Hyderabad Metro Rail Project

హైదరాబాద్‌ మెట్రో మరో రికార్డ్‌

Jun 09, 2019, 08:08 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు శుక్రవారం మరో కొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క రోజులో ఏకంగా 2.95 లక్షల...

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో స్టేషన్‌ షురూ..

May 18, 2019, 11:05 IST
సాక్షి,సిటీబ్యూరో: నాగోల్‌–హైటెక్‌సిటీ కారిడార్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌మెట్రో స్టేషన్‌ శనివారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ స్టేషన్‌లో ఇవాళ్టి నుంచి మెట్రో...

సాంకేతిక కారణాలతో నిలిచిన మెట్రో రైలు

Oct 14, 2018, 01:28 IST
సాక్షి, హైదరాబాద్‌: కాటెనరీ ఓహెచ్‌ఈ పార్టింగ్‌ కారణంగా శనివారం మూసాపేట్‌–మియాపూర్‌ మధ్య మెట్రో సేవలకు అంతరాయం కలిగినట్లు మెట్రోరైలు ఎండీ...

బాలానగర్‌ స్టేషన్‌లో నిలిచిన మెట్రోరైల్‌

Oct 13, 2018, 17:03 IST
మియాపూర్‌-అమీర్‌ పేట్‌ మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణీకులతో బయలు దేరిన మెట్రోరైలు ఆకస్మాత్తుగా కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని డాక్టర్‌...

కరెంట్‌ లేక ఆగిన మెట్రోరైల్‌

Oct 13, 2018, 11:12 IST
ప్రయాణీకులతో బయలు దేరిన మెట్రోరైలు ఆకస్మాత్తుగా బాలానగర్‌ స్టేషన్‌లో నిలిచిపోయింది..

డిసెంబర్‌కు డౌటే!

Oct 09, 2018, 11:18 IST
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైలు పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశాలు దరిదాపుల్లోనూ కనిపించడంలేదు....

జల్సా మాల్స్‌!

Oct 05, 2018, 10:48 IST
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో మెట్రోస్టేషన్లకు అనుసంధానంగా నిర్మించిన మాల్స్‌కు జనాదరణ పెరుగుతోంది. ప్రస్తుతానికి పంజగుట్ట, హైటెక్‌సిటీ మెట్రోమాల్స్‌ ప్రజలకు అందుబాటులోకి...

భువికి మేలు చేసే 'భవనం'

Oct 03, 2018, 03:45 IST
సాక్షి, హైదరాబాద్‌: హైటెక్‌ బాటలో దూసుకుపోతున్న మన గ్రేటర్‌ సిటీ ఇక హరిత భవనాలకూ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలవబోతోంది. ఇప్పుడు...

3.50 నిమిషాలకో మెట్రో రైలు

Oct 01, 2018, 09:37 IST
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో జర్నీకి ఉదయం, సాయంత్రం వేళల్లో (పీక్‌ అవర్స్‌) గ్రేటర్‌ సిటీజన్ల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తుండడంతో...

శరవేగంగా హైటెక్‌ సిటీ మెట్రో కారిడార్‌

Oct 01, 2018, 09:30 IST
సాక్షి,సిటీబ్యూరో: హైటెక్‌సిటీ వరకు మెట్రో కారిడార్‌ ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని హైదరాబాద్‌ మెట్రో రైలు మేనేజింగ్‌డైరెక్టర్‌ ఎన్వీఎస్‌రెడ్డి మెట్రో...

‘వరల్డ్‌ పీపుల్స్‌ చాయిస్‌’ రేస్‌లో మెట్రో

Sep 29, 2018, 01:20 IST
సాక్షి, హైదరాబాద్‌: అతిపెద్ద ఇంజనీరింగ్‌ ప్రాజెక్టు ఘనతను సాధించే విషయంలో హైదరాబాద్‌ మెట్రో ప్రపంచవ్యాప్తంగా పలు భారీ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టులతో...

మా మంచి మెట్రో!

Sep 27, 2018, 04:36 IST
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ వాసుల కలల మెట్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచవ్యాప్తంగా విశ్వనగరాలుగా ప్రసిద్ధి చెందిన...

డిసెంబర్‌ నాటికి మరో 2 మార్గాలు 

Sep 26, 2018, 01:48 IST
సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరో రెండు మార్గాల్లో మిగిలిన మెట్రో ప్రాజెక్టు పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేస్తామని...

వచ్చె ఏడాది హైదరాబాద్ మోట్రోరైల్ పూర్తి

Sep 25, 2018, 19:53 IST
వచ్చె ఏడాది హైదరాబాద్ మోట్రోరైల్ పూర్తి

చారిత్రక కట్టడాలకు మెట్రో లుక్‌

Sep 25, 2018, 07:55 IST
సాక్షి, సిటీబ్యూరో :ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ (16 కి.మీ) మార్గంలో మెట్రో ప్రారంభం కావడంతో... ఈ మార్గంలోని చారిత్రక, వారసత్వ కట్టడాలకు మెట్రో...

కాలుష్యరహితం మెట్రో ప్రయాణం

Sep 25, 2018, 02:14 IST
సాక్షి, హైదరాబాద్‌: పెరుగుతున్న ఇంధన ధరలు.. కాలుష్యం నుంచి విముక్తి పొందేందుకు మెట్రో రైలులో ప్రయాణించాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌...

ప్రారంభమైన అమీర్‌పేట్‌-ఎల్బీనగర్‌ మెట్రోరైలు

Sep 24, 2018, 15:33 IST

ఎల్బీనగర్‌-అమీర్‌పేట్‌ మెట్రోరైలు ప్రారంభం

Sep 24, 2018, 13:37 IST
ఎల్బీనగర్‌-అమీర్‌పేట్‌ (16 కి.మీ.) మార్గంలో మెట్రో రైలు ప్రారంభమైంది. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ జెండా ఊపి...

ప్రారంభమైన ఎల్బీనగర్‌-అమీర్‌పేట్‌ మెట్రోరైలు

Sep 24, 2018, 12:45 IST
సాక్షి, హైదరాబాద్ ‌: ఎల్బీనగర్‌-అమీర్‌పేట్‌ (16 కి.మీ.) మార్గంలో మెట్రో రైలు ప్రారంభమైంది. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌...

షాకింగ్‌ : మెట్రో నగరాల్లో పెట్రో సెగలు

Sep 24, 2018, 10:12 IST
సాక్షి, న్యూఢిల్లీ : ముడిచమురు ధరల భారంతో పెట్రో సెగలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం లీటర్‌...

మార్వలెస్‌.. మెట్రో స్టేషన్‌

Sep 24, 2018, 07:56 IST
సాక్షి, సిటీబ్యూరో: మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు సమీపంలో నిర్మించిన మెట్రోస్టేషన్‌ ఆసియాలోనే అతిపెద్ద స్టేషన్‌ కావడం విశేషం. ఈ భారీ స్టేషన్‌...

ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మెట్రో నేడే

Sep 24, 2018, 01:28 IST
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ (16 కి.మీ.) మార్గంలో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం...

ఎల్బీనగర్ అమీర్‌పేట మెటో మార్గానికి అంతాసిద్ధం

Sep 22, 2018, 18:47 IST
ఎల్బీనగర్ అమీర్‌పేట మెటో మార్గానికి అంతాసిద్ధం

అర్ధరాత్రి వేళల్లోనూ మెట్రో నడపాలని డిమాండ్‌

Sep 22, 2018, 09:05 IST
‘‘మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సిస్టం ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. ఉదయం10 గంటలకు డ్యూటీకి వెళితే వర్క్‌ పూర్తయ్యేసరికి రాత్రి 10...

‘పెట్రో మంటలతో మోదీ మెట్రో బాట’

Sep 21, 2018, 11:44 IST
పెట్రో సెగలతోనే మోదీ మెట్రోబాట పట్టారన్న కాంగ్రెస్‌..

24 నుంచి ఎల్బీనగర్‌ - అమీర్‌పేట్‌ మెట్రో పరుగులు

Sep 20, 2018, 01:20 IST
సాక్షి, హైదరాబాద్‌: నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్బీనగర్‌– అమీర్‌పేట్‌ మెట్రో ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది....

రైలు పట్టాలపై పిల్లి.. నిలిచిపోయిన రైలు

Sep 09, 2018, 08:20 IST
యశవంతపుర : మెట్రో పట్టాలపై ఓ పిల్లి హల్‌చల్‌ చేయడంతో పది నిముషాల పాటు మెట్రో రైలు సంచారాన్ని నిలిపివేసిన...

హైదరాబాద్‌ మెట్రోలో ఎంతమంది ప్రయాణించారో తెలుసా?

Sep 05, 2018, 10:36 IST
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక  హైదరాబాద్‌ మెట్రో రైలు ఎంతమందిని  చేరవేసిందో తెలుసా? జంట నగర వాసుల ఆదరణతో ఇప్పటివరకు 20...

ఊహూ..నై..నై!

Aug 28, 2018, 08:45 IST
సాక్షి,సిటీబ్యూరో:  పాతనగరంలో మెట్రో రైలు పనులు కష్టతరంగానే కన్పిస్తోంది. నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా ఇటీవల అలైన్‌మెంట్‌ (మార్గం) పరిశీలన...

మెట్రో: తాజాగా బీహెచ్‌ఈఎల్‌ – లక్డీకాపూల్‌ రూట్‌!

Aug 23, 2018, 03:01 IST
మెట్రో రెండో దశ ప్రాజెక్టులో తొలుత అనుకున్న రూట్లలో కొన్ని మార్పులు జరిగాయి. తాజాగా బీహెచ్‌ఈఎల్‌– లక్డీకాపూల్‌ (25 కి.మీ)...