Kadapa

యూసీఐఏఎల్ బాధితులతో ఎంపీ సమీక్షా సమావేశం

Jul 17, 2019, 08:22 IST
యూసీఐఏఎల్ బాధితులతో ఎంపీ సమీక్షా సమావేశం

నిధులు చాలక..నత్తనడక

Jul 16, 2019, 12:49 IST
కడప–బెంగళూరు రైల్వేలైనుపై కేంద్ర ప్రభుత్వ స్పందన ఆశాజనకంగా లేదు. అందువల్లే  పనులు వేగమందు కోలేకపోతున్నాయి. దివంగత సీఎం వైఎస్సార్‌ తన హయాంలో ఈ రైల్వేలైనుపై ప్రత్యేక  ప్రేమ కనబరిచేవారు.  రాష్ట్ర...

బినామీలతో విధులా..!

Jul 12, 2019, 09:00 IST
పుల్లంపేట: నేడు టీడీపీలో చక్రం తిప్పుతున్న ఓ చోటా నాయకుడి అండతో 2013లో మండలంలోని వత్తలూరు పంచాయతీలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో...

నేడు వైఎస్‌ఆర్‌ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన

Jul 08, 2019, 07:40 IST
నేడు వైఎస్‌ఆర్‌ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన

రైతు సంక్షేమమే మా ధ్యేయం: కన్నబాబు

Jul 07, 2019, 13:31 IST
సాక్షి, కడప :  రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పునరుధ్ఘాటించారు వ్యవసామశాఖ మంత్రి కన్నబాబు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి...

ఏపీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి

Jun 29, 2019, 18:19 IST
ఏపీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి

పోట్లదుర్తి బ్రదర్సా...మజాకా..

Jun 29, 2019, 09:13 IST
అక్రమ మైనింగ్‌ను అరికట్టాల్సిన సమయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు. నాలుగేళ్లుగా కొండను  ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నా మౌనం దాల్చారు. ప్రభుత్వ ఆదాయానికి గణనీయంగా...

వైఎస్‌ జయంతి రోజున పెంచిన పింఛన్లు పంపిణీ 

Jun 28, 2019, 09:10 IST
సాక్షి, కడప : గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంపుదల...

కేటులలో ఈ సిండి‘కేటు’ రూటే సెపరేటు..!

Jun 27, 2019, 09:18 IST
సాక్షి, ఖాజీపేట(కడప) : ఖాజీపేట సిండికేట్‌ బ్యాంకు మాజీ మేనేజర్‌ చేతివాటం కారణంగా రూ. 2.22 కోట్లు అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాల...

సాహితీ కృషీవలుడు సన్నపురెడ్డి

Jun 27, 2019, 09:04 IST
సాక్షి, కడప : జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ‘కొండపొలం’ నవలకు తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం)...

కువైట్‌లో అరెస్టయిన ప్రవాసాంధ్రులు విడుదలయ్యేనా?

Jun 26, 2019, 09:40 IST
సాక్షి, రాజంపేట(కడప) : కువైట్‌లో జిల్లా వాసుల అరెస్టు టెన్షన్‌ రోజురోజుకు పెరుగుతోంది.  నాలుగు రోజులు దాటిపోతున్నా విడుదల విషయంలో కువైట్‌...

ప్రజల సమస్యలు తీర్చేందుకే ‘స్పందన’

Jun 26, 2019, 09:04 IST
సాక్షి, పులివెందుల(కడప) : ప్రజల సమస్యలు తీర్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని కడప ఎంపీ వైఎస్‌...

బాలుడి ప్రాణం తీసిన టేబుల్‌ ఫ్యాన్‌

Jun 26, 2019, 08:47 IST
సాక్షి,  పెనగలూరు(కడప) : టేబుల్‌ ఫ్యాన్‌ ఆన్‌ చేసేందుకు స్విచ్‌పై చేయి పెట్టగానే విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు మృతి...

ఆధిపత్య పోరు.. ఆలయం కూల్చివేత

Jun 24, 2019, 07:54 IST
సాక్షి, సోమాపురం(కడప) : మండలంలోని సోమాపురం గ్రామంలో శనివారం అర్ధరాత్రి కొందరు టీడీపీ వర్గీయులు గ్రామంలోని రామాలయాన్ని కూల్చివేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న...

రాజధాని ప్రయాణమెప్పుడో..! 

Jun 22, 2019, 07:43 IST
సాక్షి, కడప : చెన్నై–ముంబై కారిడార్‌ రైలు మార్గంలో జిల్లాలో అనుసంధానంగా నిర్మితమైన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్‌లో రాజధానికి రైలు అనే అంశం ఇప్పుడు...

కడపలో వేడుకలా కొనసాగిన ఒలంపిక్ రన్

Jun 21, 2019, 12:40 IST
కడపలో వేడుకలా కొనసాగిన ఒలంపిక్ రన్

కళాకారుల  కడుపు కొట్టారు

Jun 21, 2019, 07:41 IST
సాక్షి, కడప : పండుగల సమయంలో శిల్పారామాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ...

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గం

Jun 21, 2019, 07:11 IST
సాక్షి, కడప : కృష్ణపట్టణం–ఓబులవారిపల్లె రైలు మార్గంలో రైలుకూత వినిపిస్తుందని దశాబ్దకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు  పూర్తిస్థాయిలో కృష్ణపట్టణం నుంచి...

‘మృగశిర’ మురిపించేనా!

Jun 19, 2019, 12:03 IST
ఖరీఫ్‌ సాగుకు కోటి ఆశలతో అన్నదాత సన్నద్ధమయ్యాడు. తెల్లవారుజాము కోడి కూత మొదలుకొని హలం పట్టి పొలం దున్నడానికి రైతన్నలు సిద్ధమవుతున్నారు. మరోపక్క...

వైవీయూ రిజిస్ట్రార్‌గా ఆచార్య గులాంతారీఖ్‌

Jun 19, 2019, 07:48 IST
సాక్షి, వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ఆచార్య జి. గులాంతారీఖ్‌ నియమితులయ్యారు. ప్రస్తుత రిజిస్ట్రార్‌ ఆచార్య కె.చంద్రయ్య పదవీకాలం మంగళవారం...

అన్నింటా మోడల్‌

Jun 18, 2019, 08:21 IST
ఆదర్శ పాఠశాలలు అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నాయి... విద్యార్థుల ఉజ్వల భవితకు భరోసా ఇస్తున్నాయి...కార్పొరేట్‌ విద్యా సంస్థలను తలదన్నేలా సౌకర్యాలు ఉన్నాయి......

కడప ప్రజల రుణం తీర్చుకుంటా

Jun 17, 2019, 07:07 IST
సాక్షి, కడప : తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన కడప నగర ప్రజల రుణం తీర్చుకుంటానని రాష్ట్ర ఉప...

తలాక్‌ చెప్పావ్‌..మరి నా కట్నం తిరిగివ్వవా!

Jun 15, 2019, 10:29 IST
సాక్షి, జమ్మలమడుగు(కడప) : తనకు న్యాయం చేయాలంటూ ఓ వివాహిత పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించింది. బాధితురాలి కథనం మేరకు.....

గల్ఫ్‌దేశానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

Jun 15, 2019, 10:07 IST
సాక్షి, లక్కిరెడ్డిపల్లె(కడప) : గత పది సంవత్సరాలుగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వర్షాలు రాక పొలం పంట...

దారుణహత్య...వివాహేతర సంబంధమే కారణమా?

Jun 14, 2019, 09:59 IST
సాక్షి,వేముల(కడప): మండలంలోని గొల్లలగూడూరు గ్రామంలో గురువారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో మనోహర్‌రెడ్డి(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు....

వైఎస్‌ జగన్‌కు జీవితాంతంరుణపడి ఉంటా

Jun 12, 2019, 11:19 IST
ముస్లిం మైనార్టీల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక.. ముస్లిం మైనార్టీ వర్గాల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళతాం. స్కాలర్‌షిప్పులు, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌...

అభివృద్ధే అజెండా

Jun 12, 2019, 10:07 IST
సార్వత్రిక సమరం ముగిసింది.. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. ప్రజా సమస్యల చర్చలకు వేళయింది.. ఎన్నికల హామీల బరువుతో.. ప్రజాసంక్షేమం.. అభివృద్ధి...

పెద్ద దర్గాను సందర్శించిన వైఎస్‌ జగన్‌

May 29, 2019, 13:23 IST

పెద్ద దర్గాను సందర్శించిన వైఎస్‌ జగన్‌

May 29, 2019, 11:35 IST
సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లా కడపలోని పెద్ద దర్గాను సందర్శించారు. పెద్ద...

శభాష్‌.. అవినాష్‌

May 24, 2019, 16:30 IST
సాక్షి, కడప : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ, యువ నాయకుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డికి 2019 ఎన్నికల్లో జిల్లా...