E commerce

పండుగ ఆఫర్లపై భగ్గుమన్న ట్రేడర్లు..

Sep 08, 2019, 18:22 IST
ఈ కామర్స్‌ దిగ్గజాలు ప్రకటించిన పోటాపోటీ పండుగ ఆఫర్లతో తమ వ్యాపారం దెబ్బతింటోందని ట్రేడర్లు భగ్గుమన్నారు.

‘స్పేస్‌’ సిటీ!

Aug 12, 2019, 02:21 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ దాని అనుబంధ సంస్థలకు తోడు, బ్యాంకింగ్, ఫైనాన్స్, నిర్మాణ ఉత్పాదక, ఇతర సేవలను...

భలే మంచి 'చెత్త 'బేరము

Jun 26, 2019, 10:47 IST
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ షాపింగ్‌ హవా నడుస్తోంది. అంతవరకూ బాగానే ఉంది కానీ, దీనివల్ల ఇళ్లల్లో పెద్దపెద్ద కార్ట్టన్లు, పేపర్‌...

ఇక ‘ఫేస్‌బుక్‌’ ద్వారా వ్యాపారం

Jun 17, 2019, 15:13 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లో కూడా ‘ఈ కామర్స్‌ (ఆన్‌లైన్‌ షాపింగ్‌)’ దుమ్మురేపుతున్న విషయం తెల్సిందే. ఈ...

కిరాణా సేవల విస్తరణలో అమెజాన్‌

May 31, 2019, 08:05 IST
న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ డాట్‌ ఇన్‌ భారత్‌లో తన సేవలను విస్తరించే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా నిత్యావసరాల...

గొడవలు పెట్టుకునేందుకు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌..

May 19, 2019, 02:28 IST
కూలీకొస్తారా.. అనగా విన్నాం.. పని ఉంది చేయడానికి వస్తారా అని అడగ్గా విన్నాం.. ఈ మధ్య బజార్‌ కొస్తారా.. అని...

ఇవేం నిబంధనలు!!

Apr 10, 2019, 09:39 IST
భారత్‌ ప్రతిపాదిత డేటా లోకలైజేషన్‌ నిబంధనలు, ఈ–కామర్స్‌ విధాన ముసాయిదాలోని ప్రతిపాదనలను అమెరికా ఆక్షేపించింది.

అవాంఛిత కాల్స్‌  నియంత్రణకు వ్యవస్థ 

Feb 25, 2019, 01:18 IST
న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా వ్యాపారపరమైన అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్‌ మొదలైన వాటిని నియంత్రించేందుకు చట్టబద్ధమైన ప్రత్యేక...

ఈ–కామర్స్‌లోకి ‘గిరిజన’ బ్రాండ్స్‌ 

Jan 28, 2019, 01:26 IST
సాక్షి, హైదరాబాద్‌: జీసీసీ (గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌) ఉత్పత్తులన్నీ వినియోగదారుల ముంగిట్లోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది....

మరి అమెజాన్‌ పరిస్థితేంటి?

Jan 12, 2019, 00:37 IST
న్యూయార్క్‌: అమెరికా ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ విడాకుల వ్యవహారం కంపెనీ భవితవ్యంపై సందేహాలను రేకెత్తిస్తోంది. దాదాపు...

జియో 100% క్యాష్‌ బ్యాక్‌ 

Dec 29, 2018, 02:41 IST
న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. రూ. 399తో రీచార్జ్‌ చేసుకుంటే 100% క్యాష్‌ బ్యాక్‌...

హీరోయిన్‌కి షాక్‌ ఇచ్చిన అమెజాన్‌

Dec 14, 2018, 12:30 IST
ఆన్‌లైన్‌ బిజినెస్‌లు పెరుగుతున్న కొద్ది మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఏదైన వస్తువు బుక్‌ చేసిన వారికి...

జియో ల్యాపీ రూ.599కే.. ఈ లింక్‌ చూశారా?

Oct 08, 2018, 08:38 IST
డిజిటల్‌ మార్కెటింగ్, ఈ– కామర్స్‌ మార్కెట్ల పుణ్యమా అని షాపులకు వెళ్లకుండానే మనకు కావాల్సిన వస్తువులను నేరుగా ఇంటి వద్దకే...

ఒప్పందంపై బహుపరాక్‌!

May 11, 2018, 01:27 IST
ఆన్‌లైన్‌ వ్యాపారంలో వరస విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్న దేశీ ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ భారీ...

ఈ–కామర్స్‌పై టాస్క్‌ఫోర్స్‌: కేంద్రం

Apr 25, 2018, 00:43 IST
న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ రంగానికి సంబంధించి ప్రత్యేక విధానం రూపకల్పనపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది....

ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గాలికి

Apr 04, 2018, 19:59 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రమేనని కార్మిక...

ఆన్‌లైన్‌ మోసాలకు కళ్లెం

Mar 03, 2018, 10:59 IST
♦ నగరానికి చెందిన రాజేష్‌కు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే అలవాటు ఉంది. ఖరీదైన మొబైల్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చినకవర్‌ను...

2020కి భారత్‌ ఆన్‌లైన్‌ కొనుగోళ్లు @ 10,000 కోట్ల డాలర్లు

Feb 16, 2018, 00:43 IST
వినియోగదారులు ఆన్‌లైన్‌లో జరిపే కొనుగోళ్ల విలువ 2020 నాటికి 2.5 రెట్లు పెరిగి దాదాపు 10,000 కోట్ల డాలర్లకు చేరొచ్చని...

ఫ్యూచర్‌ చేతికి ‘వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌’!

Jan 27, 2018, 00:57 IST
న్యూఢిల్లీ: కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ స్నాప్‌డీల్‌కు చెందిన...

నోట్ల రద్దుతో 4 లక్షల ఉద్యోగాలు హాంఫట్!

Dec 10, 2016, 07:51 IST
పెద్దనోట్ల రద్దు కారణంగా భారత ఆర్థిక వృద్ధి 1 శాతం తగ్గిపోతుందని, దాంతో వచ్చే సంవత్సరం దాదాపు 4 లక్షల...

నోట్ల రద్దుతో 4 లక్షల ఉద్యోగాలు హాంఫట్!

Dec 09, 2016, 12:23 IST
పెద్దనోట్ల రద్దు కారణంగా భారత ఆర్థిక వృద్ధి 1 శాతం తగ్గిపోతుందని, దాంతో వచ్చే సంవత్సరం దాదాపు 4 లక్షల...

ఈ-కామర్స్ వ్యాపారంలోకి గతి ప్రమోటర్లు

Dec 09, 2015, 01:01 IST
లాజిస్టిక్, సప్లై చైన్ సంస్థ ‘గతి’ ప్రమోటర్లు ఆన్‌లైన్ ఈ-కామర్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నారు.

అలీ బాబా ఒక రోజు అమ్మకాలు రూ.91 వేల కోట్లు

Nov 12, 2015, 10:03 IST
చైనా ఈ కామర్స్ జెయింట్ అలీబాబా గ్రూప్ తన రికార్డును తానే బద్ధలుకొట్టేసుకుంది.

గుండ్ల పోచంపల్లిలో ఫ్లిప్కార్ట్ అతిపెద్ద స్టోర్

Oct 30, 2015, 17:01 IST
ఈ కామర్స్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తెలంగాణలో భారీ స్టోర్ను ప్రారంభించింది. మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లి గ్రామంలో...