 పేజీల చార్జిషీటు

Feb 14, 2016, 16:40 IST
ది ఎనర్జీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ ఆర్కే పచౌరీ లైంగిక వేధింపుల కేసులో పోలీసులు 500 పేజీల చార్జిషీటును...

రిషితేశ్వరి కేసులో ఏ4 నిందితుడిగా బాబురావు

Jan 02, 2016, 02:57 IST
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర...

రిషితేశ్వరి కేసులో ఏ4 నిందితుడిగా బాబురావు

Jan 01, 2016, 16:14 IST
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో ఛార్జిషీట్ దాఖలైంది.

దాద్రీ ఘటనపై చార్జీషీట్ దాఖలు

Dec 23, 2015, 19:21 IST
దాద్రీ ఘటనపై చార్జీషీట్ దాఖలు

రైల్ నీల్ కుంభకోణంలో చార్జిషీటు

Dec 19, 2015, 12:09 IST
సంచలనం రేపిన రైల్ నీల్ కుంభకోణంలో సీబీఐ శుక్రవారం చార్జ్షీటు దాఖలు చేసింది.

మాజీ మంత్రిపై జనవరి 28న ఛార్జ్ షీట్

Dec 01, 2015, 19:39 IST
ఆఫ్రికా మహిళపై దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతిపై చార్జ్ షీట్...