karate

సలోమీ, నాగ తనిష్కలకు స్వర్ణాలు

Aug 26, 2019, 10:13 IST
సాక్షి, హైదరాబాద్‌: జీఎస్‌కేడీఐ ఇంటర్నేషనల్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో కురినెల్లి సలోమీ, జి. నాగ తనిష్కారెడ్డి ఆకట్టుకున్నారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ...

కరాటే క్వీన్‌

May 25, 2019, 07:22 IST
‘‘నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు చెక్‌ పెట్టాలంటే ఆడపల్లలకు కరాటే ఎంతో దోహద పడుతుంది. మా అమ్మానాన్నలు కరాటే...

ప్రపంచ రికార్డుపై అక్కాచెల్లెళ్ల దృష్టి

May 23, 2019, 07:36 IST
కాచిగూడ: నగరానికి చెందిన కరాటే క్రీడాకారిణులు అమృత రెడ్డి, గణ సంతోషిణి రెడ్డి అక్కాచెల్లెళ్లు. వీళ్లిద్దరు ఇప్పటికే పలు కరాటే...

కరాటేలో బంగారు పతకం

May 20, 2019, 11:30 IST
వేటపాలెం: మండలంలోని దేశాయిపేట పంచాయతీ, రామానగర్‌లో ఉన్న వివేకా స్కూలు విద్యార్థి కరాటేలో బంగారు పతకం సాధించాడు. వివేకా స్కూలులో...

మట్టిలో మాణిక్యానికి కావాలి చేయూత

Mar 06, 2019, 13:04 IST
సాక్షి, కమాన్‌చౌరస్తా: తనొక సాధారణ కుటుంబానికి చెందిన యువతి కాని కరాటే, కిక్‌ బాక్సింగ్‌ క్రీడల్లో అసాధారణ ప్రతిభ ఆమె సొంతం. కాని...

బ్రదర్స్‌.. అదుర్స్‌

Feb 27, 2019, 07:52 IST
పశ్చిమగోదావరి, పోడూరు: జిన్నూరు నర్సింహరావుపేటకు చెందిన పెచ్చెట్టి నాగచైతన్య, పెచ్చెట్టి రాధాకృష్ణ సోదరులిద్దరూ చిన్ననాటి నుంచే క్రీడల్లో రాణిస్తున్నారు. అన్న...

అపూర్వి విజయం చిన్నారి సొంతం

Nov 17, 2018, 10:40 IST
కుత్బుల్లాపూర్‌: చిన్న వయసులోనే కరాటేలో పట్టు సాధించింది. మూడేళ్లు శిక్షణలో ఆ క్రీడలో రాటుదేలిందా చిన్నారి. పేరు పూర్వీశర్మ.. ఫతేనగర్‌కు...

స్త్రీలోక సంచారం

Aug 18, 2018, 00:41 IST
♦  ఆగస్టు 16న భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణించిన అనంతరం ప్రాముఖ్యం సంతరించుకున్న ఆయన జీవిత...

బరిలో దిగితే పతకమే

Apr 06, 2018, 11:45 IST
హైదరాబాద్‌‌: పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ పతకాలు. లెక్కకు మిక్కిలిగా ప్రతిభా, ప్రశంసా అవార్డులు. బరిలోకి దిగితే అవలీలగా ప్రత్యర్థులను...

కరాటేలో సంధ్యా కిరణం

Feb 21, 2018, 13:22 IST
కరాటే.. శారీరక, మానసిక సామర్థ్యాలను పెంచడంతో పాటు ఆత్మరక్షణకు దోహదపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం, మనోధైరాన్ని పెంచుతుంది. అటువంటి క్రీడలో...

రష్మికకు బ్లాక్‌బెల్ట్‌

Feb 20, 2018, 10:23 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటుతోన్న నగరానికి చెందిన పి. రష్మిక బ్లాక్‌బెల్ట్‌ను అందుకుంది....

ధీశాలి 'బహుముఖ ప్రజ్ఞాశాలి'

Feb 14, 2018, 12:57 IST
అది 1980 దశకం..అప్పుడప్పుడే కరాటే అంటే యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఒంగోలులో డిగ్రీ చదువుతున్న పద్మజ కూడా ఆ యుద్ధ...

తేడా వస్తే.. తాట తీస్తారు

Jan 04, 2018, 02:37 IST
సాక్షి, జనగామ రాష్ట్రంలోనే తొలిసారిగా జనగామ జిల్లాలోని డ్వాక్రా మహిళా పొదుపు సంఘాల సభ్యులకు అధికారులు ఆత్మరక్షణపై శిక్షణ అందిస్తున్నారు. ఇంటాబయటా...

