Indian women

‘భారతీయ మహిళలు అందవిహీనులు’

Sep 05, 2020, 14:42 IST
వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ వైట్‌హౌస్‌ నుంచి పలు వివాదకర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వెలువడిన కొన్ని...

ఈ భారత మహిళల గురించి మీకు తెలుసా?

Feb 23, 2020, 11:43 IST
శాస్త్ర సాంకేతిక రంగాలే ప్రపంచ పురోగతికి ఆధారాలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి మాత్రం జనాభా నిష్పత్తికి తగినంతగా ఉండటం...

నందిని ‘పసిడి జంప్‌’

Jan 12, 2020, 03:16 IST
గువాహటి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ పసిడి బోణీ చేసింది. శనివారం జరిగిన అథ్లెటిక్స్‌ ఈవెంట్‌ అండర్‌–17 బాలికల...

అలసి విశ్రమించిన అలలు

Dec 26, 2019, 00:08 IST
చుక్క పెడితే సమాప్తం అని కాదు. ఆఖరి చరణం పాడితే అది చరమ గీతం కాదు. ‘కట్‌’ అంటే ప్యాకప్‌...

స్వర్ణం నెగ్గిన మీరాబాయి చాను

Dec 21, 2019, 03:00 IST
దోహ: భారత మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను ఖతర్‌ ఇంటర్నేషనల్‌ కప్‌లో సత్తా చాటింది. శుక్రవారం ఇక్కడ జరిగిన...

100 మీ.లో ద్యుతీ చంద్‌ కొత్త జాతీయ రికార్డు

Oct 12, 2019, 05:37 IST
రాంచీ: భారత మహిళా స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ 100 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. జాతీయ...

అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్‌

May 20, 2019, 05:03 IST
న్యూఢిల్లీ: భారత వేగవంతమైన మహిళా రన్నర్‌గా గుర్తింపుకెక్కిన ద్యుతీ చంద్‌ తన స్వలింగ సహజీవనంపై  పెదవి విప్పింది. ఓ టీనేజ్‌...

నిజంగా సరస్వతీ పుత్రికే!

Apr 29, 2019, 02:40 IST
దుబాయ్‌: సాధారణంగా అమెరికాలోని ఏదో ఒక విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించుకోవడానికి సగటు భారతీయ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతుంటారు. కానీ...

లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

Dec 23, 2018, 04:44 IST
దుబాయ్‌: యూఏఈలోని షార్జాలో సోషల్‌ మీడియా లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించి న భారత యువతిని ఆ దేశ పోలీసులు సకాలంలో...

ముగ్గురు విజేతలు

Nov 25, 2018, 00:55 IST
విజి పేన్‌కూట్టు, రాహీబాయి, మీనా గయేన్‌.. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన, స్ఫూర్తిదాయకమైన’ మహిళలుగా బీబీసీ తయారు చేసిన తాజా వందమంది...

పెప్సీలో ‘ఇంద్రా’ శకానికి తెర!

Aug 07, 2018, 01:03 IST
న్యూయార్క్‌: భారతీయ మహిళలు వ్యాపార నిర్వహణలోనూ దిట్టలు అని నిరూపించిన మహిళ... ప్రపంచ స్థాయి కంపెనీని సైతం విజయవంతంగా భవిష్యత్తులోకి...

చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్‌

Jul 09, 2018, 03:38 IST
న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే భారత మహిళా అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌...

ప్రతి ఉద్యోగినికీ నలుగురు శత్రువులు

May 04, 2018, 00:48 IST
తనకు తను ఒక శత్రువు... కుటుంబమొక శత్రువు సూపర్‌వైజర్లొక శత్రువు... సమాజం ఒక శత్రువు ఏ పరిస్థితినైనా మెరుగుపరచడానికి ముందసలు అది...

ఆకాశమే హద్దుగా...

Feb 18, 2018, 00:23 IST
అవకాశం లభించాలేగానీ ఆకాశమే మాకు హద్దు అంటున్నారు భారత మహిళామణులు... అవనీ చతుర్వేది, భావనా కాంత్‌, మోహనా సింగ్‌. దేశంలోనే మొదటి...

