Funday special

ఔషధం కురిసే వేళ..

Jul 21, 2019, 11:04 IST
• కవర్‌ స్టోరీ వానాకాలం వచ్చేసింది. మిగిలిన కాలాలతో పోలిస్తే వానాకాలంలో వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ఈ కాలంలో...

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

Jul 21, 2019, 08:27 IST
♦ ధ్రువతారలు మన దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు పింగళి వెంకయ్య. స్వాతంత్య్రానికి దశాబ్దాల ముందే జాతీయ జెండా కోసం కలలుగన్న...

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

Jul 14, 2019, 11:50 IST
చందమామ చుట్టూ ఎన్నో కథలు, కల్పనలు... చందమామ చుట్టూ ఎన్నెన్నో పాటలు, ఆటలు... చంద్రుని మీద కనిపించే మచ్చ కుందేలులా కనిపిస్తుంది. నిజానికి అక్కడ...

ద్రవిడ తుపానులో ఉదార ధీరుడు

Jul 07, 2019, 08:58 IST
తమిళ రాజకీయాలకి దేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. అది– రాజకీయాలకీ, సినిమా రంగానికీ మధ్య అవినాభావ సంబంధం. గడచిన ఐదు...

దోచేవారెవరురా..!

Jul 07, 2019, 08:20 IST
తొలిసారిగా దేశంలోని దొంగలందరూ సమావేశమయ్యారు. చారల టీషర్ట్‌ వేసుకున్న సీనియర్‌ దొంగ చోరకుమార్‌ మైక్‌ అందుకొని మాట్లాడడం మొదలు పెట్టాడు... ‘‘దొంగమిత్రులందరికీ  దొంగాభివందనములు. దేశ...

గజాసుర గర్భంలో శివుడు!

Jul 07, 2019, 08:13 IST
కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణంరాజు శివుడు, వాణిశ్రీ పార్వతిగా నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి...

నేలమాళిగ

Jun 30, 2019, 08:55 IST
ఒంటిగంట రాత్రి... గడ్డకట్టే చలి.. నిర్మానుష్యంగా ఉంది అంతా! ఆ ఇంట్లో నేల.. ఉన్నట్టుండి శబ్దం చేయసాగింది. ఫ్లోరింగ్‌లో లోపలి నుంచి...

దేవుడు కనిపించిన రోజు...

Jun 30, 2019, 08:43 IST
రాఘవరావు ఒక  మధ్యతరగతి కుటుంబీకుడు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్‌ అయిన వాడు. నిజాయితీగా పనిచేసి సంసార బాధ్యతలన్నీ పూర్తి...

దేవదారు శిల్పమా!

Jun 16, 2019, 08:49 IST
కామెడీ సినిమా ‘ఫగ్లీ’ తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కియరా ఆడ్వాణీ... ‘భరత్‌ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘వినయ...

కొత్త ఇల్లు

Jun 02, 2019, 13:20 IST
నెత్తి మీద ఏదైనా ఆపద వచ్చిపడితేనేగాని మనిషికి భగవంతుడు జ్ఞాపకానికి రాడు. మతగురువు ఎన్నిసార్లు విషయ లంపటత్వం కూడదని చెప్పినా...

అడవిపువ్వు

Jun 02, 2019, 13:11 IST
‘దేవుడా!.....’ మొబైల్‌ ఫోన్లో ఒక ఆర్టికల్‌ చదువుతున్న నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చిందీ మాట. ఇల్యుషన్స్‌ గురించి గూగుల్‌లో...

అటు అమెరికా ఇటు ఇరాన్‌... మధ్యలో జిన్నీ!

Jun 02, 2019, 13:03 IST
చీటికి మాటికి తమ మీద ఆంక్షలు విధిస్తున్న అమెరికా ప్రెసిడెంటు ట్రంపు మీద ఇరాన్‌ ప్రెసిడెంట్‌ హసన్‌ రోహానీకి పీకలలోతు...

ఉత్తమ విలన్స్‌

Jun 02, 2019, 07:02 IST
ఉదయిస్తున్న సూర్యుడి నులివెచ్చటి కిరణాలు భూమిని తాకుతున్న వేళ. నేలపై రక్తపు మడుగుల్లో పడి ఉన్న భార్య శవాన్ని ఒళ్లోకి తీసుకున్నాడతను....

బాల్య యవ్వనాలు , తొలి నాళ్ళ జీవితం

May 26, 2019, 13:24 IST
కందుకూరి వీరేశలింగం తెలుగు జన జీవన గొదావరిలో లేచి నిలిచిన అభ్యుదయ ఆది శిఖరం. ఏడు కొండలున్న తెలుగు వారికి...

సాయి చేసిన మంత్రోపదేశం! 

May 26, 2019, 12:57 IST
సాయి చరిత్రని ఎంతగా విన్నా, ఎంతగా చదివినా– ఇంకా ఇంకా వినాలీ ఇంకా ఇంకా తెలుసుకోవాలీ అనే అనిపిస్తుంది తప్ప–...

అతడే వీరేశలింగం..

May 26, 2019, 07:48 IST
బలిపీఠం చిత్రంలోని ‘‘కలసి పాడుదాం తెలుగు పాట/కదలి సాగుదాం వెలుగు బాట/తెలుగువారు నవ జీవన నిర్మాతలని/తెలుగు జాతి సకలావనికే జ్యోతి...

ఆఫీసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

May 26, 2019, 07:30 IST
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. నేను ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ సమయంలో ఆఫీసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?...

తల్లి మనసు

May 12, 2019, 00:31 IST
మాతృత్వం ఒక అద్భుతమైన వరం.సృష్టి కొనసాగాలంటే, తల్లుల వల్లనే సాధ్యమవుతుంది. తల్లిమనసు గురించిన ప్రస్తావన మన సాహిత్యంలో చాలానే ఉంది....

దోదో!

May 12, 2019, 00:23 IST
‘‘భేతాళా! ఏమీ మాట్లాడకుండా అలా వడదెబ్బ తగిలినట్టు ఫేసు పెట్టావేమిటీ? క్వశ్చన్‌ అడుగు’’ అన్నాడు విక్రమార్కుడు. ‘‘ఈ ఎండల్లో కొచ్చెన్‌ ఏం...

సదాశివా...చంద్రమౌళి!

May 12, 2019, 00:19 IST
ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, దేవిక, రాజశ్రీ...నటించిన, ఆరుద్ర పాటలు, మాటలు రాసిన చిత్రంలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా...

బిడ్డ చాటు తల్లి

May 12, 2019, 00:15 IST
అమ్మ మనల్ని తొమ్మిది నెలలు మోసింది.ఊపిరి బిగబట్టి మనకు ప్రాణం పోసింది.పంటి మధ్య ప్రాణాన్ని నొక్కిపట్టి ఊపిరిని ఉగ్గులా పట్టించింది.తను...

మిల మిల మెరిసే మీనాక్షి!

May 12, 2019, 00:07 IST
సోనాక్షి సిన్హా నటి మాత్రమే కాదు...చక్కగా బొమ్మలు గీస్తుంది. అంతకంటే చక్కగా పాడుతుంది. ‘దబాంగ్‌–3’లో ‘రజ్జో పాండే’గా మరోసారి అలరించనుంది....

రెక్కల పుస్తకం

Apr 07, 2019, 10:16 IST
పసితనంలో పిల్లలు జోలపాటలను ఇష్టపడతారు. మాటలు నేర్చి, ఊహ తెలిశాక ఎన్నెన్నో ఊసులు చెప్పడం మొదలుపెడతారు. అలా ఊసులు చెప్పే దశలోనే...

చుక్కలాంటి చక్కనమ్మ!

Apr 07, 2019, 09:47 IST
చక్కనమ్మ చిక్కకపోతే కష్టమే...లాంటి కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకొని, ఆరోగ్యకరమైన రీతిలోనే బరువు తగ్గి సన్నబడి ఆశ్చర్యంలో ముంచెత్తింది పరిణీతి చోప్రా....

మంచి కోరే మనిషి

Dec 16, 2018, 10:35 IST
కర్పూర కు ఆ కాలనీలో మొదట పరిచయమైంది శ్యామలి. పక్కపక్క ఇళ్లు కావడం వల్ల అయిన పరిచయం కాదది. కర్పూర,...

పదేళ్ల ఫన్‌

Mar 24, 2018, 00:12 IST
అన్ని పేపర్లూ ఒక ఆదివారం సంచిక ఇస్తున్నాయి కాబట్టి, అది ఇచ్చితీరాల్సింది అయిపోయింది. కానీ ఏం ఇవ్వాలి? దానికి ఏం...

జస్ట్‌ మ్యారీడ్‌

Nov 12, 2017, 07:36 IST
పెళ్లి చూపులు అయ్యాయి. అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చేశాడు. ‘అమ్మాయికి నచ్చితే చాలండీ, ఈ పెళ్లి జరిగిపోతుంది’ అని అబ్బాయి...

నాథముని

Nov 12, 2017, 07:32 IST
(నమ్మాళ్వార్‌ కోసం తపస్సుచేసి నాలాయిర ప్రబంధం సాధించి లుప్తమైపోయాయనుకున్న తమిళ వేదాలను పునరుద్ధరించిన మహానుభావుడు నాథముని.) ‘మా పెద్దలు మాకు...

రాజన్న రాజ్యంలో.. జలయజ్ఞం

May 04, 2014, 11:13 IST
బాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు కానీ, కనీసం ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తికాలేదు. ఆ కారణం వల్లనే...

పల్లెల్లోకే పాలన

May 04, 2014, 04:32 IST
ప్రతి గ్రామంలోనూ ప్రజల ముంగిట్లోకి ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంచాలన్నది మా లక్ష్యం. దీని కోసం ప్రతి గ్రామంలోనూ కార్యాలయం...