పంచ్‌ పాండవులు

Sep 07, 2017, 10:57 IST
ఆత్మరక్షణ విద్య అందరూ నేర్చుకుంటారు. అత్యుత్తమ ప్రమాణాలను కొందరే అందుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోతారు..

ఆటకు పట్టం

Apr 13, 2017, 00:12 IST
మూడేళ్ల ప్రాయంలోనే బంగారు పతకాన్ని కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాడు ఈ బుడతడు.

కరాటే వీరుడు షాహీర్‌

Feb 15, 2017, 22:55 IST
గోవాలో ఈ నెల 12 నుంచి 15 వరకూ నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన...

కుంగ్‌ఫూ, కరాటేలో జిల్లా ప్రతిభ

Jan 30, 2017, 23:39 IST
గుంటూరు స్పోర్ట్స్: విజయవాడలో ఈనెల 29వ తేదీన నిస్‌కిన్‌ మంక్‌ కుంగ్‌ఫూ అకాడమి ఆ«ధ్వర్యంలో జరిగిన రాష్టస్థాయి కుంగ్‌ఫూ, కరాటే...

హు... హ... హు?

Dec 12, 2016, 15:25 IST
‘‘అక్కా, అవినాశ్ మూసిన కన్ను తెరవడం లేదు. నాకు భయంగా ఉంది.

అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపిక

Dec 12, 2016, 15:04 IST
ముంబరుులోని అంథేరి వెస్ట్ సెలబ్రేషన్‌‌స స్పోర్‌‌ట్స కాంప్లెక్స్‌లో బుధవారం ఈనెల 27 వరకు నిర్వహించే అంతర్జాతీయ మార్షల్ ఆర్‌‌ట్స కరాటే...

కరాటేలో సత్తాచాటిన క్రీడాకారులు

Dec 12, 2016, 14:31 IST
నిడదవోలు :ఈ నెల 6న రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో నిడదవోలుకు చెందిన ఎస్‌కే...

ఒలింపిక్స్‌ ప్రాబబుల్స్‌లో చోటు

Nov 08, 2016, 00:12 IST
హిందూపురం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న వి.రిత్విక్‌ జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి ఒలింపిక్స్‌ ప్రాబబుల్స్‌లో స్థానం...

జాతీయ కరాటే పోటీలు ప్రారంభం

Nov 05, 2016, 10:49 IST
ఏఐబీకేఎఫ్ జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి పద్మారావు శుక్రవారం ప్రారంభించారు.

కిక్‌ ఇస్తే ఖంగు తినాల్సిందే!

Oct 20, 2016, 22:31 IST
వీరు కిక్‌ ఇచ్చారంటే ప్రత్యర్థి ఖంగు తినక తప్పదు. అమ్మాయిలే కదా అనుకుని వీరితో తలపడితే ఇక అంతే సంగతులు....

ముగిసిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలు

Sep 19, 2016, 11:40 IST
పెనుబల్లి : స్థానిక సప్తపది ఫంక్షన్‌హాల్లో జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల కరాటే పోటీలు ఆదివారం ముగిశాయి....

కరాటేలో సత్తా చాటిన జిల్లా కుర్రాళ్లు

Sep 08, 2016, 00:25 IST
కరాటే పోటీల్లో జిల్లా కుర్రాళ్లు సత్తా చాటారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ కరాటే...

కరాటే జిల్లా జట్టు ఎంపిక

Sep 06, 2016, 22:45 IST
జిల్లా స్థాయి కరాటే పోటీలు ఈనెల 4, 5తేదీల్లో బాపట్లలో ఉంతో ఉత్కంఠభరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి 100...

కరాటేలో జిల్లాకు పతకాల పంట

Sep 01, 2016, 01:05 IST
రాష్ట్రస్థాయి కరాటే సుమన్‌ కప్‌ –2016 చాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా విద్యార్థులు పతకాల పంట పండించారు. గత నెల 28న...

అంతర్జాతీయ కరాటే పోటీలకు జనగామ విద్యార్థులు

Aug 25, 2016, 00:10 IST
పాండిచ్చేరి రాష్ట్రంలో ఈనెల 26 నుంచి 30 వరకు జే ఎస్‌.కలామణి–గ్రాం డ్‌ మాస్టర్‌ టకేషి మ సూయమ ఆధ్వర్యం...

ఆ విద్య ఇప్పుడు పనికొస్తుంది: హీరోయిన్

Aug 22, 2016, 18:18 IST
'కంచె' సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత తెలుగు సినిమాలో మెరిసిందే లేదు.

అన్న పంచ్‌ విసిరితే మాస్‌ చెల్లి కిక్‌ కొడితే మటాష్‌

Aug 20, 2016, 23:43 IST
:క్రీడల్లో ప్రతిభ చాటుతున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటిది ఒకే ఇంట్లో ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలతో...