Earth

2020లో యుగాంతం, తెరపైకి కొత్త వాదన!

Jun 16, 2020, 18:59 IST
మనం సాంకేతికంగా 2012లో ఉన్నామని, 2020 జూన్‌ 21న ఈ భూమి అంతం కానుందని పాలో తగలోగుయిన్‌ తెలిపారు.

మహా విశ్వంలో మనిషి ఒంటరిగా ఉన్నాడా...?

May 02, 2020, 14:03 IST
మహా విశ్వంలో మనిషి ఒంటరిగా ఉన్నాడా...?

భూమ్మీద అదే అతి ప్రమాదకరమైన ప్రదేశం!

Apr 27, 2020, 19:51 IST
ఇక ఇక్కడ మానవులు జీవించినప్పటికీ.. భయంకరమైన సరిసృపాల వేట వల్ల ఎక్కువ కాలం ఇక్కడ మనుగడ సాగించలేక పోయారు

పింక్‌ సూపర్‌ మూన్‌

Apr 06, 2020, 05:11 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనే ఆకాశవీధిలో ఓ అందాల దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ నెల 7న...

యుగాంతం కథ ఏంటి?

Mar 20, 2020, 17:01 IST
అసలే కరోనాతో ఓ వైపు ప్రపంచం గజగజవణికిపోతుంటే ఏప్రిల్‌ 19న ప్రపంచం కనుమరుగవుతోందని పిడుగు లాంటి మరో వార్త సోషల్‌...

భూమి మొత్తం జలమయం!

Mar 04, 2020, 08:48 IST
ఒకప్పుడు భూమి పూర్తిగా నీటితో కప్పి ఉండేదని ఓ తాజా అధ్యయనంలో తేలింది.

ఉత్తరాయణం మహా పుణ్యకాలం

Jan 19, 2020, 01:19 IST
మకర సంక్రాంతి పర్వదినంతో ఉత్తరాయణం మొదలయింది. మొన్నటివరకూ మనం సంకల్పంలో దక్షిణాయనే అని చెప్పుకున్నాం. సంక్రాంతినుంచి ఉత్తరాయణం అని చెప్పుకుంటున్నాం....

భూమి నుంచి అంతరిక్షంలో వైద్యం

Jan 05, 2020, 02:37 IST
వాషింగ్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఉన్న ఓ వ్యోమగామికి మెడ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టింది. దానికి భూమ్మీద నుంచే...

ఫొటోలు పంపిన చంద్రయాన్‌–2

Aug 05, 2019, 03:50 IST
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్‌–2 తొలిసారి అంతరిక్షం నుంచి...

నీలిరంగులో మెరిసిపోతున్న భూమి

Aug 04, 2019, 13:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ కేంద్రం నుంచి...

అంతరిక్ష కేంద్రం నుంచి క్షేమంగా భూమికి..

Jun 26, 2019, 03:29 IST
జెజ్కాజ్‌గన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ముగ్గురు వ్యోమగాములు భూమికి క్షేమంగా చేరుకున్నారు. నాసా వ్యోమగామి అన్నే మెక్‌క్లయిన్, రష్యన్‌...

ఆరో వినాశనం.. ఇలా ఆపేద్దాం!

Apr 23, 2019, 01:08 IST
వాషింగ్టన్‌: భూమి చరిత్రలో ఆరో వినాశనం త్వరలోనే ఉండనుందా..? ఇప్పటివరకు ఐదు సమూహ వినాశనాలతో తల్లడిల్లిన భూమికి ఆరో వినాశనం...

భూమిపై జీవం.. చెరువులే మూలం

Apr 15, 2019, 04:59 IST
బోస్టన్‌: విశాల విశ్వం.. నక్షత్రాలు.. గ్రహాలు.. కోటానుకోట్ల జీవరాశులు. కంటికి కనిపించేవి కొన్నే.. కనిపించనివి అనంతం. విశ్వం ఎప్పుడు ఆవిర్భవించిందో...

ప్రకృతి మూలుగ పీల్చేస్తున్నాం..

Jan 01, 2019, 09:21 IST
జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతి నుంచి మనం పొందే సేవలు ఎంతో అమూల్యమైనవి. ముఖ్యంగా, మనం తినే ఆహారం, శుద్ధమైన నీరు,...

భూమి బరువు తగ్గుతోంది..

Dec 03, 2018, 05:22 IST
వాషింగ్టన్‌: భూమి రోజురోజుకూ తనపై ఉన్న వాయువులను కోల్పోతున్న అంశంపై అధ్యయనం చేసేందుకు నాసా సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టనుంది....

భూమికి దగ్గరగా పెనువిపత్తు?

Nov 22, 2018, 00:47 IST
భూమి మొత్తాన్ని సెకన్లలో సర్వనాశనం చేయగల విపత్తు మన దగ్గరలోనే ఉందా? అవునంటున్నారు శాస్త్రవేత్తలు. మన పాలపుంతలోనే భూమికి దాదాపు...

