hostels

తన క్వార్టస్ ను గర్భీణీల హాస్టల్ గా మార్చిన ఎమ్మెల్యే

Aug 24, 2019, 18:28 IST
తన క్వార్టస్ ను గర్భీణీల హాస్టల్ గా మార్చిన ఎమ్మెల్యే

‘వసతి పాట్లు’పై నిశిత దృష్టి

May 06, 2019, 04:03 IST
సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సత్వరమే...

సీజనల్‌ హాస్టల్స్‌ అవినీతి బట్టబయలు!

Feb 27, 2019, 13:02 IST
కోడూరు (అవనిగడ్డ): సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్‌ హాస్టల్స్‌లో జరుగుతున్న అవినీతి విజిలెన్స్‌ తనిఖీల్లో బట్టబయలైంది. ఎన్‌జీవోల పర్యవేక్షణలో...

అలాంటి ఇళ్లలో మీరుంటారా..?

Jan 23, 2019, 13:55 IST
ఒంగోలు టూటౌన్‌ :‘బాత్‌ రూములు, టాయిలెట్స్‌ లేకుండా మీరు ఉంటున్నారా..? మనం ఉంటున్నామా చెప్పండి.. మరి అలాంటి భవనాన్ని ఎందుకు...

ఎస్సీ హాస్టళ్లకు సర్కారు కానుక

Dec 25, 2018, 01:38 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులను వినియోగించుకుని వసతిగృహ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. అదనపు కోటాకింద...

హాస్టళ్లపై ఏసీబీ మెరుపు దాడులు

Sep 11, 2018, 13:37 IST
జిల్లాలోని వింజమూరు, రాపూరువసతి గృహాలపై సోమవారం రాత్రి ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల సంఖ్య...

వసతి గృహాలపై విజిలెన్స్‌ దాడులు

Sep 07, 2018, 11:33 IST
చిత్తూరు ఎడ్యుకేషన్‌ : జిల్లాలోని వసతి గృహాలపై విజిలెన్స్‌ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 12 బృందాలుగా...

సంక్షేమ వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు

Aug 03, 2018, 13:16 IST
ఈపూరు: ఈపూరు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో గుంటూరు జిల్లా ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ దేవానంద్‌ శాంతో...

సంక్షోభంలో సంక్షేమం

Aug 02, 2018, 13:34 IST
సాక్షి, గుంటూరు: ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా...

సంక్షేమం పుచ్చు!

Jul 26, 2018, 10:59 IST
పుచ్చుపట్టిన పప్పులు.. నాణ్యత లోపించిన నూనెలు.. అధ్వానంగా పారిశుద్ధ్యం.. కనీస సౌకర్యాలు కరువు...విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో కనిపించిన చిత్రాలివి. బుధవారం విజిలెన్స్‌...

వీధి కుక్కలకు, ఆవులకు వసతి గృహాలు నిర్మించండి

Jun 14, 2018, 20:54 IST
న్యూఢిల్లీ : వీధి కుక్కలకు, ఆవులకు వసతి గృహాలు నిర్మించాలని ‘‘యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ)’’ రాష్ట్రాలను కోరింది. యవ్వనంలో...

ఇక రోజూ విజిటింగ్‌ అవర్‌

Mar 28, 2018, 03:08 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు జూనియర్‌ కాలేజీ హాస్టళ్ల ఇష్టారాజ్యానికి ఇక చెల్లుచీటీ పడనుంది. హాస్టళ్లలో పాటించాల్సిన నిబంధనలపై ఇంటర్మీడియట్‌ బోర్డు...

వసతి..దుర్గతి

Mar 20, 2018, 12:24 IST
కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని బీసీ కళాశాల వసతిగృహాల్లో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేయాల్సిన...

వసతి గృహాల్లో ‘బ్రాండ్‌’ బాజా!

Mar 12, 2018, 02:26 IST
సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు కార్పొరేట్‌ హాస్టల్‌ స్థాయి సేవలందుకోబోతున్నారు. ఇప్పటివరకు అరకొర వసతులతో ఇబ్బందులు పడ్డ...

అనాథ పిల్లలపై అమానుషం

Feb 22, 2018, 02:37 IST
హన్మకొండ చౌరస్తా: అమ్మా, నాన్న పిలుపునకు దూరమై.. నా అనేవారు లేని పిల్లల సంరక్షణ చూడాల్సినవారే అమానుషంగా ప్రవర్తించారు. సరైన...

