guvvala balaraju

'కుంతియా, ఆజాద్‌ల ఆరోపణలు అసత్యం'

Mar 07, 2020, 14:24 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు...

'ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ఒరగబెట్టిందేమి లేదు'

Sep 21, 2019, 13:15 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి మాదిగలకు ఉపముఖ్యమంత్రి పదవిఘిచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే గువ్వల...

కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష: గువ్వల బాలరాజు

May 24, 2017, 01:12 IST
టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో అచ్చంపేట ఏమ్మెల్యే గువ్వల బాలరాజుతో లండన్‌లో నిర్వహించిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో యూకే...

వర్గీకరణను మరుగున పెట్టిన కాంగ్రెస్‌

Dec 28, 2016, 03:29 IST
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే ఎస్సీల ఎ,బి,సి,డి వర్గీకరణ చేయాలని నిర్ణయించినా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌

టీడీపీకి మాట్లాడే హక్కు లేదు

Dec 22, 2016, 01:28 IST
బషీర్‌బాగ్‌ లో రైతులను పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిన టీడీపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీఆర్‌ఎస్‌...

సీఎం సాహసోపేత నిర్ణయం: గువ్వల

Oct 07, 2016, 01:57 IST
రాష్ట్రంలో కొత్త జిల్లా లు, రెవెన్యూ డివి జన్లు, మండలాలు ఏర్పాటవుతున్నాయంటే అది కేవలం సీఎం కేసీఆర్...

అవినీతిపై మీరా మాట్లాడేది ?

Jun 21, 2016, 13:22 IST
మల్లన్నసాగర్పై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు.

'సీపీఎం నేతల అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు'

May 15, 2016, 19:11 IST
పాలేరు ఉప ఎన్నికల్లో సీపీఎం నేతల అక్రమాలపై టీఆర్‌ఎస్‌ నేతలు ధ్వజమెత్తారు.

'డీకే అరుణది దోచుకునే చరిత్ర'

Apr 17, 2016, 19:46 IST
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వినాయక విగ్రహానికి వినతిపత్రం

Sep 19, 2015, 16:42 IST
తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆశా కార్యకర్తలు శనివారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇంటి ముట్టడికి యత్నించారు....

'అధికారమదంతో రౌడీయిజం'

Sep 05, 2015, 17:04 IST
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ధ్వజమెత్తారు.

నేడు గవర్నర్ను కలవనున్న టీ సీఎల్పీ నేతలు

Sep 05, 2015, 10:20 IST
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి అంశాన్ని...

బాబు గల్ల పట్టుకోకుండా.. మాపై విమర్శలా!

Aug 11, 2015, 00:45 IST
రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు గల్లపట్టుకుని ప్రశ్నించకుండా..

'బాబు గల్ల పట్టుకోకుండా సర్కార్‌పై విమర్శలా'

Aug 10, 2015, 17:57 IST
రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గల్లపట్టుకుని ప్రశ్నించకుండా తెలంగాణ టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని...

'అచ్చంపేట ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు'

Jun 28, 2015, 15:47 IST
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలంగాణ స్టేట్ ఆయూష్ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు...

'సీమాంధ్రులు మీ వాళ్లు కాదు.. మా వాళ్లే'

Jun 25, 2015, 15:26 IST
ఉమ్మడి రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న సీమాంధ్రలు తమ వాళ్లేనని టీఆర్ఎస్ నేతలు బిగాల గణేష్, గువ్వల బాలరాజు...

మాకూ వేతనాలు పెంచాలి ఎమ్మెల్యేల సంతకాల సేకరణ

Mar 15, 2015, 03:12 IST
తమకూ వేతనాలూ పెంచాలని ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేపట్టారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఎ.జీవన్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రతీ...

'ఆయనో అబద్దాల సామ్రాట్'

Feb 14, 2015, 01:47 IST
తన చివరి రక్తపుబొట్టు వరకు తెలంగాణకు అన్యాయం చేయబోనని ఏపీ సీఎం చంద్రబాబు అన్న మాటలు పూర్తిగా అబద్దమని...

'పదవి కోసమే కేసీఆర్ పై రేవంత్ విమర్శలు'

Oct 13, 2014, 17:27 IST
తెలంగాణలో టీడీపీ నాయకత్వాన్ని దక్కించుకునేందుకు ఆపార్టీ నేత రేవంత్ రెడ్డి అదే పనిగా సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే...

ఆంధ్రానేతలతో కలసి వ్యాపారం చేస్తే తప్పేంటి?

Sep 06, 2014, 11:16 IST
తెలంగాణ టీడీపీ నాయుకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.