katti padma rao

వర్తమాన అవసరం అంబేడ్కర్‌

Jan 14, 2020, 00:53 IST
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లుతోంది. ఆయన, హోంమంత్రి అమిత్‌ షా...

దక్షిణాది భాషలపై హిందీ పెత్తనం

Sep 19, 2019, 00:21 IST
దక్షిణ భారతదేశంపై హిందీ భాషను రుద్దడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఇది భారత రాజ్యాంగం...

ప్రపంచ దార్శనికుడు బీఆర్‌ అంబేడ్కర్‌

Apr 14, 2019, 05:10 IST
విద్య మానవుడిని ప్రపంచీకరించాలని కుల వివక్ష కోరల్లోకి దింపకూడదని అంబేడ్కర్‌ ఆశించారు.

బడుగుల్ని పక్కనబెట్టిన బడ్జెట్‌

Mar 06, 2019, 02:59 IST
నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో (1–2–2019) ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సామాజిక న్యాయానికి చాలా దూరంగా ఉంది. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌గా...

భార్య పెళ్లిచీర తాకట్టుపెట్టి...

Nov 27, 2018, 09:13 IST
ఇటీవల ఒకడు భార్యకు పెట్టిన పెండ్లి పట్టుచీర కూడా కుదువపెట్టి తాగాడు.

యువత భవిష్యత్తును కాలరాస్తున్న బాబు

Aug 12, 2018, 01:16 IST
రాష్ట్రంలో నిరుద్యోగం బారిన పడిన లక్షలాది యువతకు అవకాశాలను కల్పించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు వారిని మత్తులో ముంచి, వ్యసనాల...

నియంతృత్వ పోకడలకు ఓటమి తప్పదు

Jun 03, 2018, 11:59 IST
మొత్తం మీద తెలుగుదేశం పాలనలో దళితులు, బహుజనులు, మైనార్టీలు, రైతులు–ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు....

‘పాలవ్యాపారికి పంచాయతీరాజ్‌ శాఖా?’

Apr 28, 2017, 07:36 IST
ఆంధ్రపదేశ్‌ పంచాయితీరాజ్‌ శాఖా మంత్రి నారా లోకేష్‌పై దలిత నేత కత్తి పద్మారావు మండిపడ్డారు. గ్రామాలు అంటే తెలియనినారా లోకేష్‌ను...

‘పాలవ్యాపారికి పంచాయతీరాజ్‌ శాఖా?’

Apr 27, 2017, 16:59 IST
ఆంధ్రపదేశ్‌ పంచాయితీరాజ్‌ శాఖా మంత్రి నారా లోకేష్‌పై దలిత నేత కత్తి పద్మారావు మండిపడ్డారు.

'చం‍ద్రబాబు దళిత వ్యతిరేకి'

Mar 04, 2017, 23:45 IST
సీఎం చంద్రబాబు దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కత్తి పద్మారావు విమర్శించారు.

రాష్ట్రానికి ప్రధాన శత్రువు చంద్రబాబే

Sep 12, 2016, 20:40 IST
చంద్రబాబు నాయుడే రాష్ట్రానికి ప్రధాన శతృవని దళిత నేత కత్తి పద్మారావు ఆరోపించారు.

కత్తి పద్మారావుకు త్రిపురనేని పురస్కారం

Sep 10, 2016, 02:20 IST
డాక్టర్ కత్తి పద్మారావుకు శుక్రవారం గుంటూరులో త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారం ప్రదానం చేశారు.

'నాగార్జున వర్సిటీలో కుల రాజ్యం'

Jul 15, 2016, 19:20 IST
ఆచార్య నాగార్జున వర్సిటీని కులరాజ్యంగా మార్చిన ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించడానికి అనర్హుడని నవ్యాంధ్ర పార్టీ...

బాబు, వెంకయ్యల నైతిక ఓటమి : కత్తి పద్మారావు

May 05, 2016, 20:28 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు నైతికంగా ఓటమి చెందారని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి...

'ప్రభుత్వాలవి దళిత వ్యతిరేక విధానాలు'

Apr 26, 2016, 20:23 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కత్తి పద్మారావు ఆరోపించారు....

మీరు గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తాను... ఓడిపోతే...

Feb 11, 2016, 14:53 IST
నవ్యాంధ్ర రాష్ట్రంలో ఏ కులం వారు ఎంత దోచుకుంటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు...

'అక్టోబర్ 6న కొత్తపార్టీ'

Aug 16, 2015, 20:09 IST
ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ 30వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ ఆరో తేదీన నవ్యాంధ్ర పార్టీ పెడుతున్నట్లు మహాసభ ప్రధాన కార్యదర్శి...

సోక్రటీస్‌తో సమానుడు అంబేద్కర్

Sep 08, 2014, 02:12 IST
సోక్రటీస్, అరిస్టాటిల్ తో సమానుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. అని దళిత ఉద్యమ నిర్మాత డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు....

చంద్రబాబుకు కత్తి పద్మారావు హెచ్చరిక

Aug 27, 2014, 19:52 IST
గుంటూరు- విజయవాడల మధ్య ఏపీ రాజధాని నిర్మించాలని లేదంటే తెలంగాణ ఉద్యమాన్ని మించి పెద్ద ఉద్యమం చేస్తామని దళిత...

చంద్రబాబు దళిత ద్రోహి: కత్తి పద్మారావు

Jul 14, 2014, 08:17 IST
చంద్రబాబు ప్రభుత్వం దళిత ద్రోహానికి పాల్పడుతూ వారి హక్కులను కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు...

దళిత దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం!

Jul 27, 2013, 03:22 IST
కత్తి పద్మారావు కవిగా, ఉద్యమకారుడిగా, నాయకుడిగా, వక్తగా, దార్శనికుడిగా, బుద్ధిస్టు- అంబేద్కరిస్టుగా చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుంది.