childrens

పాప ఎప్పుడూ ఏడుస్తూనే ఉంది...

Jan 20, 2020, 02:35 IST
మా పాపకు రెండున్నర నెలలు. ఈ మధ్య ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటోంది.  డాక్టర్‌గారికి చూపిస్తే ‘ఈ వయసు పిల్లల్లో కడుపు...

పిల్లలు విపరీతంగా బరువు పెరుగుతున్నారా?

Jan 20, 2020, 02:26 IST
ఇటీవల పిల్లలు జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినడం వంటి అనారోగ్యకరమైన జీవనశైలితో అనర్థాలు తెచ్చుకుంటున్నారు. టీనేజ్‌లో ఉన్న సమయంలోనే పిల్లలకు మంచి...

శుక్రవారం

Jan 17, 2020, 01:07 IST
శుక్రవారం ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు. అప్పు తీర్చరు. అప్పుగానైనా ఇవ్వరు. ఎంత అవసరంలో ఉన్నవారికైనా ‘ఇదిగో ఉంచు’ అని ఇచ్చేందుకు...

గర్భంలో కవలలున్నారా?

Jan 13, 2020, 02:53 IST
సాధారణంగా మహిళల శరీరంలోని గర్భసంచి  ఒక శిశువు గర్భంలో హాయిగా పెరగడానికీ,  పుట్టడానికి అనువుగా ఉంటుంది. ఇక ట్విన్స్‌ విషయంలో...

ఆడే వేళ

Jan 13, 2020, 01:29 IST
ఆటలు పిల్లలకు రెక్కల్లాంటివైతే, పిల్లలు పెద్దవాళ్ల ఆశలకు రెక్కల్లాంటి వారు. వాళ్లు ఆడాల్సిందే.. వాళ్ల వెనుక వీళ్లు పరుగులు తియ్యాల్సిందే. మాధవ్‌...

ఎంత సమయం కేటాయిస్తున్నారు?

Jan 11, 2020, 03:00 IST
తీరికలేని పనులు ఎన్ని ఉన్నా పిల్లలతో తల్లిదండ్రులు రోజులో కొంత క్వాలిటీ టైమ్‌ గడపాలని నిపుణులు చెబుతుంటారు. పిల్లలు చాలాసార్లు...

ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు 

Jan 08, 2020, 02:40 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు తెర లేచిన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరెవరు అర్హులో వివరిస్తూ రాష్ట్ర...

ఒక్కరే సంతానమా?!

Jan 06, 2020, 01:32 IST
పై చదువులు, ఉద్యోగాల పేరుతో చాలా జంటలు ఒక్క సంతానానికే మొగ్గు చూపుతున్న ధోరణి సమాజంలో నేటికీ కొనసాగుతూనే ఉందని...

అర్థం కాని కొడుకు

Dec 26, 2019, 00:48 IST
భార్య చనిపోతే ఆ భర్తకు భార్యను వెతుకుతుంది సమాజం. అయితే ఆ భార్య అతని కొడుకుకు తల్లి కాగలదా? ఆ...

మై మదర్‌ టి.కృష్ణకుమారి

Dec 25, 2019, 00:26 IST
చక్కటి ఒడ్డూ పొడుగు, పెద్ద పెద్ద కళ్లు, పొందికైన శరీరంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గ్లామర్‌ క్వీన్‌గా మెరిశారామె. జానపదాలలో...

వరుడి వేట.. అమ్మకు పెళ్లి

Dec 23, 2019, 00:26 IST
పెద్దవాళ్లకు పిల్లలు పెళ్లి చేయడం అనే కాన్సెప్ట్‌ని ‘మా నాన్నకు పెళ్లి’ సినిమాలో చూశాం. ఆ రీల్‌ లైఫ్‌లో కొడుకు...

కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

Dec 22, 2019, 06:15 IST
సాక్షి, హైదరాబాద్‌: దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి...

అమ్మ.. బ్రహ్మ

Dec 22, 2019, 00:04 IST
అమ్మ పరబ్రహ్మం. వేదం అందుకే ‘మాతృదేవోభవ’ అంటూ మొదటి నమస్కారం అమ్మకే చేయించింది. అమ్మ పరబ్రహ్మమైనట్లుగా తండ్రిని పరబ్రహ్మంగా చెప్పడం...

ఇంత చిన్న వయసులోనూ కీళ్లవాతాలా?

Dec 21, 2019, 01:31 IST
మా పొరిగింటివాళ్ల అబ్బాయి వయసు 14 ఏళ్లు. అతడికి కీళ్లవాతం వచ్చిందని డాక్టర్‌ చెప్పారు. దాంతో మేము ఎంతో ఆశ్చర్యపోయాం....

సంతానలేమితో బాధపడుతున్నాను

Dec 20, 2019, 00:09 IST
నా వయసు 28 ఏళ్లు. మా పెళ్లయి ఎనిమిదేళ్లయ్యింది. మాకు సంతానం కలగడం లేదు. ఎన్నో హాస్పిటల్స్‌ తిరిగాము. ఎన్నో...

నేరాల సంఖ్య తగ్గాలంటే..?

Dec 15, 2019, 00:02 IST
లలితాపరా భట్టారికా స్వరూపాన్ని చూడడానికి ఏ కాంచీపురమో, శృంగేరీయో వెళ్ళక్కరలేదు, అప్పుడే పుట్టిన తన పిల్లలకు పాలు ఇస్తున్న కుక్కలో...

