Grain centers

‘తక్కువ ధరకు ధాన్యం విక్రయించొద్దు’

Apr 18, 2020, 19:49 IST
సాక్షి, కాకినాడ: జిల్లా వ్యాప్తంగా 271 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీ షా తెలిపారు....

గుత్తాధిపత్యానికి చెక్‌

Jun 19, 2019, 10:53 IST
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : సర్కారు ధాన్యంతో సొంత వ్యాపారాలకు మరిగిన కొందరు రైస్‌మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌...

ధాన్యం డబ్బులేవి..! 

Jun 13, 2019, 10:16 IST
వీణవంక(హుజూరాబాద్‌): కరువు పరిస్థితులను అధిగమించి ధాన్యం పండించిన రైతులకు విత్తనోత్పత్తి కంపెనీలు మొండి చేయి చూపాయి. సీడ్‌(ఆడ, మగ)ను తీసుకెళ్లి.....

అమ్మేందుకూ అవస్థలే.. 

May 08, 2019, 06:53 IST
ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రబీ సీజన్‌లో సాగునీటి కోసం తిప్పలు పడిన రైతు...

రూ.20.17 కోట్లు కడ్తా పేరిట దోపిడీ

May 06, 2019, 12:34 IST
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది.. రైతాంగం రూ.కోట్లల్లో నష్టపోతోంది.. తరుగు పేరుతో మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు...

కుమ్మక్కు!

May 04, 2019, 10:06 IST
మిర్యాలగూడ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై దోచుకుంటున్నారు. యాసంగిలో...

వేగం పెరగాలి.. 

May 03, 2019, 13:22 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రైసు మిలర్ల వివాదం సమసిపోవడంతో రబీ ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. రబీ...

మిల్లుల్లోనే లారీలు

May 03, 2019, 11:06 IST
ఇందూరు/ఇందల్‌వాయి: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలను రైస్‌ మిల్లులకు తరలించడానికి సరిపడా లారీలున్నప్పటీకీ... మార్కెట్‌లో ఏర్పడిన హమాలీల కొరత...

భారమంతా రైతులపైనే!

Apr 29, 2019, 10:07 IST
ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): కష్టాలన్నీ రైతులకే.. విత్తనం వేసింది మొదలు, పంట చేతికొచ్చే వరకూ ఎన్నో కష్టాలు పడుతున్న రైతులకు.. వచ్చిన...

అన్నదాత ... అరిగోస

Apr 27, 2019, 09:57 IST
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఆరుగాలం శ్రమించి, కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటను అమ్ముకుని రోజుల తరబడి డబ్బుల కోసం ఎదురు...

‘నిధి’వంచితులు

Apr 27, 2019, 06:55 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రైతులకు మద్దతు ధరను అందించి ధాన్యం కొనుగోళ్లు నిర్వహించిన ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార...

ధాన్యం కొనేవారేరి..?

Apr 26, 2019, 09:45 IST
వీణవంక(హుజూరాబాద్‌): పంట పండించడం ఒక ఎత్తయితే.. వచ్చిన దిగుబడిని విక్రయించడం రైతులకు కత్తిమీద సాములా మారుతోంది. ఇక మగ వడ్లు...

మిల్లర్ల దోపిడీ అ‘ధనం’ 

Apr 25, 2019, 11:03 IST
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. కొనుగోలు కేంద్రంలో తీస్తున్న తరుగు...

ఎలా కొనేది ?

Apr 24, 2019, 13:24 IST
మెదక్‌ జోన్‌: రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం కమీషన్‌ విడుడల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో...

ఊపందుకోని వరి ధాన్యం కొనుగోళ్లు

Apr 24, 2019, 07:42 IST
సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రైతులు ధాన్యాన్ని అమ్మకానికి మార్కెట్లకు తరలిస్తున్నారు. ఈ సీజన్‌లో...

చకచకా..సీఎంఆర్‌

Jan 24, 2019, 10:36 IST
నల్లగొండ / మిర్యాలగూడ : జిల్లాలో సివిల్‌ సప్లయీస్‌ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) సేకరణ...

లక్ష్యానికి మించి..

Jan 24, 2019, 07:15 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: బియ్యం సమకూర్చుకునే విషయంలో జిల్లా అధికారులు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ.....

సన్నరకానికి పెరిగిన ధర

Nov 17, 2018, 11:26 IST
మోర్తాడ్‌(బాల్కొండ): నిన్న మొన్నటి వరకు చిన్న బోయిన సన్న రకాల ధర క్ర మ క్రమంగా పెరుగుతుండటంతో రైతు లు...

మళ్లీ ప్రా‘ధాన్యం’!

Oct 20, 2018, 08:12 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరించాల్సిన లక్ష్యాన్ని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది 1.40 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు...

రోడ్డెక్కిన అన్నదాతలు

May 28, 2018, 12:33 IST
సారంగపూర్‌(నిర్మల్‌) : ధాన్యం తూకంలో కోత విధించొద్దని డిమాండ్‌ చేస్తూ మండలంలోని మలక్‌చించోలి గ్రామ రైతులు ఆదివారం రోడ్డెక్కారు. నిర్మల్‌–స్వర్ణ...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

Apr 28, 2018, 12:35 IST
నల్లగొండ : జిల్లాల్లో ఇంకా ప్రారంభం కాని చోట రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని  కలెక్టర్లను, జేసీలను...

కొనుగోలు కేంద్రాన్ని అడ్డుకోవడం సరికాదు.. 

Apr 27, 2018, 11:33 IST
సారంగాపూర్‌(జగిత్యాల) : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అటవీశాఖ  అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం బీర్‌పూర్‌ మండలం చెర్లపల్లిలో...

ధాన్యం సెంటర్లలో సౌకర్యాలేవి..?

May 08, 2017, 15:28 IST
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలో ప్రభుత్వం సౌకర్యాల విషయంలో మాత్రం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు....