Heroine

ఆ బాలీవుడ్‌ నటికి బెయిల్‌

Dec 17, 2019, 17:33 IST
నెహ్రూ-గాంధీ కుటుంబంపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్ట్‌ చేసిన నటి పాయల్‌ రోహత్గీకి బెయిల్‌ లభించింది.

హనీట్రాప్‌ కేసులో హీరోయిన్లు? 

Dec 05, 2019, 08:27 IST
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ట్రాప్‌ చేసిన హనీట్రాప్‌ కేసులో కొందరు సినీ హీరోయిన్లకు కూడా...

టాలీవుడ్‌ సీనియర్‌ నటి కన్నుమూత

Oct 31, 2019, 08:25 IST
టాలీవుడ్‌ సీనియర్‌ నటి కన్నుమూత

సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూత

Oct 31, 2019, 06:52 IST
సాక్షి, హైదరాబాద్‌ : సీనియర్‌ నటి గీతాంజలి(62)కన్నుమూశారు. బుధవారం ఆమెకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు రాత్రి...

‘మమ్మల్ని చెడుగా చూపుతున్నారు’

Aug 16, 2019, 14:08 IST
హాలీవుడ్‌, బాలీవుడ్‌పై పాక్‌ నటి ఫైర్‌

చట్రంలో చిక్కిపోతున్నారు!

Aug 06, 2019, 08:46 IST
సినిమా సమాజానికి అద్దమైతే... ఒక్కోసారి ఆ అద్దం మీద పడ్డ కాంతి కళ్లను జిగేలుమనిపిస్తుంది.ఆ జిగేలే జీవితం అనుకుని చాలామంది...

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

Jul 22, 2019, 18:06 IST
బాలీవుడ్‌ నటికి ఆర్నెల్ల జైలు శిక్ష

సినీ నటి డాటా చోరీ

Jul 18, 2019, 09:44 IST
బంజారాహిల్స్‌: తనకు తెలియకుండా కీలకమైన డాటా చోరీ చేశాడంటూ ఓ సినీ నటి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు....

ముంబై మెరుపులు

Jun 09, 2019, 13:18 IST
ముంబై మెరుపులు

‘ఓ బేబీ’ మూవీలో స‌మంత

Jun 06, 2019, 08:11 IST

కష్టాలకే రేటింగ్‌ ఎక్కువ!

May 08, 2019, 01:57 IST
‘అపరంజి’ బొమ్మగా ఆకట్టుకుని, ‘ఇద్దరమ్మాయిలు’తో మెప్పించి, ‘అష్టాచెమ్మా’ఆడేసి, ఇప్పుడు ‘నా కోడలు బంగారం’ అనిపించుకుంటున్న సుహాసిని తెలుగమ్మాయి.పరిచయం అక్కర్లేని నటి. వెండి తెర...

హీరోయిన్‌ చాన్స్‌ ఇస్తానని కారులో..

Oct 25, 2018, 10:54 IST
గదిని అద్దెకు తీసుకుని ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు.

నన్ను కాంప్రమైజ్‌ అవ్వమన్నారు: నటి

Aug 19, 2018, 11:11 IST
‘రోడ్డు మీద కనిపించిన రూపాన్ని చూసి వెంటనే మోహించడం.. ప్రేమ పేరుతో వల వేయడం.. మోజు తీరాక వదిలేసి మొహం...

క్లాపురం

Aug 18, 2018, 00:34 IST
‘ఏమండీ షాట్‌ రెడీ’ అంది శ్రీమతి హీరోయిన్‌. ‘భార్యలు బయలుదేరేటప్పుడు లేట్‌ చేస్తారంటారు కానీ నువ్వు సూపర్‌!’ అన్నాడు శ్రీవారు...

భానుమతి రిప్లై

Jun 10, 2018, 01:06 IST
మెయిన్‌స్ట్రీమ్‌ తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ పాత్రతోనే ఊహించని పాపులారిటీ తెచ్చుకున్న ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌...

ఆ హీరోయిన్‌ డ్రెస్‌కి 25 ఏళ్లంట!

Jun 03, 2018, 19:30 IST
ముంబై: ప్రముఖ డైరెక్టర్‌ శశాంక్‌ ఘోష్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ నటులు సోనమ్‌ కపూర్‌, కరీనా కపూర్‌, స్వరా భాస్కర్‌, శిఖ...

సిటీకి రూ.50 లక్షల హెరాయిన్‌! 

May 21, 2018, 07:24 IST
నగరంలో కొంతకాలంగా సద్దుమణిగిన మాదకద్రవ్య క్రయవిక్రమాలు మళ్లీ జోరందుకోనున్నాయా..? ఉత్తరాదికి చెందిన ముఠాలు ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయా?...

దీనస్థితిలో నటి.. సల్మాన్ ఆపన్నహస్తం!

Mar 25, 2018, 17:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: తనతో కలిసి నటించిన హీరోయిన్ అత్యంత దీనమైన స్థితిలో ఉన్నట్లు గుర్తించిన బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్ ఆమెకు సాయం చేశాడు. సల్మాన్...

నేటితో 'బ్లాక్‌' బ్యూటీకి 40

Mar 21, 2018, 15:55 IST
బాలీవుడ్‌ 'బ్లాక్‌' బ్యూటీ రాణీ ముఖర్జీ జన్మదినం నేడు. నేటితో ఈ భామకు 40ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా తన 40 ఏళ్ల...

దీనస్థితిలో సల్మాన్‌ హీరోయిన్‌!

Mar 19, 2018, 15:57 IST
సాక్షి, ముంబై : సినిమా.. అదో రంగుల ప్రపంచం. స్టార్‌డమ్‌ ఉన్నంత వరకు ఆడిందే ఆటగా జీవితం సాగిపోతుంది. ఖరీదైన...

మా జీవితంలో ఆనందం లేదు : హీరోయిన్‌

Mar 04, 2018, 10:37 IST
తమిళసినిమా: మాది ఆడంబర జీవితమే కానీ ఆనందం లేదు అంటోంది నటి తమన్నా.  తమిళం మాత్రమే కాకుండా, తెలుగు, హింది...

‘నేను కోలుకోలేని వార్త’

Feb 25, 2018, 11:41 IST
చెన్నై: నటి శ్రీదేవి మరణం వ్యక్తిగతంగా తాను కోలుకోలేని వార్త అని సీనియర్‌ నటి శారద అన్నారు. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ..ఈ...

బాపు బొమ్మ ప్రణీత సందడి

Feb 12, 2018, 09:11 IST

తమన్నాపైకి బూటు విసిరిన యువకుడు

Jan 28, 2018, 14:25 IST
హీరోయిన్‌ తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. హిమాయత్‌నగర్‌లో ఆదివారం మలబార్‌ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెపై ఓ యువకుడు...

హైదరాబాద్‌: తమన్నాకు చేదు అనుభవం

Jan 28, 2018, 14:14 IST
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్‌ తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. హిమాయత్‌నగర్‌లో ఆదివారం మలబార్‌ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెపై...

నటి పెళ్లి సందడి మొదలైంది.. వైరల్

Jan 21, 2018, 20:36 IST
సాక్షి, త్రిసూర్: దక్షిణాది నటి భావన మరికొన్ని గంటల్లో చిరకాల మిత్రుడు, శాండిల్‌వుడ్ ప్రొడ్యూసర్ నవీన్‌ను వివాహం చేసుకోనున్నారు. నటి...

ఆ వేదిక మనకు కలిసి రావటం లేదా..?

Jan 02, 2018, 16:26 IST
అక్కడి నుంచి మనోళ్లు తీసుకునే నిర్ణయాలు కలిసి రావడం లేదంటా. అక్కడి నుంచి ప్రకటించే ఏ విషయమైనా బెడిసికొడుతుందట. ఎక్కడ..?...

హీరోయిన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు..

Dec 31, 2017, 12:35 IST
సాక్షి, బొమ్మనహళ్లి: సినిమాలో నటించిన హీరోతో నీకు సంబంధం ఉందంటూ అసభ్యకర మెసేజ్‌లతో వేధిస్తున్న సహాయ నటుడిపై నటి పోలీసులకు ఫిర్యాదు...

ఆ హీరోయిన్‌ పెళ్లి ముహూర్తం ఖరారు

Dec 22, 2017, 09:11 IST
లైంగిక వేధింపుల కేసుతో ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రముఖ దక్షిణ భారత సినీ  హీరోయిన్‌ భావన( కార్తికా మీనన్)పెళ్లి తేదీ...

వ్యభిచారం కేసులో వీరిద్దరే కీలకం!

Dec 18, 2017, 02:16 IST
సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్, పంజగుట్ట పరిధుల్లోని రెండు స్టార్‌ హోటల్స్‌పై శనివారం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు....