Ghaziabad

రొమాన్స్‌ పేరుతో వ్యాపారి నిలువు దోపిడీ

Jul 14, 2019, 15:45 IST
సాక్షి, ఢిల్లీ: ముగ్గురు యువతులు ఫ్రెండ్‌షిప్‌ పేరుతో వల వేసి ఓ వ్యాపారిని నిలువునా దోచుకున్న సంఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది....

ఆత్మహత్య చేసుకుంటానని వెళ్లి..

Jul 10, 2019, 20:59 IST
‘నా భర్తను అరెస్ట్‌ చేశారా, అతడిని జైలుకు పంపారా?’ పోలీసులను చూసిన వెంటనే ఆమె అడిగిన మొదటి ప్రశ్న ఇది. ...

‘చచ్చిపో కానీ ఇల్లు వదిలేయ్‌’

Jul 08, 2019, 16:41 IST
ఘజియాబాద్‌: వయసు పైబడ్డ తల్లిదండ్రలను కన్నవాళ్లు నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొడుతున్న ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని...

భార్యపై అనుమానంతో కుటుంబమంతా..

Jul 05, 2019, 14:22 IST
తన ముగ్గురి పిల్లలకు విషం తాగించి.. అది బయటకు రాకుండా వారి నోటికి టేప్‌

హన్సిక ఈజ్‌ ద బెస్ట్‌!

May 02, 2019, 15:03 IST
సోషల్‌ మీడియాకు దూరంగా ఉండి, ప్రతి సబ్జెక్ట్‌పై ఫోకస్‌ చేయడం వల్లే పరీక్షల్లో టాపర్‌ నిలిచానని హన్సిక తెలిపింది.

భార్య, పిల్లలను చంపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

Apr 23, 2019, 01:50 IST
ఘజియాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన భార్య, ముగ్గురు పిల్లలను హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. శనివారం...

భార్య, పిల్లలను చంపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

Apr 22, 2019, 18:50 IST
తానే వారిని చంపినట్టు ఓ వీడియో చిత్రీకరించి ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు.

భార్య, పిల్లల్ని చంపి వాట్సాప్‌ గ్రూప్‌లో..

Apr 22, 2019, 11:00 IST
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య, ముగ్గురు పిల్లల్ని చంపి, ఆ వీడియోని వాట్సాప్‌ గ్రూప్‌లో...

కారు బ్యానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లాడు

Mar 07, 2019, 13:39 IST
దేశ రాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్‌లో ఓ కారు డ్రైవర్‌ భీభత్సం సృష్టించాడు. కారు బ్యానెట్‌పై వ్యక్తి ఉండగా... రెండు కిలోమీటర్ల...

డ్రైవర్‌ బీభత్సం.. ప్రాణాలతో చెలగాటం

Mar 07, 2019, 13:22 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్‌లో ఓ కారు డ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. కారు బ్యానెట్‌పై వ్యక్తి...

వినయంగా ఉంటోందని.. బాలికపై ట్యూటర్‌ దారుణం

Jan 24, 2019, 21:03 IST
ఇస్లామ్‌ మీద అనుమానంతో అతడి ఇంటికి వెళ్లి వెతికినా లాభం లేకపోయింది. ఇంటి పక్కవారు బాలిక ఇస్లామ్‌తో..

ప్రేమ మధురం.. ప్రియుడు కఠినం!

Nov 27, 2018, 14:46 IST
ఘజియాబాద్‌ : ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు తన ప్రియురాలిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తన గొంతు కోసుకుని...

దొంగతనం చేశారనే అనుమానంతో..

Oct 17, 2018, 08:53 IST
లక్నో : దొంగతనానికి పాల్పడ్డారనే అనుమానంతో ఇద్దరు యువకులను ఎలక్ట్రిక్‌ స్థంభానికి కట్టేసి చితకబాదారు. ఈ  సంఘటన ఘజియాబాద్‌లో చోటు...

వాయుసేన వార్షికోత్సవం @ 86 సందడి

Oct 08, 2018, 16:31 IST

గొంతు నులిమి గోనె సంచిలో కుక్కి..

Oct 08, 2018, 13:44 IST
అభంశుభం తెలియని ఏడేళ్ల చిన్నారిని హత్య చేసి గోనె సంచిలో కుక్కి పడేశారు

తండ్రిని చంపి.. అన్న చేతిలో..

Sep 19, 2018, 09:18 IST
మత్తు పదార్థాలకు అలవాటుపడి.. వ్యసనాన్ని వదులుకోమన్న తండ్రిని విచక్షణా రహితంగా.. అడ్డువచ్చిన సోదరుడిపై కూడా దాడి చేయటంతో.. చివరకు సోదరుడి...

హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లింను చితకబాదారు..

Jul 24, 2018, 15:39 IST
హిందూ యువతిని రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకోబోతున్న ముస్లిం యువకుడిని దారుణంగా కొట్టి..

అసహజ శృంగారం.. పైశాచిక చర్య!

Jun 17, 2018, 08:37 IST
ఘజియాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లో జుగుప్సాకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ టీనేజర్‌పై ఐదుగురు యువకులు అసహజ శృంగారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా...

పెళ్లి తప్పించుకోవడం కోసం...

Jun 14, 2018, 15:29 IST
ఘజియాబాద్‌ : ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిడ్నాప్‌ డ్రామా ఆడి అడ్డంగా బుక్కయ్యాడు ఓ ప్రబుద్ధుడు....

పక్కింట్లో పిల్లాడి శవం.. ఏడాదిగా ఆక్రందన

Jun 05, 2018, 09:50 IST
ఘజియాబాద్‌: రెండేళ్ల క్రితం ఓ బాలుడు కిడ్నాప్‌కి గురయ్యాడు. డబ్బు డిమాండ్‌ చేసిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు....

మదర్సాలో అత్యాచారం.. మౌల్వీ అరెస్ట్‌

Apr 28, 2018, 20:43 IST
లక్నో: కథువా, సూరత్‌, ఉన్నావ్‌ ఘటనలు మరిచిపోక ముందే మరో అఘాయిత్యం చర్చనీయాంశంగా మారింది. పదేళ్ల బాలికను మదర్సాలోకి లాక్కెల్లి...

మహిళా టీచర్‌తో ఎఫైర్‌.. తల్లిని చంపేసిన కూతురు!

Mar 12, 2018, 16:31 IST
ఘజియాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. మహిళా ఉపాధ్యాయురాలితో సంబంధాన్ని నిలదీసినందుకు కన్నతల్లిని కడతేర్చిందో కిరాతకురాలు. ఈ ఘటనలో...

బాత్‌ రూమ్‌లో శవాలై తేలారు

Mar 04, 2018, 13:57 IST
ఘజియాబాద్‌ : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెదంటం కలకలం రేపింది. గ్యాన్‌ చంద్‌ ప్రాంతంలో హోలీ వేడుకల్లో...

నా తండ్రిని అడ్డుపెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు

Dec 03, 2017, 14:08 IST
సాక్షి, న్యూఢిల్లీ :  తండ్రి అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకుని కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. పైగా ఆ కుటుంబం పెద్ద...

ఆ కారును వదిలేసి వెళ్లిపోయారు!

Oct 14, 2017, 11:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కారు దొరికింది. ఈ నెల 12న దొంగతనానికి గురైన ఆయన వ్యాగన్‌...

వారికి ఆమె.. అమ్మ

Sep 30, 2017, 04:00 IST
నా వల్ల ఏం అవుతుంది.. అనుకునే వ్యక్తులు మన చుట్టూ ఎంతమంది ఉంటారో..  నా వరకు నేను ఏదైనా చేయగలను...

కిల్లర్‌ బాబా ఎట్టకేలకు అరెస్ట్

Sep 16, 2017, 14:05 IST
వరుసగా దొంగ బాబాల ఉదంతాలు బయటపడుతున్న నేపథ్యంలో వారిని నమ్మొద్దంటూ...

రైలు పట్టాలపై కలెక్టర్‌ మృతదేహం

Aug 11, 2017, 09:25 IST
దేశంలో మరో ఐఏఎస్‌ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.

సీరియల్‌ రేపిస్ట్‌కు మరణశిక్ష

Jul 24, 2017, 21:54 IST
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిథారి సీరియల్‌ రేపిస్ట్‌తోపాటు అతని సహాయకుడికి సీబీఐ న్యాయస్థానం మరణశిక్ష విధించింది.

డిన్నర్‌ ఆలస్యమైందని కాల్చి చంపాడు

Jul 10, 2017, 11:24 IST
క్షణికావేశంలో తనతో దాదాపు 35 ఏళ్లకు పైగా కాపురం చేస్తున్న భార్యను ఓ భర్త చంపేశాడు. రాత్రి భోజనం త్వరగా...