‘వలస’ పిల్లలకు సీజనల్‌ హాస్టళ్లు

Feb 06, 2018, 18:40 IST
బొంరాస్‌పేట : డ్రాపౌట్స్‌ నివారణ కోసం గ్రామాల్లో వలస కుటుంబాల పిల్లలకు సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పీపుల్స్‌ సర్వీస్‌...

ఉత్తీర్ణత పదిలమేనా..!

Jan 08, 2018, 10:21 IST
ఒంగోలు సెంట్రల్‌:  జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్య సరిగా అందడం లేదు....

స్తంభించిన బయోమెట్రిక్‌ హాజరు!

Nov 18, 2017, 01:37 IST
సాక్షి, హైదరాబాద్‌: హాస్టళ్లలో బయో మెట్రిక్‌ హాజరు విధానం అటకెక్కింది. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ మెషిన్లు...

అర్ధాకలితోనే చదువులు

Oct 09, 2017, 02:38 IST
సాక్షి, అమరావతి: ప్లేట్‌ ఇడ్లీకి సరిపోయే డబ్బులిచ్చి దాంతో మూడు పూటలా తినమంటే ఏం చేస్తాం.. అర్ధాకలితోనే సరిపెట్టుకుంటాం. రాష్ట్రంలోని...

కాలేజీ విద్యార్థులకు హాస్టళ్లు!

Jul 24, 2017, 02:34 IST
ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులకు శుభవార్త.

వసతి..ఇదేం దుస్థితి

Jun 04, 2017, 23:36 IST
తలుపులు లేని వాకిళ్లు .. రెక్కలు లేని కిటికీలు .. వెలగని విద్యుత్‌ బల్బులు.. గదుల నిండా చెత్తాచెదారం.. ...

హాస్టళ్లు మూసివేస్తే ఉద్యమిస్తాం: కృష్ణయ్య

Jun 04, 2017, 02:59 IST
ఎలాంటి ఉత్తర్వులు లేకుండా హాస్టళ్ల మూసి వేత ఆలోచనలను సహించేది లేదని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్య మిస్తామని

రేపటి నుంచి ‘గురుకుల’ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

May 20, 2017, 02:36 IST
తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఆదివారం నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల సొసైటీ కార్యదర్శి శేషుకుమారి శుక్రవారం...

అనుమతి లేని కాలేజీ హాస్టళ్లకు షోకాజ్‌ నోటీస్‌లు

May 01, 2017, 23:07 IST
జిల్లాలో అనుమతి లేకుండా ప్రైవేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలతో పాటు హస్టళ్లను సైతం నిర్వహిస్తున్న కాలేజీలపై గత నెల 29న...

బిల్లులేవీ..

Apr 15, 2017, 12:58 IST
ప్రభుత్వం వలస కూలీల పిల్లలకు విద్యలో ఎటువంటి ఆటంకం కలుగకూడదని సీజనల్‌ హాస్టల్స్‌ను ప్రవేశపెట్టింది.

ఆగని మృత్యుగీతం

Mar 18, 2017, 17:58 IST
ఏజెన్సీ ఆశ్రమ వసతిగృహాల్లో గిరిజన విద్యార్థుల మరణాలు ఆగటం లేదు.

హాస్టళ్లలో సమస్యలు తీర్చకుంటే ఉద్యమం

Jan 30, 2017, 23:56 IST
కొరిటెపాడు(గుంటూరు) ఎస్సీ సోషల్‌ వెల్ఫేర్, స్టూడెంట్స్‌ మేనేజ్‌మెంట్స్‌ హాస్టళ్లలో వసతులు దయనీయంగా ఉన్నాయని, వసతులు మెరుగుపర్చడానికి తగు...

సం‘క్షామ’ హాస్టళ్లు

Dec 13, 2016, 03:19 IST
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు సకల సౌకర్యాలు, మెరుగైన ఆహారం అందించాలి....

కాలేజీ హాస్టళ్ల నిధుల సమస్యకు స్వస్తి

Dec 12, 2016, 15:23 IST
సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతిగృహాలకు నిధుల సమస్య నుంచి విముక్తి లభించింది.

ఐఐటీ-బీ హాస్టళ్లలో కోతుల బీభత్సం

Sep 14, 2016, 14:35 IST
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బొంబాయి(ఐఐటీ-బీ) విద్యార్ధులు ఇప్పుడు చదువుకు భయపడటం లేదు.