india pakistan

ఆ సాహసం.. సదా స్మరణీయం has_video

Jul 27, 2020, 04:12 IST
న్యూఢిల్లీ: కార్గిల్‌ యుద్ధవీరుల ధైర్య సాహసాలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. సాయుధ దళాల నైతిక స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడకూడదని, వారి...

విభజన వ్యూహాలు ప్రమాదకరం

Dec 15, 2019, 00:05 IST
ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత, పాకిస్తాన్‌ అవలక్షణాలుగా చెబుతున్న అంశాల నుంచి తనను తాను వేరుచేసుకోవడానికి భారత్‌కు 25 ఏళ్లు పట్టింది. కానీ...

వెనక్కి తగ్గని పాక్‌, ఏడాదికి రూ.259 కోట్లు ఆదాయం

Oct 25, 2019, 08:47 IST
న్యూఢిల్లీ : పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ మందిరానికి, పాక్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారాకు మధ్య సిక్కు యాత్రికుల రాకపోకలకు సంబంధించి...

సొంత హెలికాప్టర్‌ను కూల్చడం పెద్ద తప్పు

Oct 05, 2019, 04:10 IST
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఫిబ్రవరి చివరలో.. తమ సొంత హెలికాప్టర్‌ను కశ్మీర్లో తామే...

భారత్‌తో యుద్ధంలో ఓడిపోతాం

Sep 16, 2019, 03:59 IST
ఇస్లామాబాద్‌: భారత్‌తో సంప్రదాయ యుద్ధం జరిగితే పాకిస్తాన్‌ ఓడిపోతుందని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అంగీకరించారు. అయితే, దాని ప్రభావం ఉపఖండానికి వెలుపల...

యుద్ధం వస్తే..?

Aug 30, 2019, 08:57 IST
యుద్ధం వస్తే..?

కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి రెడీ

Aug 22, 2019, 03:45 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ పాతపాటే పాడారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారం కోసం భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం...

ఇమ్రాన్‌..జాగ్రత్తగా మాట్లాడండి!

Aug 21, 2019, 03:36 IST
వాషింగ్టన్‌: భారత్‌పై చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు సూచించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌...

హింసను రెచ్చగొట్టేలా ఇమ్రాన్‌ వ్యాఖ్యలు

Aug 20, 2019, 03:10 IST
న్యూఢిల్లీ: భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో...

ఢిల్లీ–లాహోర్‌ బస్సు రద్దు

Aug 13, 2019, 06:10 IST
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం లాహోర్‌–ఢిల్లీ బస్‌ సర్వీసులను పాక్‌ రద్దు చేసిన నేపథ్యంలో, భారత్‌...

పాక్‌ మీదుగా రయ్‌రయ్‌

Jul 17, 2019, 00:57 IST
న్యూఢిల్లీ: ఎట్టకేలకు పాకిస్తాన్‌ గగనతలాన్ని అందుబాటులోకి తెచ్చింది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య విమానయాన సేవలను మంగళవారం పునరుద్ధరించింది. బాలాకోట్‌ దాడుల...

ఆ సమయంలో రాఫెల్‌ యుద్ధ విమానాలుంటే..

Mar 12, 2019, 17:42 IST
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం వద్ద రాఫెల్‌​ యుద్ధ విమానాలు ఉండి ఉంటే, అవి పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ విమానాల్లో సగం...

భౌగోళిక రాజకీయ అంశాలే కీలకం..!

Mar 04, 2019, 05:11 IST
ముంబై: భారత వైమానిక దళ పైలట్‌ అభినందన్‌ వర్ధ్‌మాన్‌ను వాఘా సరిహద్దు దగ్గర పాక్‌ అప్పగించిన నేపథ్యంలో గతవారం దేశీ...

యుద్ధం జరగకూడదనే ఆశిద్దాం

Feb 27, 2019, 21:54 IST
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాదులను అణచివేయాలని..

‘ఇదే 56 అంగుళాల ఛాతీ’

Feb 26, 2019, 17:40 IST
చండీగఢ్‌: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 56 అంగుళాల ఛాతీని పాకిస్తాన్‌ ఉగ్రమూకలకు చూయించాడని భారత వాయిసేన...

2019ఎన్నికల తర్వాత భారత్‌తో చర్చలు : పాక్‌ ప్రధాని

Oct 23, 2018, 21:58 IST
రియాద్ : భారత్‌తో 2019 ఎన్నికల తర్వాత సంబంధాలపై చర్చలు ప్రారంభిస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత్‌తో...

భారత్‌-పాక్‌లపై చైనా కీలక వ్యాఖ్యలు

Aug 22, 2018, 21:02 IST
రెండు దేశాలు కోరుకుంటే ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వంగా వ్యవహరించడానికి చైనా సిద్దంగా ఉందని తెలిపింది.

దశాబ్ధాల తర్వాత దాయాదులు తొలిసారిగా..

Apr 26, 2018, 18:58 IST
బీజింగ్‌ : 1947లో వేర్వేరు దేశాలుగా అవతరించిన తర్వాత భారత్‌, పాకిస్తాన్‌లు తొలిసారిగా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. సెప్టెంబర్‌లో...

ఆమిర్ ను ఫీల్డ్ లోనే అభినందించా: కోహ్లీ

Feb 27, 2016, 23:13 IST
భారత బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ పాక్ ఫాస్ట్ బౌలర్ ఆమిర్ పై ప్రశంసల జల్లు కురుపించాడు.

భారత్-పాక్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్

Feb 27, 2016, 23:06 IST
చాలా కాలం తర్వాత దాయాదులైన ఇండియా- పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోయారు.