google doodle

మీరు వేసిన డూడుల్‌..గూగుల్‌లో..!

Aug 20, 2019, 19:21 IST
సాక్షి, హైదరాబాద్‌:  బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్‌.. ఈ ఏడాది భారతీయ చిన్నారుల కోసం డూడుల్‌ పోటీ నిర్వహిస్తోంది. ‘నేను పెరిగి పెద్దవాడినయ్యేటప్పటికి...

స్త్రీ విముక్తి చేతనం 

Jul 31, 2019, 09:05 IST
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా స్త్రీల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న చర్చలూ, పోరాటాలూ, ఉద్యమాలూ మనం చూస్తున్నాం.కానీ వందేళ్ల క్రితమే మహిళల...

గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌.. గుర్తు పట్టారా..!

Jul 30, 2019, 20:10 IST
చెన్నై: అభాగ్యుల కోసం ఇంటినే ఆశ్రయంగా మార్చిన మనసున్న మారాణి.. లింగ అసమానత్వంపై అలుపెరగని పోరాటం చేసిన ధీర వనిత.. దేవదాసి...

‘డాక్టర్ వి’కి గూగుల్‌ ప్రత్యేక నివాళి

Oct 01, 2018, 11:41 IST
ఒకే రోజు 100 కంటి శస్త్ర చికిత్సలు చేసి చరిత్ర సృష్టించిన డాక్టర్‌ గోవిందప్ప వెంకటస్వామి.

హ్యాపీ బర్త్‌డే గూగుల్‌ తల్లి

Sep 27, 2018, 15:13 IST
గూగుల్‌.. ఈ పదం తెలియని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. చిన్నపాటి స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతివ్యక్తికి ఈ పదం సుపరిచితమే....

‘అప్గార్‌ స్కోర్‌’ సృష్టికర్తకు గూగుల్‌ ఘన నివాళి

Jun 07, 2018, 12:39 IST
అమెరికా ప్రముఖ అనస్తీయాలజిస్ట్‌, ‘అప్గార్‌ స్కోర్‌’ పరికర సృష్టికర్త డాక్టర్‌ వర్జీనియా అప్గార్‌కు దిగ్గజ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ ఘనంగా నివాళులు...

ఉమెన్స్‌ డే.. గూగుల్‌ స్పెషల్‌ డూడుల్‌

Mar 08, 2018, 13:02 IST
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించి. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా...

సూపర్‌స్టార్‌ను జ్ఞాపకం చేసిన గూగుల్‌

Apr 24, 2017, 09:04 IST
కన్నడ సూపర్‌స్టార్‌ రాజ్‌కుమార్‌కు గూగుల్‌ ఘన నివాళి అర్పించింది. ఆయన 88వ జయంతి సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో ఆకట్టుకుంది.

తొలి మహిళా గురువుపై నాడు రాళ్లేసారు

Jan 03, 2017, 11:43 IST
ఆమె భారత దేశంలోనే తొలి మహిళా గురువు. 1848లోనే విద్యాబుద్ధులు నేర్పేందుకు నడుంకట్టారు. ప్రత్యేక బాలికల పాఠశాలను స్థాపించి ఎంతో...

'సైకో' పితామహుడికి గూగుల్ ఘన నివాళి

May 06, 2016, 13:55 IST
'మనిషి మనస్సులో 'అ చేతనం' (అన్‌ కాన్షెసినెస్‌) అనేది ఉంటుంది. అది మన ప్రవర్తనను మనకు తెలియకుండానే ప్రభావితం చేస్తుంది'...

అభిమానులకే కాదు గూగుల్కూ క్రికెట్ ఫీవర్

Mar 15, 2016, 09:07 IST
భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీకి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కూడా ఎంతో ప్రాధాన్యమిస్తూ ఆమితాసక్తి చూపుతోంది.

గూగుల్ కూడా పండగ చేసుకుంది

Mar 07, 2016, 09:06 IST
టి-20 ప్రపంచ కప్నకు స్వాగతం పలుకుతూ ఆరంభానికి ఒక్క రోజు ముందు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ హోం పేజీలో కొత్త...

రిపబ్లిక్‌ డేపై గూగుల్ స్పెషల్ డూడుల్‌

Jan 26, 2016, 09:40 IST
భారత 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో గూగుల్‌ తనదైనశైలిలో శుభాకాంక్షలు తెలిపింది.

పక్షులతో హ్యాపీ న్యూయర్

Dec 31, 2015, 11:43 IST
ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ విభిన్న 'డూడుల్'తో వీక్షకులకు ముందుగానే నూతన శుభాకాంక్షలు తెలిపింది.

యోగా గురువుకు గూగుల్ సెల్యూట్

Dec 14, 2015, 09:00 IST
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ జయంతి సందర్భంగా గూగుల్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది....

సామాన్యుని సృష్టికర్తకు గూగుల్ నివాళి

Oct 24, 2015, 09:40 IST
'కామన్ మేన్' సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్‌కే లక్ష్మణ్ కు ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఘనంగా నివాళి అర్పింపించింది....

పాకిస్థానీ గాయకుడికి గూగుల్ నివాళి

Oct 13, 2015, 10:51 IST
ప్రముఖ పాకిస్థానీ గాయకుడు నస్రత్ ఫతే అలీఖాన్ కు ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ తనదైన శైలిలో నివాళి అర్పించింది....

ఇంకు చుక్కలతో మనసు బొమ్మ- గూగుల్ డూడుల్

Nov 08, 2013, 11:36 IST
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మనోవైజ్ఞానికశాస్త్ర నిపుణుడు, విశ్లేషకుడు హెర్మాన్ రోర్షచ్ 129 జయంతిని పురస్కరించుకుని ఇంటర్నెట్ సెర్జ్ ఇంజిన్ గూగుల్ ఆయనకు...

శకుంతలాదేవికి గూగుల్ నివాళులు

Nov 04, 2013, 11:23 IST
మానవ కంప్యూటర్.. గణిత మేధావి శకుంతలాదేవి 84వ జయంతి సందర్భంగా గూగుల్ తన డూడుల్ తో ఆమెకు ఘనంగా నివాళులు...

గూగుల్ డూడెల్‌తో పారాచ్యూట్ జంప్ చేద్దామా?

Oct 22, 2013, 16:00 IST
కొన్ని చారిత్రాత్మకమైన, చిరస్మరణీయమైన సంఘటనల్ని గూగుల్ తన డూడెల్ ద్వారా గుర్తుకు తెస్తుంటుందని తెలిసిందే.