చదువుల తల్లుల తండ్రి

Dec 14, 2019, 01:23 IST
డాడీస్‌ లిటిల్‌ గర్ల్‌... అవును కూతుళ్లెప్పుడూ నాన్నలకు బంగారు తల్లులే! నాన్నలెప్పుడూ బిడ్డలకూ రోల్‌మోడల్సే! అందుకే నాన్న వేసే ప్రతి...

కుచ్చుల బొమ్మలు

Dec 13, 2019, 00:15 IST
పుట్టినరోజు, ఫ్యామిలీ గెట్‌ టు గెదర్స్, క్రిస్టమస్, న్యూ ఇయర్‌ ఇలా ఈ నెలలో వచ్చే వేడుకల జాబితా ఎక్కువే....

ఆస్తమా నియంత్రణతో హ్యాపీ ఊపిరి

Dec 12, 2019, 00:13 IST
చలికాలం వచ్చిందంటే చాలమంది చిన్నపిల్లలకు ఇబ్బంది. ఆ పిల్లల తల్లిదండ్రులకూ వణుకు. కారణం... ఈ వాతావరణంలో పిల్లల్లో ఆస్తమా మరింత...

అటక దించుతోంది

Dec 11, 2019, 00:26 IST
అమ్మ, అమ్మమ్మ, పిల్లలు కలిసి ఆడుకోగలిగిన ఆటలు ఏముంటాయి? నాన్న, తాతయ్యలతో కలిసి పిల్లలు ఆడుకోవాలంటే? పెద్దవాళ్లు చురుగ్గా కదలలేరు....

లేనిపోని ధైర్యాలు

Dec 09, 2019, 00:12 IST
మాధవ్‌ శింగరాజు అందరూ ధైర్యస్తులే ఉండరు. అసలు ధైర్యంగా ఉండాల్సిన ఖర్మేమిటి ఆడపిల్లకు?! ధైర్యం ఎక్స్‌ట్రా లగేజ్‌. కాళ్లూచేతులు ఫ్రీగా కదిలే...

రాజుగారు ఇంటికొచ్చారు

Dec 05, 2019, 00:20 IST
చిన్నారులు మనసు చిన్నబుచ్చుకుంటే పెద్దవాళ్ల ప్రాణం ఉసూరుమంటుంది. చిన్నబుచ్చింది తామే అని తెలిస్తే వెళ్లి ఊరడించేవరకు ఊరుకోరు. షేక్‌ మహమ్మద్‌...

గుండెపోటు అవకాశాలను తగ్గించే రొమ్ముపాలు

Dec 02, 2019, 02:58 IST
కొంతమంది పిల్లలు తల్లిగర్భంలో ఉండాల్సిన వ్యవధి పూర్తికాకముందే పుడుతుంటారు. ఇలాంటి పిల్లలను ప్రిమెచ్యుర్‌ బేబీస్‌ అని వ్యవహరిస్తుంటారు. ఇలాంటి పిల్లలకు...

త్యాగశీలవమ్మా..!

Dec 01, 2019, 06:14 IST
కోడిపెట్ట అల్పప్రాణి. మాతృత్వం ఎంత కష్టంతో కూడుకున్నదో ఆ తల్లికోడికి అంత ఆనందంతో భరించేదయి ఉంటుంది. కోడిగుడ్డు లోపల పిండం...

గురి కుదిరింది

Nov 27, 2019, 01:18 IST
‘నేషనల్స్‌లో గోల్డ్‌ మెడల్‌ నా లక్ష్యం’ అన్నాడు ఈశ్వరాదిత్య. ‘ఒలింపిక్స్‌లో ఇండియాని రిప్రెజెంట్‌ చేయడమే నా కల’ అన్నాడు బిందుసాయి....

పిల్లాడు పెద్దయ్యాక కూడా నిద్రలో మూత్రవిసర్జన

Nov 25, 2019, 02:38 IST
మా బాబు వయసు 12 ఏళ్లు. వాడు ఇంకా రాత్రిపూట నిద్రలో పక్కలోనే మూత్ర విసర్జన చేసుకుంటున్నాడు.  వాడి సమస్య...

మోసేదీ కాసేదీ అమ్మే

Nov 22, 2019, 02:57 IST
‘అమ్మకి అన్నీ తెలుసు’ అని అమ్మ గురించి ఒక మాట చెప్తారు. నిజమే! పిల్లలకు వాళ్ల గురించి వాళ్లకు తెలియని...

పిల్లల్లో రెక్టల్‌ ప్రొలాప్స్‌

Nov 21, 2019, 01:23 IST
కొంతమంది పిల్లల్లో మల విసర్జన చేయిస్తున్నప్పుడు పేగు కిందికి జారినట్లుగా అనిపిస్తుంది. ఇలా జరగడం వల్ల  పిల్లలకు బాధగా కూడా...

రాబంధువులు

Nov 21, 2019, 00:04 IST
బంధాన్ని గౌరవించేవారు బంధువులు. కనుమరుగైన బంధాన్ని నిలబెట్టేవారు బంధువులు. బంధాన్ని కల్తీ చేసేవారు, పలుచన చేసేవారు, వంచన చేసేవారు బంధువులు...

కథ చెబుతారాఊ... కొడతాను

Nov 20, 2019, 05:55 IST
ఈ ప్రధానోపాధ్యాయుడు ఉద్యోగ విరమణ పొందారు. అయినా ఇప్పటికీ బడికి వెళుతుంటారు. అక్కడ పిల్లలకు కథలు చెబుతూ, వారి చేత...