eluru

కరోనాపై ఆర్‌‘ఢీ’ఓ

Apr 29, 2020, 16:56 IST
కరోనాపై ఆర్‌‘ఢీ’ఓ

పారిశుధ్యం పనుల్లో డ్రోన్ ల వినియోగం

Apr 19, 2020, 10:43 IST
పారిశుధ్యం పనుల్లో డ్రోన్ ల వినియోగం 

కరోనా నుంచి పూర్తిగా కోలుకుని..

Apr 18, 2020, 14:02 IST
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో మరో ముగ్గురు కరోనా బాధితులు శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ రావడంతో వారిని...

'ఆ ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించండి'

Apr 04, 2020, 15:31 IST
సాక్షి, ఏలూరు : కరోనా అనుమానితులను ఎప్పటికప్పుడు క్వారంటైన్‌కు పంపించాలని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరులోని...

మంత్రి తానేటి వనిత ఆకస్మిక తనిఖీలు

Mar 30, 2020, 12:01 IST
మంత్రి తానేటి వనిత ఆకస్మిక తనిఖీలు

అందుకే ఆ తప్పుడు ఆరోపణలు..!

Feb 23, 2020, 20:41 IST
సాక్షి, ఏలూరు: గత టీడీపీ ప్రభుత్వంలో దళిత వర్గాలను పూర్తిగా అణచి వేశారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విమర్శించారు....

24 గంటల్లోనే చార్జిషీట్‌ దాఖలు

Feb 13, 2020, 03:18 IST
ఏలూరు టౌన్‌/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా ‘దిశ’...

ఆ ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది..

Jan 13, 2020, 13:20 IST
సాక్షి, ఏలూరు: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కేవలం 8 నెలల్లోనే నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ...

అతని కన్నుపడిందా.. గోవిందా

Jan 13, 2020, 09:38 IST
సాక్షి, నిడదవోలు: ఏ ఇంటిపైనైనా ఆ బాలుడి కన్ను పడిందా.. ఇక గోవిందా.. ఆ ఇంటికి కన్నం పడాల్సిందే.. ఇల్లు గుల్లవ్వాల్సిందే....

ఏలూరులో కుటుంబం ఆత్మహత్యాయత్నం

Jan 11, 2020, 12:40 IST
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: ఏలూరు రూరల్‌ పరిధిలో భార్యభర్త తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కూల్‌ డ్రింక్‌లో పురుగుల మందు...

జిల్లాలో ‘అమ్మ ఒడి’ని ప్రారంభించిన మంత్రి

Jan 09, 2020, 12:00 IST
సాక్షి,  పశ్చిమగోదావరి : పేద కుటుంబ పిల్లలు కూడా విద్యలో ఉన్నత స్థాయిలో ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని...

అమానుష ఘటనపై సర్కారు సీరియస్‌

Jan 09, 2020, 04:54 IST
ఏలూరు టౌన్‌: ఏలూరులో సామూహిక లైంగిక దాడికి గురై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌...

నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం

Jan 08, 2020, 18:01 IST
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం

నమ్మించి ఆమెపై లైంగికదాడి చేశారు.. has_video

Jan 08, 2020, 13:48 IST
సాక్షి, విజయవాడ: ఏలూరులో వివాహితపై లైంగికదాడి జరగడం దురదృష్టకరమని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విచారం వ్యక్తం చేశారు....

వివాహితపై రౌడీ షీటర్ల లైంగిక దాడి

Jan 08, 2020, 05:12 IST
ఏలూరు టౌన్‌: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో పాశవికమైన అకృత్యం చోటుచేసుకుంది. ఓ మహిళపై రౌడీ షీటర్లు, కొందరు...

నిధులను చంద్రబాబు దారి మళ్లించారు

Jan 03, 2020, 12:53 IST
నిధులను చంద్రబాబు దారి మళ్లించారు

వైద్య రంగానికి సీఎం జగన్‌ పెద్దపీట

Jan 03, 2020, 12:06 IST
సాక్షి, ఏలూరు: ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేశారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆరోగ్యశ్రీ పంపిణీ...

నాడు వైఎస్సార్‌.... నేడు వైఎస్‌ జగన్‌ has_video

Jan 03, 2020, 11:54 IST
సాక్షి, ఏలూరు: ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పథకం పైలట్‌ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు ఇండోర్‌...

మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మృతి

Dec 26, 2019, 08:16 IST
మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మృతి

ఏలూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత has_video

Dec 26, 2019, 07:18 IST
సాక్షి, ఏలూరు :  టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను.. ఆంధ్ర...

పోలీసుల అదుపులో కీచక టీచర్‌

Dec 24, 2019, 03:43 IST
ఏలూరు టౌన్‌: పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.  పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు...

మహిళల లక్ష్య సాధనకు ‘దిశ’ నిర్దేశం

Dec 15, 2019, 13:30 IST
సాక్షి, ఏలూరు:  మహిళలు తమ లక్ష్యాలను సాధించుకునేందుకు ‘దిశ’ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని ఏలూరు సెయింట్ థెరిసా కళాశాల విద్యార్థినులు అన్నారు....

‘పేదలు అప్పులు చేసి చికిత్స చేయించుకున్నారు’

Dec 02, 2019, 14:12 IST
సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైద్యానికి, విద్యకు పెద్దపీట వేశారని మహిళా, శిశు...

కట్టుకున్న వాడినే కడతేర్చింది

Dec 02, 2019, 12:51 IST
ఏలూరు టౌన్‌: వివాహేతర సంబంధం వద్దని హెచ్చరించిన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించింది ఓ ఇల్లాలు. ప్రియుడు, అతని...

‘రైతులను వాడుకొని మొండిచేయి చూపాడు’

Nov 23, 2019, 14:22 IST
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లా కేంద్రమైన ఏలూరు మార్కెట్‌ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిప్యూటీ సీఎం ఆళ్లనాని శనివారం ప్రారంభించారు....

పురుగు మందు తాగి.. కొడుక్కి పట్టించి.. 

Nov 20, 2019, 09:17 IST
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : ఏలూరు వన్‌టౌన్‌లో ఓ తండ్రి కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకుని తాగి, దానిని తన ఐదేళ్ల కొడుకుకు తాగించి ఆత్మహత్యాయత్నం...

‘కిషోర్‌ హత్యకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’

Nov 16, 2019, 12:29 IST
సాక్షి, భీమడోలు(పశ్చిమగోదావరి జిల్లా) : టీడీపీ నేతలు దాడులు ఆపకపోతే చట్టపరమైన చర్యలతోపాటు ప్రజలే ఎదురు తిరిగి దాడులకు పాల్పడతారని డిప్యూటీ...

ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం

Nov 15, 2019, 18:51 IST
ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం

నకిలీ బీమా పత్రాల నిందితుడు అరెస్టు

Nov 12, 2019, 20:02 IST
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో నకిలీ బీమా పత్రాలపై సాక్షి టీవీ చేసిన నిఘా ప్రసారాలపై పోలీసులు...

అనుమానాస్పద మృతి: దహన సంస్కారాలను అడ్డుకున్న పోలీసులు

Nov 07, 2019, 09:31 IST
సాక్షి, ఏలూరు: ఏలూరు వన్‌టౌన్‌ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా అతని కుమారులు హడావుడిగా మృతదేహానికి దహనసంస్కారాలు చేయటానికి...