ముక్కలు ముక్కలుగా చీలిపోయిన పోలవరం రోడ్లు

Nov 08, 2018, 13:30 IST
పోలవరం హెడ్‌వర్క్స్‌(జలాశయం) రహదారి హఠాత్తుగా 20 అడుగులు ఎగదన్ని.. నెర్రెలు బారి.. ముక్కలు ముక్కలుగా చీలిపోవడంతో నాణ్యతా లోపాలపై తీవ్ర...

పోలవరం ప్రాజెక్టు రోడ్డుకు బీటలు.. అందుకే has_video

Nov 08, 2018, 08:58 IST
పోలవరం హెడ్‌వర్క్స్‌(జలాశయం) రహదారి హఠాత్తుగా 20 అడుగులు ఎగదన్ని.. నెర్రెలు బారి.. ముక్కలు ముక్కలుగా చీలిపోవడంతో...

అక్కడ మరో ఇద్దరు చంద్రుళ్లు..!

Nov 07, 2018, 19:31 IST
భూ గ్రహానికి ఒక ఉపగ్రహం మాత్రమే ఉందనీ.. అది చంద్రుడనీ అందరికీ తెలుసు. మనం అనుకుంటున్నట్టు భూమికి చంద్రుడితో పాటు మరో రెండు...

అచ్చంగా మిగిలింది.. 23 శాతమే!

Nov 03, 2018, 00:56 IST
భూమి మీద స్వచ్ఛంగా మిగిలిపోయిన ప్రాంతం 23 శాతం మాత్రమేనని తేల్చేశారు శాస్త్రవేత్తలు. మిగిలినదంతా మనిషి ప్రభావంతో నాశనమైందేనని వైల్డ్‌...

సౌర కుటుంబంలో ఇంకో బుల్లి గ్రహం..

Oct 04, 2018, 00:31 IST
సౌర కుటుంబం గురించి మనకంతా తెలుసు అనుకుంటున్నాం గానీ.. దీంట్లో ప్లూటోకు ఆవల ఇంకో బుల్లి గ్రహం ఉన్నట్లు తాజా...

ఆహారం మారిస్తే...ఆరోగ్యానికీ భూమికీ మేలు! 

Sep 12, 2018, 00:55 IST
ఆహారపు అలవాట్లను మార్చుకుంటే చాలు.. భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకోవడమే కాకుండా.. మన ఆరోగ్యాన్ని కూడా మెరుగు...

మారబోయేది ఏమీ లేదు

Aug 13, 2018, 00:16 IST
శాస్త్రపరంగా.. సాంకేతికపరంగా.. మేధోపరంగా.. వైజ్ఞానికపరంగా మానవాళి ఇంకా అంతగా అభివృద్ధి చెందని రోజులవి. ఉదాహరణకు మనందరికీ కనిపిస్తున్నట్లుగా సూర్యుడు భూమి...

అప్పట్లో 18 గంటలే!

Jun 06, 2018, 02:01 IST
వాషింగ్టన్‌: చంద్రుడు భూమికి దూరమయ్యే కొద్దీ రోజు సమయం పెరుగుతోందని ఓ అధ్యయనంలో తేలింది. దాదాపు 140 కోట్ల సంవత్సరాల...

ఈ గీతతో సముద్రం మీదే ప్రయాణం..

Jun 03, 2018, 01:46 IST
ఈ చిత్రంలో ఎరుపు రంగు గీతను చూశారా. ఈ గీత ఆకారం చూడటానికి అనేక వంపులు ఉన్నట్టు ఉంది కదా....

భూమిపై ఏంటా వెలుగు..? has_video

May 24, 2018, 09:45 IST
వాషింగ్టన్‌ : ఈ ఫొటోలోని వెలుగులను చూశారా?. అర్థరాత్రి అంతరిక్షం నుంచి చిత్రీకరించిన ప్రపంచ వెలుగు జిలుగులు కావవి. ప్రకృతి...

సినిమా చూపిస్తా మామా

May 06, 2018, 01:52 IST
500 ఉపగ్రహాలు.. అన్నింటిలోనూ హైడెఫినెషన్‌ కెమెరాలు.. భూమిపై ప్రతి చోటినీ గమనించగలిగేలా ఏర్పాట్లు.. ఎక్కడ ఏం జరిగినా అందరికీ తెలిసిపోతూంటుంది! ఏ...

ఎర్త్‌ పెట్టకండి

Apr 22, 2018, 00:08 IST
అనంత విశ్వంలో మన ఆవాసం భూమి. భూమి మీద దాదాపు డెబ్బయిశాతం నీరు. మిగిలిన ముప్పయి శాతం నేల. నీరూ...

అంచనాలకు అందని ఆస్టరాయిడ్‌! 

Apr 17, 2018, 21:58 IST
హూస్టన్‌: విశ్వంలో గతి తప్పి భూమి వైపు దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్‌ గురించి సైంటిస్టులు ఎంతో ముందుగానే అంచనా వేస్తారు. అది...

భూమి అంతం : ఏప్రిల్‌ 23..?

Apr 14, 2018, 10:34 IST
సాక్షి, వెబ్‌ డెస్క్‌ : భూమి మీద ప్రాణికోటికి మరో పదిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 23న...