irrigation projects

శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులు

Feb 26, 2020, 08:21 IST
సాక్షి, పోలవరం: గోదావరి నదిపై మేఘా మహాయజ్ఞం ఆరంభమైంది. అనుకున్న సమయానికి నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. కుయుక్తులతో,...

‘సాగునీటి’కి కోతే!

Feb 22, 2020, 02:42 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో సాగునీటి శాఖకు మళ్లీ కోతపడే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం, కేంద్ర...

సాగునీటి ప్రాజెక్ట్‌లపై సీఎం జగన్‌ సమీక్ష

Feb 03, 2020, 20:07 IST
సాక్షి, అమరావతి: నిర్దేశిత సమయంలోగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన...

ఎక్కడికక్కడే నీటి కట్టడి!

Jan 04, 2020, 02:48 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగులపై అవసరమైనన్ని చెక్‌ డ్యామ్‌లు నిర్మించాలని సీఎం కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు....

మరికొన్ని ప్రాజెక్టులకు లీకేజీ ముప్పు!

Jan 02, 2020, 02:43 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మరికొన్ని ప్రాజెక్టులకు కూడా లీకేజీ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు....

కరువు సీమలో జలసిరులు!

Dec 25, 2019, 03:38 IST
‘రాయచోటి గురించి క్లుప్తంగా రెండే రెండు మాటలు చెప్పాలంటే.. తాగునీరు, సాగునీటి కోసం అల్లాడుతున్న నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది....

బాబు పాలనలో సీమ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం

Dec 12, 2019, 05:06 IST
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ధ్వజమెత్తారు....

అంచనాలు పెంచి.. ఆశలను తుంచి

Nov 11, 2019, 08:36 IST
సాక్షి, శ్రీకాకుళం : గత టీడీపీ ప్రభుత్వం అంచనాలకు మించి ఖర్చు చేసింది. కానీ ఆ డబ్బు సొంతవారి జేబుల్లోకే...

చంద్రబాబు నిర్లక్ష్యం.. నీటి నిల్వకు శాపం

Nov 11, 2019, 04:03 IST
సాక్షి, అమరావతి: ప్రాజెక్టులకు సంబంధించిన ప్రధాన కాలువలను విస్తరించడంలో, పెండింగ్‌ పనులను పూర్తి చేయడంలో గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు...

సత్వర ఫలితాలిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం

Oct 29, 2019, 03:39 IST
సాక్షి, అమరావతి:  సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం నిర్మాణం...

కుళాయి ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు

Oct 23, 2019, 04:27 IST
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన నీటిని సరఫరా చేసేలా రూపొందించిన సరికొత్త వాటర్‌...

రూ.46,675 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌

Oct 12, 2019, 05:16 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా మండు వేసవిలో సైతం తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.46,675 కోట్లతో భారీ వాటర్‌...

పంట పండింది

Oct 07, 2019, 04:34 IST
సాక్షి, అమరావతి: భారత దేశ ధాన్యాగారం (రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా)గా భాసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌ మరోసారి తన ఘనతను చాటుకుంటోంది....

ఇక సాగునీటి ప్రాజెక్టుల పనులు చకచకా

Oct 04, 2019, 03:53 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...

సాగునీటి సమస్యపై జిల్లా నేతలతో చర్చించిన సీఎం

Sep 20, 2019, 09:35 IST
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: నిజాంసాగర్, సింగూరులో నీటి లభ్యత తక్కువగా ఉన్నందువల్ల, ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది తాగునీరు...

జలాశయాలన్నీ నిండాయి : కేసీఆర్‌

Sep 20, 2019, 02:56 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జలాశయాలు నిండటంతో సాగు, తాగునీటికీ ఢోకా లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు....

‘పెండింగ్‌’ పాపం ఎవరిది?

Sep 15, 2019, 04:17 IST
సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేయటంతో ప్రస్తుత నీటి సంవత్సరం...

నాలుగేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి

Sep 13, 2019, 04:11 IST
నాలుగేళ్లలోగా పెండింగ్‌ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

లక్ష కోట్లు!

Sep 10, 2019, 03:56 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మరో లక్ష కోట్ల నిధుల అవసరం ఉంది. లక్ష కోట్ల...

ప్రాజెక్టుల్లో అవినీతిపై కమిటీ

Sep 09, 2019, 02:47 IST
సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు, అవినీతిపై అధ్యయనం చేసేందుకు గాను కాంగ్రెస్‌ పక్షాన కమిటీ ఏర్పాటు చేస్తున్నామని,...

జూరాలకు పాలమూరు నీళ్లు

Sep 08, 2019, 03:15 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల కింద సాగునీటి అవసరాలకు నీటి లభ్యత పెంచే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం...

మిడ్‌ మానేరుకు వచ్చింది కాళేశ్వరం నీళ్లు కాదు..

Sep 01, 2019, 17:42 IST
సాక్షి, వరంగల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టులపై అవాస్తవాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి...

పాలమూరు ప్రాజెక్టులకు ఊపిరి

Aug 26, 2019, 12:08 IST
సాక్షి, గద్వాల : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చివరి దశలో ఉన్న ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టనున్న వాటికి నిధులు కేటాయించాలని ఆర్థిక...

కాంగ్రెస్‌ వరుస పాదయాత్రలు

Aug 25, 2019, 02:46 IST
సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణ సిద్ధం...

రివర్స్‌ టెండరింగ్‌కు మార్గదర్శకాలు విడుదల

Aug 16, 2019, 20:01 IST
సాక్షి, అమరావతి : రివర్స్‌ టెండరింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుత ప్రాజెక్టుల్లో రివర్స్‌...

నీళ్లొస్తున్నాయని ఊరిస్తున్నారు: దత్తాత్రేయ 

Aug 14, 2019, 01:39 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం లో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన ఎస్పారెస్పీ, నిజాం సాగర్, సింగూరు నీళ్లు లేక ఎండిపోతున్నా.. సీఎం...

‘5 కోట్ల పనిని 137 కోట్లకు పెంచారు’

Jul 17, 2019, 10:25 IST
సాక్షి, అమరావతి : ఒక్క గేటు ప్రారంభ యాడ్‌ కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 2.30 కోట్లు ఖర్చు చేశారని నీటిపారుదల శాఖ...

40 రోజులే ... ఇంకా సినిమా చాలా ఉంది..

Jul 11, 2019, 12:00 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కష్టపడుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌...

మరపురాని మహానేత

Jul 08, 2019, 08:47 IST
ఆపదలో ఉన్నవారికి ఆయువుపోశారు. అన్నార్తుల ఆకలి తీర్చారు. జలయ జ్ఞంతో ప్రాజెక్టులను పరుగులెత్తించారు. పాడిపంటలకు జీవం పోసి రాష్ట్రాన్ని సుభిక్షం చేశారు. సంక్షేమాన్ని...

మరుపురాని మహానేత

Jul 08, 2019, 08:16 IST
ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాపైనా...