Gollapudi Maruti Rao

మరో దేవాలయం

May 02, 2019, 01:01 IST
నిజానికి ఇది మరో దేవాలయం. ఇది దొంగ శీర్షిక. అది తెలిసే ఎందుకు పెట్టాను? ఈ దేవాలయా నికి Focus...

దూడ గడ్డి

Apr 25, 2019, 02:24 IST
వెనకటికి వేళకాని వేళ ఒకాయన తాటిచెట్టు మీదకి ఎగబాకుతున్నాడట. పక్కనే రోడ్డుమీద నడిచి వెళ్తున్న మరొకాయన పలకరించాడట. ‘ఈ వేళప్పుడు...

‘నేనూ చౌకీదార్‌నే!’

Mar 21, 2019, 01:47 IST
పేదరికం పెద్ద ఉపద్రవం. పెద్ద ఊబి. అభిమానధనుడి ఆత్మాశ్రయం. నిస్సహా యుడి గుండెలో అగ్నిప ర్వతం. దాటి ముందుకు సాగాలని...

ఉభయకుశలోపరి

Feb 14, 2019, 01:43 IST
1937లో ఆనాటి ‘నేష నల్‌ హెరాల్డ్‌’ పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసం ఆనాటి అతి ప్రముఖ కాంగ్రెసు...

రామ... రామ

Feb 07, 2019, 00:43 IST
సాధారణంగా నేను వివాదాల జోలికి పోను. అది నా ప్రమే యమూ, స్వభావమూ కాదు. కానీ మొన్న పొరుగు దేశంలోని...

వార్షికం

Jan 31, 2019, 00:30 IST
ఈ వార్షికం ప్రతీ యేటా ఇచ్చే పద్మ అవార్డుల గురించి కాదు. ఇవ్వని పద్మ అవార్డుల మీద నా స్పందన...

పిన్నల కోసం..

Jan 10, 2019, 01:26 IST
జీవన కాలమ్‌ నేను విరివిగా సినీమాలు చేస్తున్న రోజుల్లో ఒకసారి మా ఆవిడతో ఊరు వెళ్లడానికి తెల్లవారు జామున మద్రాసు ఎయిర్‌పోర్టులో...

ప్రకృతి అనే భూతం

Dec 20, 2018, 00:32 IST
ప్రకృతి మనల్ని అక్కున చేర్చుకుని ఆశీర్వదించే కన్నతల్లి. అందుకే ఆ శక్తిని– అర్థం చేసుకోనవసరంలేని సామాన్య ప్రజానీకం ‘దేవత’ అన్నారు....

మళ్లీ ఐఏఎస్‌లు...!!

Nov 01, 2018, 01:02 IST
ఒకే నెలలో రెండుసార్లు ఐఏఎస్‌ల గురించి... ‘సేవ’ని అటకెక్కించిన అధికారులున్న నేపథ్యంలో తమిళనాడు తిరువణ్ణామలై కలెక్టరు కందసామి ఒక  ఒయాసిస్సు....

అకాల ఆత్మహత్యలు

Oct 25, 2018, 01:08 IST
ఈమధ్య 14 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నట్టు పేపర్లో వార్త. ఏమిటిది? చక్కగా ఆడుతూ, పాడుతూ తిరగాల్సిన వయస్సు. ‘చావు’...

‘నేలబారు మనిషి’

Oct 04, 2018, 00:49 IST
ఆయన సూటూ బూటూ వేసుకుని సభ తీర్చే ఆధికారికాదు. ‘‘బేర్‌ ఫుట్‌ బ్యురోక్రాట్‌ (స్తూలంగా ‘నేలబారు మనిషి’) అని పేరుంది. ...

కార్పొరేట్‌ దేవుడు

Sep 20, 2018, 03:30 IST
జీవన కాలమ్‌ మొన్న వినాయక చతుర్థికి స్పెయిన్‌లో కొందరు హిందువులు వినాయకుని పూజ చేసుకున్నారు. అంతేకాదు, చిన్న ఊరే గింపు జరపాలనుకున్నారు....

ఆమెకు ఎవరు సమాధానం చెబుతారు?

Sep 13, 2018, 01:49 IST
బయట వర్షం పడుతోంది. ఓ 80 ఏళ్ల ముసలాయన కార్పొరేషన్‌ ఆఫీసుకి పన్ను చెల్లించడానికి వచ్చాడు. వరసలో వచ్చిన ఆయన...

అవసరం –ఆత్మగౌరవం

Aug 30, 2018, 00:30 IST
యాభై అరవై సంవత్స రాల కిందట– మేం రచనలు ప్రారంభించిన తొలి రోజుల్లో ‘రీడర్స్‌ డైజెస్ట్‌’ చాలా ప్రాచుర్యంలో ఉండేది....

ఎలా ఓడిపోయారు.. ఓడిపోయాను అంతే!!

Aug 23, 2018, 01:23 IST
అటల్‌ బిహారీ వాజ్‌పేయి కన్నుమూసిన రోజు ఒకానొక ఇంగ్లిష్‌ టీవీ చానల్‌ ‘నివాళి’ని ప్రసారం చేసింది. వివరాలు గుర్తు లేవు....

గవర్నమెంటు అల్లుళ్లు

Aug 09, 2018, 01:58 IST
ఆ మధ్య మా అబ్బాయి ఒకానొక బ్యాంకుకి ‘అప్పు’కి దరఖాస్తు పెట్టు కున్నాడు. ఏకంగా ఆరు గురు అతన్ని ఇంటర్వ్యూ...

పార్లమెంటులో ధనుష్కోటి

Jul 26, 2018, 02:19 IST
మనందరిలాగే ప్రధాని మోదీ ఒక్క క్షణం బిత్తరపోయినా వెంటనే తేరుకుని...

ఆ రోజుల్లో ఈ లా కమిషన్‌ ఉండి ఉంటే...

Jul 12, 2018, 03:17 IST
ఈ దేశంలో జూదాన్ని సాధికారికం చెయ్యడానికి లా కమిషన్‌ కావలసినన్ని సరదా అయిన సూచనలి చ్చింది. ఓ ఆంగ్ల దిన...

నూరేళ్ల జీవితం

Jul 05, 2018, 01:15 IST
జీవితంలో తమ గొప్పత నానికి అందమైన ముసుగు కప్పుకున్న అపూర్వమైన నటులు– తెలుగు సినీ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు కనిపిస్తారు–...

ఒక మహా యజ్ఞం

Jun 28, 2018, 02:32 IST
ఇదేమిటి! ఓ చిన్న ఆటకి ఇంత పెద్ద పేరు వాడుతున్నాడేమిటి ఈ పిచ్చి రచయిత అని చాలామంది ముక్కుమీద వేలు...

మనవాళ్లు ‘లుంగీ దోశె’ వెయ్యగలరు

Jun 21, 2018, 01:35 IST
♦ జీవన కాలమ్‌ అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షులు ట్రంప్,  కిమ్‌ మధ్య సమావేశం అనుకు న్నంత గొప్పగా జరగక పోవడానికి...

నా సోది

Jun 14, 2018, 01:13 IST
మన గ్రామాల్లో ఇప్పటికీ సోది చెప్పేవారు వస్తుంటారు. వీరు సాధారణంగా గిరిజనులై ఉంటారు. సినీమాలో సోదిని సాధారణంగా మారు వేషంలో...

కొత్త నియోజకవర్గం

May 03, 2018, 01:15 IST
ఈ ప్రభుత్వం చట్టమయితే చేసింది కానీ– ఏదీ? దమ్ముంటే ఒక్క కుర్రాడిని ఉరి తీయమనండి. రాజీవ్‌ గాంధీని మారణ హోమం...

ఓ గొప్ప మజిలీ

Apr 12, 2018, 01:43 IST
జీవితానికి ఒకే వృద్ధాప్యం. 80వ మజిలీకి సైన్‌పోస్ట్‌. జీవితం ఆఖరు దశకి ముఖద్వారం. ఒకనాడు అందంగా అలంకరింపబడి అలసిపోయిన ముసలి...

గొల్లపూడి మారుతిరావుతో మనసులో మాట

Mar 12, 2018, 07:26 IST
గొల్లపూడి మారుతిరావుతో మనసులో మాట

కీర్తి హెచ్చరిక

Jan 11, 2018, 03:12 IST
♦ జీవన కాలమ్‌ కీర్తి హెచ్చరిక. కీర్తి భయంకరమైన బాధ్యత. 24 గంటలూ కంటిమీద కునుకు లేకుండా కాపాడు కోవలసిన, దుర్మార్గమైన...

భీతి వద్దు ప్రీతి ఉండాలి

Jan 09, 2018, 23:49 IST
గొల్లపూడి మారుతిరావు. ఈ పేరు చెబితే సినీ జీవితంలో ఆయన పోషించిన పాత్రలు కళ్లెదుట కదలాడతాయి. సాహితీవేత్తలకు రచనలు మనసులో...

అవినీతి అనకొండలు

Dec 28, 2017, 01:15 IST
జీవన కాలమ్‌ పత్రికలు ఇవాళ పెద్ద అక్షరాలతో వార్తలు చెప్తాయి. ఇçప్పుడు బయటపడింది బెల్లం ముక్క. ఆయన్ని పట్టుకున్నవారు కూడా ‘రుచి’...

తర్జుమా సమస్యలు

Dec 14, 2017, 02:00 IST
జీవన కాలమ్‌ నాయకులు తాము అడుగులకు మడుగులొత్తే పార్టీల కుషామత్తు కోసం బాహ్యస్మృతిని మరిచిపోయి, తర్జుమాల ఇరకాటంలో పడి నోటికి వచ్చింది...

స్టార్ట్‌ కెమెరా అనలేకపోయా– గొల్లపూడి మారుతీరావు

Nov 14, 2017, 05:08 IST
‘‘యాభై మూడేళ్ల కిందట మంచి కథ, సినిమాకి మేం ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం. డబ్బులొస్తాయా? రావా అనే ఆలోచన ఉండేది కాదు....