k ramachandra murthy

కరడుగట్టిన ‘గరుడ’

Oct 28, 2018, 04:29 IST
ప్రత్యర్థికి గాయమైతే బాధపడి, సానుభూతి చూపించడం ఉత్తమం. బాధ కల గకపోయినా, సానుభూతి లేకపోయినా లోకంకోసం బాధపడుతున్నట్టు, సాను భూతి...

ఎటు చూస్తే అటు స్వర్గం!

Oct 21, 2018, 00:18 IST
ప్రజాస్వామ్య ప్రక్రియ వికృతంగా మారి ప్రాణవాయువును క్రమంగా హరి స్తోంది. ఢిల్లీ పర్యావరణం లాగానే దేశమంతటా ప్రజాస్వామ్య వ్యవస్థ ఊపిరాడక...

ఎన్నాళ్లీ నిరర్థక విన్యాసాలు?

Oct 14, 2018, 00:55 IST
వాస్తవాన్ని అవాస్తవంగానూ, అవాస్తవాన్ని వాస్తవంగానూ చిత్రించి నమ్మిం చడం రాజకీయాలలో ప్రధానక్రీడగా కొంతకాలంగా నడుస్తోంది. పౌరుల మన సులలోనే ఈ...

హింసాత్మక భాషావరణం!

Oct 07, 2018, 00:25 IST
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఎన్నికల నగారా మోగనే మోగింది. పోలింగ్‌ డిసెంబర్‌ 7న జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీని...

వ్రతం చెడినా ఫలం దక్కేనా?

Sep 09, 2018, 00:29 IST
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గం నిర్ణయించడం, గవర్నర్‌ కేంద్రానికి...

నిజాయితీ నిలుస్తుంది, గెలుస్తుంది

Sep 02, 2018, 00:58 IST
ఈ దేశానికి ఇంతవరకూ14 మంది ప్రధానులుగా పని చేశారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు 16 మంది ముఖ్యమం త్రులు. నవభారత నిర్మాత...

పాత్రికేయ శిఖరం కులదీప్‌ నయ్యర్‌

Aug 24, 2018, 01:06 IST
‘తన ఆత్మను తనదిగా చెప్పుకోగలిగినవాడే  (One who can call his soul his own)సిసలైన జర్న లిస్టు’ అని...

ప్రతిభకు సాక్షి పురస్కారం

Aug 12, 2018, 01:59 IST
సాక్షి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు మీడియాలో సాక్షి ప్రత్యేకం. ఎందుకంటే ప్రారంభంలోనే టాప్‌ మీడియాగా...

ద్రవిడ ఉద్యమ దిగ్గజం

Aug 12, 2018, 00:48 IST
భారత దేశంలో సంభవించిన అహింసాత్మకమైన విప్లవాలలో అత్యంత ప్రధానమైనది ద్రవిడ ఉద్యమం. ఆ సంస్కరణ ఉద్యమానికి సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన...

స్వేచ్ఛగా మాట్లాడటం నేడు ఒక పరీక్ష

Aug 06, 2018, 02:17 IST
సాక్షి, హైదరాబాద్‌ : నేడు సమాజంలో స్వేచ్ఛగా మాట్లాడటం ఒక పరీక్ష లాంటిదని సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి అన్నారు. ఆదివారం...

విశ్వనాథ–సినారె–భరద్వాజ తెలుగు సాహిత్యంలో శిఖర సమానులు

Jul 29, 2018, 03:50 IST
తెనాలి: జ్ఞానపీఠ అవార్డులు స్వీకరించిన ముగ్గురు తెలుగు ప్రముఖులు ఆధునిక సాహిత్యంలో శిఖర సమానులని ‘సాక్షి’ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి...

ఇప్పుడు వీస్తున్న గాలి

Jul 29, 2018, 00:55 IST
రాజకీయాలలో నాయకులు ఉంటారు. నిర్వాహకులు ఉంటారు. నిర్వాహకులను మేనేజర్లు అంటారు. అంతకంటే పెద్ద స్థాయి ఊహించుకున్నవారు సీఈవో అని కూడా...

‘జుమ్లా’లో కనిపించని కోణాలెన్నో!

Jul 22, 2018, 00:24 IST
శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ 2019లో జరగ బోయే ఎన్నికల ప్రచారానికి డ్రెస్‌ రిహార్సల్స్‌. రాబోయే సార్వత్రిక...

చెట్టు ఎక్కి కొమ్మ నరుక్కున్నారు!

Jul 15, 2018, 01:27 IST
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి స్వాగతించేందుకు ఆయన నివాసానికి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల...

కశ్మీరీ శాంతి కపోతం

Jun 17, 2018, 01:08 IST
మతాలవారీగా, కులాలవారీగా, ప్రాంతాలవారీగా, రాజకీయ భావజాలాల వారీగా చీలిపోయిన నేటి భారతంలో గౌరవప్రదంగా, నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా నిలబడి రాణించడం...

దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు

May 05, 2018, 00:58 IST
‘‘దాసరిగారి పుట్టినరోజుని ‘డైరెక్టర్స్‌ డే’గా ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకుడు కాకముందు నేను చేసిన ‘మా నాన్న నిర్దోషి’కి...

గుర్రం ఎగరావచ్చు!

Apr 29, 2018, 00:09 IST
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) కలల బేహారి. నిత్య స్వాప్నికుడు. ఇది ముమ్మాటికీ ఆరోగ్యకరమైన లక్షణం. ఏ రంగంలో...

స్వయంకృతం

Apr 22, 2018, 01:07 IST
తాము ఏది చేసినా చెల్లుతుందనీ, ఏదైనా తాము మాత్రమే చేయగలమనే భావన స్వానురాగం ఆవహించినవారిలో బలంగా ఉంటుంది. ఎదుటివారి శక్తిని...

కాళేశ్వర స్వప్న సాకారం

Apr 15, 2018, 00:27 IST
ఒక బృహత్తరమైన ప్రాజెక్టును స్వప్నించి, సకల అనుమతులూ సాధించి, కోర్టు కేసులను అధిగమించి, పొరుగు రాష్ట్రంతో వివాదం పరిష్కరించుకొని, నిధులు...

నిజాలు నిగ్గు తేలాలి!

Mar 25, 2018, 00:22 IST
త్రికాలమ్‌ ‘చంద్రబాబునాయుడు 29 విడతలు ఢిల్లీ వచ్చినట్టు పదేపదే చెబుతున్నారు. ఒక్క పని కూడా కాలేదంటున్నారు. నిజమే. కానీ ఆయన వచ్చిన...

చక్రబంధంలో చంద్రబాబు

Mar 18, 2018, 00:35 IST
త్రికాలమ్‌ నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ) నుంచి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అత్యంత లాఘవంగా వైదొలిగిన తీరు బీజేపీ అగ్రనేతలకు ఆశ్చర్యం కలిగించి...

‘అసాధారణ రాజకీయాలు’

Feb 11, 2018, 04:16 IST
ఉమ్రేదరాజ్‌ మాంగ్‌కర్‌ లాయాథా చార్‌దిన్‌ దో ఆర్జూమే కట్‌గయే, దో ఇంతెజార్‌మే ‘జీవిత పర్యంతం అల్లాహ్‌ని వేడుకొని నాలుగు రోజుల ఆయుష్షు అదనంగా...

రైతు బడ్జెట్‌ అంటే ఇదేనా?

Feb 04, 2018, 00:45 IST
త్రికాలమ్‌ వ్యాపార దృష్టి ఉన్నవారికి వ్యవసాయం అర్థం కాదు. వ్యవసాయదారులకు వ్యాపారం అంతుబట్టదు. వ్యవసాయంతో బొత్తిగా సంబంధం లేని వ్యాపారవేత్తలతో సన్నిహిత...

బహుళత్వంతోనే భవితవ్యం

Jan 28, 2018, 01:36 IST
త్రికాలమ్‌ ఈ రోజున ప్రధాని నరేంద్రమోదీ దేశంలో అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు అనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. అర్ణవ్‌గోస్వామి రిపబ్లిక్‌...

అటు నేనే..! ఇటు నేనే..!

Jan 21, 2018, 01:23 IST
♦ త్రికాలమ్‌  ‘విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకపోతే సుప్రీంకోర్టుకు వెడతాం’ అంటూ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...

దిద్దుబాటే శ్రేయస్కరం

Jan 14, 2018, 00:04 IST
సర్వోన్నత న్యాయస్థానంలో నలుగురు అత్యంత అనుభవశాలురైన న్యాయమూర్తులు మీడియా సమక్షంలో హృదయావిష్కారం చేసిన ఘట్టం చరిత్రాత్మకమైనది. శుక్రవారంనాడు ఢిల్లీలో జస్టిస్‌...

విజయవాడలో పుస్తక మహోత్సవం ప్రారంభం

Jan 01, 2018, 19:26 IST
సాక్షి, విజయవాడ: విజయవాడలో 29వ పుస్తక మహోత్సవం నేడు ప్రారంభమైంది. 28 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న విజయవాడ పుస్తక మహోత్సవం...

మెడ మీద కత్తి వేలాడుతోంది..!

Dec 31, 2017, 01:15 IST
త్రికాలమ్‌ మెడ మీద కత్తి వేలాడుతూనే ఉన్నది. వేటు పడుతుందనే భయం పీడిస్తూనే ఉంది. కొన్ని తలలు తెగిపడటం చూస్తూనే ఉన్నాం....

అంతులేని జాప్యంతో అనర్థం

Dec 24, 2017, 00:26 IST
త్రికాలమ్‌ దేశ రాజకీయాలనూ, న్యాయస్థానాలు వెలువరిస్తున్న తీర్పులనూ, వాటిపైన వివిధ రాజకీయపార్టీలు చెబుతున్న భాష్యాలనూ గమనించినవారు ‘ఇదేమి రాజ్యం?’ అంటూ విస్తుపోతారు....

పోలవరం: కాఫర్‌డ్యామ్‌ ‘ఎత్తు’గడ!

Dec 10, 2017, 03:21 IST
రాజకీయ నాయకుడు (పొలిటీషియన్‌) వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు (స్టేట్స్‌మన్‌) రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడు. ఈ సూక్తి...