jadcharla

అవసరమైతే సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కి

Mar 11, 2020, 10:39 IST
అవసరమైతే సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కి.. నిర్వాసితులకు మేలు చేస్తామని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే...

పెట్రోల్, డీజిల్‌లో జోరుగా కల్తీ

Sep 30, 2019, 10:20 IST
ధనార్జనే లక్ష్యంగా.. కొందరు బంకు యజమానులు పెట్రోల్, డీజిల్‌ను కల్తీ చేస్తూ జేబులు నింపుకుంటుండగా.. మరికొందరు నిబంధనలకు పాతరా వేసి ఇష్టానుసారంగా...

గుండ్లపొట్లపల్లి సర్పంచ్‌కు అరుదైన గౌరవం  

Sep 24, 2019, 11:29 IST
సాక్షి, జడ్చర్ల : సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి గ్రామాభివృద్ధి కోసం అహర్నిషలు కృషిచేస్తూ.. వందశాతం ఓడీఎస్‌తోపాటు వందశాతం ఇంటింటికీ ఇంకుడు గుంతలు...

భార్య మృతి తట్టుకోలేక..

Sep 05, 2019, 11:50 IST
సాక్షి, నవాబుపేట (జడ్చర్ల): పెళ్లి పందిట్లో తోడూనీడగా ఉంటామని బాస చేసిన ఆ వధూవరులు.. తాము ఉంటే ఇద్దరం జీవించాలి.. లేకుంటే...

చివరిచూపు కోసం.. 

Mar 08, 2019, 16:29 IST
సాక్షి, నవాబుపేట (జడ్చర్ల) : ఆస్ట్రేలియాలో హత్యకు గురైన డాక్టర్‌ ప్రీతిరెడ్డి చివరి చూపైన మాకు దక్కెనా అంటూ మండలంలోని గురుకుంట...

హత్య చేసి.. ఆపై భయంతో ఆత్మహత్య.. 

Feb 19, 2019, 10:09 IST
ఒకరిని హత్యచేసిన వ్యక్తి, భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు

జడ్చర్లలో రికార్డు సత్యం..!

Nov 24, 2018, 09:33 IST
జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14సారు ఎన్నికలు జర్గగా ఎర్ర సత్యం అలియాస్‌ మరాఠి సత్యనారాయణ అత్యధిక...

వారి మాట ‘నోటా’..

Nov 20, 2018, 11:21 IST
సాక్షి, కల్వకుర్తి టౌన్‌ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైంది. అలాంటి ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్‌...

100 మంది.. 184 సెట్లు 

Nov 20, 2018, 10:40 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గడువు సోమవారంతో...

మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Aug 26, 2018, 16:12 IST
ప్రభుత్వ వాహనాలు వాడుకుంటూ భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పోర్చుగల్‌ అమ్మాయి.. పాలమూరు అబ్బాయి..

Jun 09, 2018, 08:26 IST
సాక్షి, జడ్చర్ల: ప్రేమకు కులం, మతం, భాషతో పాటు ప్రాంతం అడ్డుకాదని నిరూపించారు ఓ ప్రేమ జంట. పోర్చుగల్‌ దేశానికి చెందిన...

జడ్చర్లలో భారీ చోరీ

Apr 16, 2018, 12:19 IST
జడ్చర్ల: స్థానిక సరస్వతీనగర్‌లో భారీ చోరీ చోటుచేసుకుంది. ఆదివారం ఊరు నుంచి ఇంటికి వచ్చిన ఇంటి యజమాని చోరీ జరిగినట్లు...

చిగురిస్తున్న ఆశలు..!

Jan 26, 2018, 15:32 IST
రాజాపూర్‌ : సరైన రోడ్లు, విద్యుత్, నీటి వసతి లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఇన్నాళ్లు గిరిజన తండాలు ఉండేవి. అయితే,...

జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం

Nov 12, 2017, 06:44 IST
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం has_video

Nov 11, 2017, 19:14 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. జడ్చర్ల ఆస్పత్రిలో...

అలనాటి అద్భుత కట్టడంపై నిర్లక్ష్యం

Oct 12, 2017, 12:29 IST
అలనాటి అద్భుత కట్టడంపై నిర్లక్ష్యం

పందుల పంచాయితే ప్రాణం తీసింది

Sep 27, 2017, 12:07 IST
పందుల పంచాయితే ప్రాణం తీసింది

బాలికల వాలీబాల్‌ పోటీలు ప్రారంభం

Sep 09, 2016, 23:59 IST
జడ్చర్ల టౌన్‌: జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జడ్చర్ల విద్యాదర్‌ వాలీబాల్‌ అకాడమిలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బాలికల వాలీబాల్‌ పోటీలను...

పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలి

Sep 01, 2016, 23:57 IST
జడ్చర్ల : అంగ¯Œæవాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారంపై గర్భిణులు, బాలింతల, కిశోర బాలికలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ టీకే శ్రీదేవి...

‘గురుకులం’లో మిగులు సీట్ల భర్తీ

Aug 24, 2016, 00:50 IST
జడ్చర్ల : బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో 5,6,7 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల...

త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

Aug 17, 2016, 01:39 IST
జడ్చర్ల : ఓ ప్రైవేటు బస్సులో కష్ణా పుష్కరాలకు వెళుతున్న భక్తులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. జడ్చర్ల మండలం...

జడ్చర్లలో కాల్‌మనీ నిందితులు!

Jan 29, 2016, 10:07 IST
సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసు వ్యవహారం గురువారం తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కలకలం రేపింది.

జడ్చర్లలో పోలీసుల దాడులు

Jan 27, 2016, 13:26 IST
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ సమీపంలోని పారిశ్రామిక వాడలో పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నారు.

కారు బోల్తా: ఇద్దరు మృతి

Jan 24, 2016, 19:36 IST
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

మంత్రి ఇల్లు ముట్టడి

Aug 03, 2015, 14:28 IST
ఎన్నికలకు ముందు ఇంటింటికి మంచినీళ్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు నీటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని మహిళలు ఖాళీ బిందెలతో...

బిచ్చమెత్తయినా డబ్బులిస్తాం..

Apr 16, 2015, 15:03 IST
డబ్బు సంచులకోసమే ఆంధ్రోళ్లకు మోకరిల్లినట్లయితే రూపాయి రూపాయి బిచ్చమెత్తుకోనైనా డబ్బులిస్తాం..

ఎస్సై సిద్ధయ్య జడ్చర్ల వాసి

Apr 04, 2015, 19:15 IST
నల్లగొండ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన ఎస్సై సిద్ధయ్యది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల.

లంచం ఇవ్వలేక.. తండ్రీకూతుళ్ల ఆత్మహత్య

Jan 23, 2015, 14:37 IST
లంచం ఇవ్వలేక.. తండ్రీకూతుళ్ల ఆత్మహత్య

లంచం ఇవ్వలేక.. తండ్రీకూతుళ్ల ఆత్మహత్య

Jan 23, 2015, 14:13 IST
వైద్యసిబ్బందికి డబ్బులు ఇవ్వలేక.. భార్యకు వైద్యం చేయించుకోలేక మనస్తాపానికి గురై ఓ తండ్రి కూతురుతో కలిసి ఆత్మహత్యకుపాల్పడ్డాడు.

పరుగులు పెట్టించిన వాన..

Apr 03, 2014, 03:15 IST
జిల్లా వ్యాప్తంగా బుధ వారం చిరుజల్లులు కురిశాయి. జిల్లా కేంద్రంతోపాటు, నారాయణపేట డివిజన్ ప్రాం తంలో అక్కడక్కడ ఓ మోస్తారు...