Equity

హెచ్‌ఎస్‌ఐఎల్‌ జూమ్- జీఎంఎం పతనం

Sep 22, 2020, 11:09 IST
తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే అమ్మకాలు పెరగడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. కాగా.. సొంత ఈక్విటీ...

ధనుకా అగ్రి- హెచ్‌ఎస్‌ఐఎల్‌ బైబ్యాక్‌ జోష్‌

Sep 17, 2020, 12:52 IST
  సరిహద్దువద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 261 పాయింట్లు క్షీణించి...

మోదీ 2.0 ఏడాది పాలన: రూ.27లక్షల కోట్లను కోల్పోయిన ఇన్వెస్టర్లు

May 30, 2020, 15:54 IST
నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో దలాల్‌ స్ట్రీట్‌ ఏకంగా రూ.27లక్షల...

స్త్రీని ఉపాసించే సంస్కృతి మనది

Dec 15, 2019, 00:02 IST
మానవుడిని మాధవుడిగా మార్చే సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని సామాన్యుల చెంతకు తీసుకువెళ్లాలి ... తద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పాలి అనే...

40,000 దాటిన సెన్సెక్స్‌

Oct 31, 2019, 05:32 IST
ఆదాయపు పన్ను విషయంలో, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన పన్ను అంశాల్లో కూడా ఊరటనిచ్చే నిర్ణయాలను కేంద్రం తీసుకోనున్నదన్న వార్తల కారణంగా...

మోస్తరు రిస్క్‌... రాబడులు ఎక్కువ!

Jun 17, 2019, 12:55 IST
కాస్త అధిక రాబడుల కోసం మోస్తరు రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌ కూడా...

డీఎల్‌ఎఫ్‌ షేర్లను  విక్రయించిన సింగపూర్‌ ప్రభుత్వం 

Apr 09, 2019, 00:06 IST
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌లో సింగపూర్‌ ప్రభుత్వం 6.8 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో డీఎల్‌ఎఫ్‌ షేర్‌ 8 శాతం...

పెట్టుబడులకు.. సిస్టమ్యాటిక్‌ రికరింగ్‌ డిపాజిట్‌

Apr 01, 2019, 00:36 IST
ఈక్విటీలు దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చే సాధనం. కానీ, పెట్టుబడికి, రాబడులకు ఎప్పుడూ రిస్క్‌ ఎంతో కొంత ఉంటుంది. కనుక...

కార్పొరేట్లకు ‘విదేశీ’ జోష్‌!

Mar 30, 2019, 00:40 IST
న్యూఢిల్లీ: విదేశీ నిధుల బలంతో దేశీయంగా లిస్టెడ్‌ కంపెనీలలో వాటాల అమ్మకాలు తిరిగి జోరందుకున్నాయి. ముఖ్యంగా గత నెల రోజుల్లోనే...

కవ్వించి నవ్వించిన వాడి కథ

Mar 17, 2019, 00:01 IST
ముగ్గురు మహానటులు నటించిన సినిమాలోని దృశ్యాలివీ... ఈ సినిమాపేరేంటో చెప్పుకోండి చూద్దాం...‘‘గుండెల్లో భయంకర అగ్నిగోళాలు బ్రద్దలవుతున్నా ప్రజలను కవ్వించి నవ్విస్తా...

లక్ష్య సాధనకు కేటాయింపులు కీలకం

Feb 25, 2019, 00:47 IST
దేశీ మార్కెట్లపై ఆశావహ ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) మళ్లీ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు...

జెట్‌ రుణ సంక్షోభానికి తెర! 

Feb 15, 2019, 01:09 IST
ముంబై: నిధుల కటకట ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ కోసం రుణదాతలు సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికకు కంపెనీ బోర్డు గురువారం...

నేటి నుంచి యాక్సిస్‌ బ్యాంక్‌ ఓఎఫ్‌ఎస్‌

Feb 12, 2019, 01:25 IST
న్యూఢిల్లీ:  యాక్సిస్‌ బ్యాంక్‌లో ఉన్న తన వాటాలో కొంత భాగాన్ని  నేటి(మంగళవారం)నుంచి  ప్రభు త్వం విక్రయిస్తోంది. ఎస్‌యూయూటీఐ(ద స్పెసిఫైడ్‌ అండర్‌టేకింగ్‌...

విహార యాత్రకు ...సిప్‌

Feb 11, 2019, 03:57 IST
నా వయస్సు 40 సంవత్సరాలు. నాకు బుద్ది మాంద్యం గల ఒక కొడుకున్నాడు. తన భవిష్యత్‌ అవసరాల నిమిత్తం  నా...

ఈక్విటీల పతనంతో పసిడి జోరు!

Oct 29, 2018, 01:37 IST
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌ నైమెక్స్‌లో పసిడి పరుగు వరుసగా నాల్గవ వారంలోనూ కొనసాగింది. శుక్రవారంతో ముగిసిన వారంలో ఔన్స్‌ ధర...

ఆటుపోట్ల మధ్య పెట్టుబడులకు భద్రత

Sep 24, 2018, 00:30 IST
స్టాక్‌ మార్కెట్లు గరిష్ట విలువలకు చేరి దిద్దుబాటుకు గురవుతున్న క్రమంలో, తమ పెట్టుబడులకు భద్రత కోరుకునే వారు టాటా ఈక్విటీ...

విదేశీ విద్య.. ఇలా సాధ్యమే!

Sep 24, 2018, 00:22 IST
విదేశాల్లో చదవటమంటే చాలా మందికి ఒక కల. ఒకప్పుడిది చాలా ధనవంతులు, ఎంతో ప్రతిభ కలిగిన వారికే సాధ్యమయ్యేది కూడా....

అస్థిరతల మధ్య మెరుగైన ఎంపిక!

Sep 10, 2018, 00:23 IST
దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డు స్థాయి గరిష్టాల్లో ఉండడంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఇతర అంశాలు ప్రభావం చూపిస్తున్న వేళ,...

‘కాంప్లాన్‌’ బాయ్‌ ఎవరు?

Aug 18, 2018, 02:02 IST
క్రాఫ్ట్‌ హీన్జ్‌ సంస్థకు చెందిన కాంప్లాన్‌ బ్రాండ్‌ విక్రయం వేడెక్కుతోంది. దీని కొనుగోలు కోసం పోటీ పడుతున్న వారిలో దేశ,...

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ నుంచి ఆల్టర్నేటివ్‌ ఫండ్‌...

Aug 13, 2018, 01:35 IST
ఫ్రాంక్లిన్‌ టెంపుల్వ్‌ ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ (ఎఫ్‌టీఏఐ) తాజాగా తమ తొలి ఫండ్‌ ’ఫ్రాంక్లిన్‌ ఇండియా లాంగ్‌ షార్ట్‌ ఈక్విటీ ఏఐఎఫ్‌’ను...

అర్ధరాత్రి వరకూ ట్రేడింగ్‌కు రెడీ

Aug 09, 2018, 01:02 IST
ముంబై: ట్రేడింగ్‌ వేళలను అర్ధరాత్రి వరకూ పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సీఈఓ విక్రమ్‌ లిమాయే...

రిస్క్‌ తీసుకున్నా రాబడులకు భరోసా!

Jul 23, 2018, 00:52 IST
ఇటీవలి మార్కెట్ల అస్థిరత సమయంలో మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ బాగా పతనం అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు నిరాశ చెందిన విషయం...

రిస్క్‌ తక్కువ... స్థిరమైన రాబడి

Jul 16, 2018, 01:03 IST
స్థిరమైన పనితీరుతో పాటు రిస్క్‌ తక్కువగా ఉండాలని కోరుకునే వారు డీఎస్‌పీబీఆర్‌ ఈక్విటీ అపార్చునిటీస్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు. సెబీ మార్పుల...

సమీప భవిష్యత్తులోనే రెండంకెల వృద్ధి

Jul 09, 2018, 00:15 IST
ముంబై: ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు, బ్యాంకింగ్‌ రంగంలో సమస్యలు ఉన్నప్పటికీ స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయని బీఎస్‌ఈ ఎండీ,...

ఈక్విటీ హెచ్చుతగ్గులను ఎలా ఎదుర్కోవాలి?

Jun 25, 2018, 02:19 IST
నేను మరో పదేళ్లలో రిటైరవుతున్నాను. రిటైర్మెంట్‌ తర్వాత జీవితం సాఫీగా ఉండటం కోసం ఇప్పటికే కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేశాను. నాన్‌...

ఆటుపోట్లలో పెట్టుబడికి అనువైనదే!!

Jun 11, 2018, 02:11 IST
ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర హెచ్చు, తగ్గులతో ట్రేడవుతున్నాయి. ఇలాంటపుడు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నష్టభయం తక్కువగా ఉండాలనే అనుకుంటారు. అలాంటి...

మరీ ఎక్కువ రిస్కు వద్దా..?

May 28, 2018, 00:29 IST
సెబీ ఆదేశాల నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్తగా ఏర్పడిన కేటగిరీ ‘కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌’. ఈక్విటీల్లో మోస్తరు రిస్క్‌ తీసుకునే...

ఈక్విటీలే ముద్దు.. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు వద్దు

May 15, 2018, 00:11 IST
న్యూఢిల్లీ: ఈక్విటీలవైపు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు .. క్రమంగా పసిడి ఎక్స్‌చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) నుంచి వైదొలుగుతున్నారు. ఏప్రిల్‌లో...

మ్యూచువల్‌ ఫండ్స్‌కే ఓటు!

Apr 05, 2018, 01:01 IST
న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్లతో సహా ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల్లో రాబడులు తగ్గుతుండటంతో ఈక్విటీ మార్కెట్లవైపు మళ్లుతున్న వారి సంఖ్య పెరుగుతోంది....

ఎల్‌టీసీజీ ఉన్నా ఈక్విటీ ఫండ్స్‌ ఓకే!!

Mar 26, 2018, 02:26 IST
దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ–లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌) మళ్లీ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌లో...