heavy rain

పాకిస్తాన్‌లో భారీ వర్షాలు హిమపాతానికి 84మంది మృతి

Jan 15, 2020, 12:41 IST
పాకిస్తాన్‌లో భారీ వర్షాలు హిమపాతానికి 84మంది మృతి

భూగర్భ జలాలు పైపైకి..

Jan 04, 2020, 03:05 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవడం.. చిన్న నీటివనరుల్లోనూ నీటి లభ్యత పెరగడంతో భూగర్భ జలం పెరిగింది....

హైదరాబాద్‌లో భారీ వర్షం

Jan 02, 2020, 08:51 IST

తటాక తెలంగాణ

Nov 17, 2019, 01:41 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో చెరువులకు పూర్వవైభవం తెచ్చేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం సత్ఫలితాలిస్తోంది. చెరువుల...

ప్రాజెక్టులు నిండుగ...యాసంగి పండుగ!

Nov 07, 2019, 02:47 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తుండటం ఆయకట్టు రైతాంగ ఆశలను సజీ వంచేస్తోంది. సింగూరు, నిజాంసాగర్‌...

పొంగింది పాతాళగంగ

Nov 04, 2019, 02:00 IST
సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో భారీ వర్షాలు కురవడం, సాగునీటి ప్రాజెక్టుల్లోకి వరద కొనసాగుతుండటం, వీటి ద్వారా చెరువులు,...

భారీ వర్షం.. ఆస్పత్రిలోకి వరద నీరు

Oct 24, 2019, 20:31 IST
సాక్షి, హైదరాబాద్‌ :  బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గురువారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి...

ఏపీలో భారీ వర్షాలు

Oct 24, 2019, 08:52 IST

వణికిస్తున్న వర్షాలు

Oct 24, 2019, 07:32 IST
ఎడతెగని వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి.. చెరువులు నిండి, వాగులు పారుతూ భయాందోళన రేకెత్తిస్తున్నాయి.. బుధవారం జిల్లాలో మొత్తం 1443 మిల్లీమీటర్ల వర్షపాతం...

విశాఖను వదలని వరుణుడు!

Oct 23, 2019, 19:16 IST
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉక్కునగరం విశాఖపట్నం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం...

భారీ వర్షాలు..కారు పై పడిన వృక్షం

Oct 23, 2019, 12:03 IST
భారీ వర్షాలు..కారు పై పడిన వృక్షం

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

Oct 23, 2019, 08:40 IST
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

అప్రమత్తమైన కృష్ణా జిల్లా యంత్రాంగం

Oct 22, 2019, 22:32 IST
కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వర్ష ప్రభావిత మండలాల అధికారులతో  కలెక్టర్‌ ఇంతియాజ్ మంగళవారం రాత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

భారీ వర్షం.. పోలింగ్‌కు అంతరాయం

Oct 21, 2019, 14:16 IST
కొచ్చి : కేరళను భారీ వర్షం ముంచెత్తింది. రాష్ట్రంలోని 12 జిల్లాలో కుండపోత వర్షం కురవనుందని ఇప్పటికే వాతావరణ శాఖ...

ఆరంజ్‌ అలర్ట్‌

Oct 21, 2019, 06:38 IST
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 16 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని...

ఇదేం వానరా బాబూ మళ్లీ కుమ్మేసింది

Oct 12, 2019, 08:06 IST

వీడని వాన..హైరానా

Oct 11, 2019, 12:19 IST
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో వరుసగా కురుస్తున్న కుండపోత వర్షాలు సిటీని నిండా ముంచేస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో గురువారం సైతం...

వరదస్తు ‘బంధనం’!

Oct 11, 2019, 12:05 IST
ఈ బాలుడు అల్లరివాడు కాకపోయినా హుషారెక్కువ. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బిడ్డ దూరమవుతాడేమోనని అతని తల్లిదండ్రులు భయపడి ఇలా సంకెళ్లు...

హైదరాబాద్‌: ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

Oct 09, 2019, 16:41 IST
సాక్షి, హైదరాబాద్‌: నగరంలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్‌, జుబ్లీహిల్స్‌, పంజాగుట్టలో కుండపోతగా...

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం

Oct 06, 2019, 21:39 IST

ఎల్‌బీ నగర్‌లో వరద.. మహిళను కాపాడిన యువకుడు

Oct 06, 2019, 20:55 IST
సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌,...

ఎల్‌బీ నగర్‌లో వరద.. మహిళను కాపాడిన యువకుడు

Oct 06, 2019, 20:37 IST
నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌, కోఠి,...

మరో మూడు వారాలు వర్ష గండం

Oct 03, 2019, 12:42 IST
సాక్షి,సిటీబ్యూరో: రుతుపవనాలు ఈ ఏడాది రావడం ఆలస్యమై.. వర్షాలు అనుకున్న స్థాయిలో కురవకపోయినా.. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం ఫుల్‌ ఎఫెక్ట్‌ను...

అర కిలోమీటరుకు 60పైగా గుంతలు

Oct 01, 2019, 11:40 IST
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు నగర రోడ్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇప్పటికే రోడ్లన్నీ గుంతల మయంగా మారడంతో అడుగుతీసి...

హైదరాబాద్ ను వదలని వర్షం

Sep 30, 2019, 21:25 IST

ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం

Sep 29, 2019, 19:32 IST

నగరం నిద్రపోతున్నవేళ 'నీటిలో సిటీ'

Sep 28, 2019, 08:31 IST
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మళ్లీ కుండపోత కురిసింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది....

భర్త కళ్లెదుటే కొట్టుకుపోయిన భార్య

Sep 27, 2019, 15:25 IST
జోత్స్న నా కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోయింది. ఆమెను కాపాడలేపోయాను.

చెరువులను తలపుస్తున్న రోడ్లు

Sep 27, 2019, 10:46 IST
చెరువులను తలపుస్తున్న రోడ్లు

అతలాకుతలం..ఉప్పొంగిన డ్రైనేజీలు

Sep 27, 2019, 08:40 IST
అతలాకుతలం..ఉప్పొంగిన డ్రైనేజీలు