E-Rickshaw

ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లు.. ‘ఫేమ్‌’!

Mar 22, 2019, 05:41 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల పైచిలుకు త్రీవీలర్లు తయారవుతున్నాయి. ఇందులో సుమారు 65 శాతం వాహనాలు...

ఈ–రిక్షా మేడిన్‌ జనగామ

Dec 25, 2016, 02:56 IST
జనగామ జిల్లా కేంద్రంలో కాలుష్య రహిత ఈ–రిక్షాలను తయారు చేస్తున్నారు. ఢిల్లీ, వారణాసి తదితర ప్రాంతాలకే పరిమితమైన ఈ ఈ–రిక్షాలను...

'వారి కోసం పనిచేస్తే ఎంతో ఆనందం'

May 01, 2016, 20:02 IST
పేదల ప్రజల సాధికారతకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

ఈ-ఆటో రిక్షాలను ఎక్కుదామా?

Dec 25, 2015, 14:05 IST
పర్యావరణ పరిరక్షణకు దోహదపడడమే కాకుండా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే ఈ-ఆటోరిక్షాల ఉత్పత్తిని ‘ఓకే ప్లే ఇండియా’ కంపెనీ ప్రారంభించింది....

లోహియా ఈ-రిక్షాలు వస్తున్నాయ్...

Apr 23, 2015, 00:44 IST
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న లోహియా ఆటో ఇండస్ట్రీస్ హమ్‌రాహి పేరుతో రూపొందించిన...

ఈ రిక్షా చోదకుల లెసైన్సు నిబంధనలు సడలించిన ప్రభుత్వం

Dec 05, 2014, 23:45 IST
ఇ-రిక్షా డ్రైవర్ల డ్రైవింగ్ లెసైన్స్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దీనితో ఢిల్లీ రోడ్లపై ఇ-రిక్షాలు తిరగడానికి మార్గం సుగమమైంది.

ఈ-రిక్షాపై నిషేధం ఎత్తివేయండి:ఆప్

Sep 16, 2014, 20:15 IST
నగరంలో ఈ-రిక్షాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ఆప్ నేతలు కేంద్ర మంత్రి నితిన్ రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని...

ఈ -రిక్షాల అంశంపై పార్టీ నేతలతో గడ్కారీ భేటీ

Sep 16, 2014, 16:06 IST
పదిరోజుల్లో ఈ రిక్షాలను రోడ్లపైకి తెస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ నేతలు మంగళవారం సమావేశమైయ్యారు.

నిషేధమున్నా యథేచ్ఛగా!

Aug 26, 2014, 23:02 IST
హైకోర్టు విధించిన నిషేధాన్ని ఈ-రిక్షావాలాలు పట్టించుకోవడం లేదు. అవి నగర రహదార్లపై జోరుగా తిరుగుతున్నాయి. చివరి నిమిషంలో గమ్యం చేరుకునేందుకు...

ఈ-రిక్షాలపై 14 వరకూ నిషేధం

Aug 11, 2014, 23:22 IST
రాజధాని నగర వీధుల్లో ఈ-రిక్షాలు తిరగకుండా విధించిన నిషేధం 14వ తేదీ వరకూ కొనసాగనుంది. ఈ-రిక్షాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడానికి...

చైనా ఈ-రిక్షాలతో చిక్కులు

Aug 01, 2014, 22:21 IST
లక్షల సంఖ్యలో నగర రహదారులపై తిరిగే ఈ-రిక్షాలు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం మాయమయ్యాయి.

ఈ-రిక్షాలతో ఇబ్బందులు

Oct 19, 2013, 00:58 IST
న్యూఢిల్లీ: పర్యావరణ సంరక్షణ మాటేమో గానీ ఎలక్ట్రానిక్ రిక్షాల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతోంది. ఇవి తమ పరిధిలోకి...