Immunity

జంక్‌ ఫుడ్‌ తింటున్నారా.. బీ కేర్‌ఫుల్‌

Oct 11, 2019, 18:31 IST
సాక్షి, న్యూఢిల్లీ : బయటి ఆహారం కన్నా ఇంటి ఆహారం ఎంతో మేలని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు....

రాగిజావ... ఆరోగ్యానికి దోవ 

Apr 18, 2019, 00:00 IST
వేసవిలో దాహార్తి తీర్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. వాటిలో రాగిజావ చాలా ఆరోగ్యకరం. రాగిజావను రోజుకోసారి తీసుకోవడం వల్ల...

ఈస్ట్రోజెన్‌ తగ్గకుండా ఉండాలంటే?

Feb 03, 2019, 10:36 IST
నాకు ఈమధ్య బాగా చెమటలు పడుతున్నాయి. చికాకుగా ఉంటోంది. మెనోపాజ్‌ అని అనుమానంగా ఉంది. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గిపోకుండా శరీరానికి...

సిప్రిడోఫోబియా నుంచి బయటపడేదెలా?

Jan 27, 2019, 01:14 IST
నాకు పెళ్లి నిశ్చయమైంది. కానీ మనసులో ఏవో భయాలు. నాకు కాబోయే భర్త చెడుతిరుగుళ్లు తిరిగి ఉంటే నా పరిస్థితి...

రక్షక ఫలం

Nov 25, 2018, 00:42 IST
ఆపిల్‌ అనే మాటలోనే ‘పిల్‌’ ఉంది. నిజమే. ఎన్నో ఆరోగ్యాలనిచ్చే సూపర్‌ పిల్‌ అది. దానితో సమకూరే కొన్ని ప్రయోజనాలివి.  ∙ఆపిల్‌లోని...

పుల్లన జిల్లున

Nov 24, 2018, 00:06 IST
ఉసిరిని సంస్కృతంలో ‘ధాత్రి’ అని అంటారు. ధాత్రి అంటే సంపదకు నిలయం. నిజంగానే ఉసిరి ఆరోగ్య సిరికి నిలయం.  విటమిన్‌...

వరుసగా గర్భస్రావాలు...సంతానభాగ్యం ఉందా? 

Aug 10, 2018, 00:20 IST
హోమియో కౌన్సెలింగ్స్‌ నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. మూడుసార్లు గర్భం వచ్చింది. కానీ గర్భస్రావం అయ్యింది. డాక్టర్‌ను...

కలయికతో షుగర్‌ వస్తుందా?

Jul 22, 2018, 00:57 IST
నా వయసు 35 సంవత్సరాలు. నాకు ఈ మధ్య షుగర్‌ ఉన్నట్లు డాక్టర్‌ పరీక్షల్లో తేలింది. నేను, మావారు పిల్లలు...

జులుబుకు ఏ సూప్‌ మంచిదంటే! 

Jul 12, 2018, 00:17 IST
వాతావరణంలో మార్పులు మన శరీరం మీద ప్రభావం చూపుతాయి. అవి, జలుబు, ఒళ్ళు నొప్పులతో కూడిన జ్వరం, దగ్గు రూపంలో...

సూపర్‌ స్పెషలిస్ట్‌

Jul 09, 2018, 01:00 IST
చిన్న పిల్లల్లో బాగా జ్వరం వచ్చి తగ్గాక తినిపించే పండ్లలో ముఖ్యమైన పండు ఏమిటో తెలుసా? ఆలుబుఖారా! అందులో విటమిన్‌–సి...

పిల్స్‌ని దూరంగా ఉంచే పిల్‌

May 16, 2018, 00:03 IST
పైనా‘పిల్‌’ను తినేవారు వేరుగా ఏ ‘పిల్‌’ తీసుకోనక్కర్లేదని కొందరు చమత్కరిస్తుంటారు. అందుకే దీన్ని ఆరోగ్యాల ఆవాస కేంద్రంగా పిలుస్తారు. ఇందులో...

తల్లిపాలకు ఏదీ సాటిరాదని తెలుసా?

Apr 11, 2018, 00:24 IST
పాపాయికి తల్లిపాలతోనే బతుకంతా మనుగడ. తల్లిపాలు పిల్లలకు కేవలం చిన్నప్పటి ఆహారం మాత్రమే కాదు. బతుకంతా వాళ్లలో ఎన్నో వ్యాధులు...

తాంబూలం గొప్పతనం ఏమిటి?

Jan 24, 2018, 01:25 IST
మన సంస్కృతిలో తాంబూలానికి (తమలపాకు)కు ఎంతో ప్రాధాన్యం ఉంది. దేవుళ్లకి తమలపాకులు తప్పకుండా అర్పిస్తాము. వివిధ శుభ కార్యాలు, నోములు,...