‘పద్మావతి’తో మహిళల వ్యక్తిత్వం హతం

Nov 30, 2017, 08:23 IST
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ చిత్రంపై రాష్ట్రీయ స్వయక్‌ సేవక్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)  అనుబంధ సంస్థ అఖిల...

గృహహింసతో పొంచి ఉన్న ముప్పు

Sep 01, 2017, 20:46 IST
భారత్‌ జరుగుతున్న గృహహింసతో మహిళల ప్రాణాలకు పెనుముప్పు పొంచి ఉన్నట్లు ఓ అధ్యయనం తేల్చింది.

ఇండియన్‌ వుమెన్‌ రియల్లీ గ్రేట్‌!

Aug 22, 2017, 13:53 IST
జర్మనీ దేశానికి చెందిన యువతులు స్థానికంగా గ్రామీణ మహిళలు వరినాట్లు వేస్తున్న విధానాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కెప్టెన్గా మిథాలీ రాజ్

May 16, 2017, 19:47 IST
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మహిళల ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించనుంది.

320 పరుగులతో వరల్డ్ రికార్డు..

May 16, 2017, 08:15 IST
గతవారం భారత మహిళా ప్రధాన పేసర్ జులన్ గోస్వామి(181) వన్డేల్లో అత్యధిక వికెట్ల ఘనతను సొంతం చేసుకోగా, తాజాగా భారత...

320 పరుగులతో వరల్డ్ రికార్డు..

May 16, 2017, 07:26 IST
గతవారం భారత మహిళా ప్రధాన పేసర్ జులన్ గోస్వామి(181) వన్డేల్లో అత్యధిక వికెట్ల ఘనతను సొంతం చేసుకోగా, తాజాగా భారత...

వార్తల్లో వనిత

Mar 08, 2017, 04:09 IST
తమిళనాడు కేడర్‌ ఐపీఎస్‌ అధికారిణి అర్చనా రామసుందరం 2016, ఫిబ్రవరి 1న సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్‌ జనరల్‌గా...

పాక్ పై భారత్ విజయం

Dec 12, 2016, 15:22 IST
మహిళల ఆసియా కప్ ట్వంటీ 20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు జైతయాత్ర కొనసాగుతోంది.

54 పరుగులకే కూల్చేశారు..

Dec 12, 2016, 15:16 IST
ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఆరంభ మ్యాచ్లో భారత మహిళలు చెలరేగిపోయారు.

భారత్ వైట్వాష్

Dec 12, 2016, 14:52 IST
వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడు ట్వంటీల సిరీస్లో భారత్ వైట్వాష్ అయ్యింది.

సిరీస్ కోల్పోయిన భారత్

Dec 12, 2016, 13:52 IST
మూడు ట్వంటీ 20ల సిరీస్లో వెస్టిండీస్ మహిళలతో జరిగిన రెండో మ్యాచ్లోనూ భారత మహిళలు పరాజయం చెంది సిరీస్ను కోల్పోయారు....

మిథాలీ ఒంటరి పోరాటం

Dec 04, 2016, 13:02 IST
పాకిస్తాన్ తో ఇక్కడ ఆదివారం జరిగిన తుది పోరులో భారత ఓపెనర్ మిథాలీ రాజ్( 72;64 బంతుల్లో 7 ఫోర్లు1...

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Dec 04, 2016, 11:55 IST
మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న తుది పోరులో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్...

21 పరుగులకే కూల్చేశారు..

Dec 02, 2016, 14:26 IST
మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భారత్ అద్బుత విజయాన్ని సాధించింది.

ఎదురులేని భారత్

Dec 01, 2016, 16:25 IST
మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భారత్ జోరు కొనసాగుతోంది.

తొలి టీ 20లో భారత్ ఓటమి

Nov 18, 2016, 16:28 IST
వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ 20లో భారత మహిళలు ఓటమి పాలయ్యారు.