పేగు ఇన్‌ఫెక్షన్‌ కారణం కావచ్చు

Nov 08, 2017, 23:46 IST
నా వయసు 32 ఏళ్లు. నేను కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం...

హ్యాపీ స్లీప్‌ !

Nov 02, 2017, 01:01 IST
నిద్రలేమితనం అనేది కొంతమందిలో స్వల్పకాల సమస్య అయితే ఎక్కువ మందిలో ఇది దీర్ఘకాల సమస్యగా మారింది. ఇది ఎక్కువగా వయసు...

ఇనుములాంటి ఒంటి కోసం మినుములు

Aug 28, 2017, 00:25 IST
మినుములు తింటే ఇనుమంత బలం అన్నది మన వాడుక. దీనిలోని పోషకాలు మంచి వ్యాధి నిరోధక శక్తిని సమకూరుస్తాయి కాబట్టి.....

ఆరోగ్యానికి మోదం... బాదం!

Aug 07, 2017, 00:10 IST
గుప్పెడు బాదం పలుకులు రోజూ తినేవారికి రోగనిరోధక శక్తి పెరిగి అంత తేలిగ్గా అనారోగ్యాలు దరిచేరవన్న సంగతి అందరికీ తెలిసిందే....

ఇమ్యూనిటీని పెంచే చిలగడదుంప

Aug 04, 2017, 23:59 IST
చిలగడదుంపలో ఐరన్‌ పాళ్లు ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్నవారు

ముఖానికి మజ్జిగ పట్టుంచండి!

May 01, 2017, 23:43 IST
మజ్జిగ తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.

మజ్జిగ... మన ప్రోబయాటిక్‌ మందు!

Apr 27, 2017, 00:27 IST
మన జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి.

క్యారట్‌... హెల్దీ రూట్‌!

Apr 20, 2017, 00:06 IST
కంటి చూపు బాగుండటానికి క్యారట్‌ ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే.

నాలో ఏదో భయం...

Nov 13, 2016, 08:43 IST
నాకు పెళ్లై నాలుగేళ్లు అవుతుంది. రెండేళ్ల పాప కూడా ఉంది.

కేన్సర్ చికిత్సలో మరో ముందడుగు

Sep 21, 2016, 06:19 IST
కేన్సర్ చికిత్సను మరింత ప్రభావవంతం చేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, మూర్స్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు మరో కీలకమైన ఆవిష్కరణ...

అమ్మపాలు అమృతంతో సమానం

Aug 03, 2016, 17:51 IST
అమ్మ పాలు అమృతంతో సమానమని, బిడ్డలకు అమ్మ పాలే శ్రేష్ఠమని ఎంపీపీ ర్యాకం పద్మ అన్నారు.

పన్నుమినహాయింపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Jul 14, 2016, 15:23 IST
అప్రకటిత ఆదాయంపై దేశీయ నల్లధన కుబేరులు చెల్లించాల్సి పన్ను వివరాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ...

బ్యూటిప్స్

Jul 06, 2016, 23:23 IST
వర్షాకాలంలో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. రకరకాల చర్మసమస్యలు వస్తుంటాయి.

పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఆహారం

Feb 24, 2016, 22:30 IST
గోధుమలు, రాగులు, సజ్జలు లాంటి ముడి ధాన్యాలు తీసుకోవడం వల్ల మెదడుకు తగినంత శక్తి గ్లూకోజు ద్వారా సరఫరా అయ్యి...

‘హోల్ లంగ్ లావేజ్’తో మీ జబ్బు నయం!

Feb 02, 2016, 00:55 IST
నా వయసు 42 ఏళ్లు. నేను గృహిణిని. నాకు కొంతకాలంగా రెండు చేతి వేళ్లలో, మోకాళ్లలో విపరీతమైన నొప్పులు,...

రక్తసంబంధాలు కావాలి

Dec 15, 2015, 00:18 IST
వారానికోసారి దేవాలయాలకు వెళుతుంటాం. కేలండర్ ప్రకారం క్రమం తప్పకుండా పండుగలు, పబ్బాలు చేసుకుంటాం.

ఒత్తిడి నుంచి స్వస్థతకు...

Aug 04, 2015, 23:03 IST
ఆరోగ్యానికి ఒత్తిడి చేసే కీడు అంతా ఇంతా కాదు. దీర్ఘకాలంపాటు కొనసాగే ఒత్తిడి వ్యక్తుల్లోని రోగనిరోధకశక్తిని క్రమంగా తగ్గిపోయేలా చేస్తుంది....