Keerthi Suresh

రజనీ రెడీ

Aug 03, 2020, 00:54 IST
మెల్లిగా ఒక్కో సినిమా షూటింగ్‌లు స్టార్ట్‌ అవుతున్నాయి. రజనీకాంత్‌ కూడా తన తదుపరి చిత్రం ప్రారంభించడానికి రెడీ అయ్యారని సమాచారం....

రాఘవన్‌కి జోడీగా...

Jul 22, 2020, 03:12 IST
లోక నాయకుడు కమల్‌హాసన్‌కు జోడీగా కీర్తీ సురేష్‌ నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో...

వడ్డీలు... వాయిదాలు! 

Jul 08, 2020, 00:07 IST
బ్యాంకులకు సంబంధించిన వడ్డీ రేట్లు, వాయిదాలు, రుణాలు, వార్షిక లావాదేవీలు వంటి అంశాలపై విషయ పరిజ్ఞానం పెంచుకునే పనిలో బిజీగా...

పేటలోకి ఎంట్రీ

Jun 26, 2020, 03:57 IST
‘మిర్చి, అత్తారింటికి దారేది, అఆ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తదితర చిత్రాల్లో క్యారెక్టర్‌ నటిగా కీలక...

నయనతార చిత్ర సీక్వెల్‌లో కీర్తి సురేశ్‌

Jun 25, 2020, 07:34 IST
చెన్నె : నయనతార నటించిన చిత్ర సీక్వెల్‌ లో కీర్తి సురేష్‌ నటించనుందా? దీనికి కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానం...

మహేశ్‌ సరసన కీర్తి

Jun 19, 2020, 05:39 IST
‘సర్కారు వారి పాట’ చిత్రబృందానికి హీరోయిన్‌ దొరికింది. మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు...

అజయ్‌ గురించి ఏమైనా తెలిసిందా?

Jun 12, 2020, 00:27 IST
... అంటూ కొడుకు గురించి కీర్తీ సురేష్‌ అడగ్గానే... ‘ఈ అడవి విస్తీర్ణం వెయ్యి చదరపు కిలోమీటర్లు.. ఈ అడవిలో...

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: అమెజాన్‌లో ఏడు సినిమాలు

May 15, 2020, 14:39 IST
హైదరాబాద్‌: మహమ్మారి కరోనా కరాళ నృత్యం చేస్తుండటంతో ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. కరోనా లాక్‌డౌన ప్రభావం సినీ ఇండస్ట్రీపై బారీగానే పడింది....

పెంగ్విన్‌ కూడా ఓటీటీ వైపే?

May 13, 2020, 03:46 IST
కీర్తీ సురేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్రిల్లర్‌ చిత్రం ‘పెంగ్విన్‌’. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. నూతన...

సూపర్‌ ఆఫర్‌?

Apr 21, 2020, 05:03 IST
హీరో మహేశ్‌బాబుతో కథానాయిక కీర్తీ సురేష్‌ జోడీ కట్టనున్నారా? అంటే అందుకు తగ్గ సన్నాహాలు జరుగుతున్నాయనే సమాధానం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది....

రిస్క్‌ తీసుకున్నా

Apr 12, 2020, 03:55 IST
విక్రమ్‌ప్రభు హీరోగా నటించిన ‘ఇదు ఎన్న మాయమ్‌’ (2015) చిత్రంతో తమిళంలో, రామ్‌ హీరోగా నటించిన ‘నేను.. శైలజ’ (2016)...

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

Apr 06, 2020, 00:16 IST
‘కీర్తీ సురేష్‌ పెళ్లి కూతురు కాబోతోంది. మహానటి ఇల్లాలు కాబోతోంది’’ అనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కేరళకి...

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

Apr 04, 2020, 10:26 IST
సాక్షి, చెన్నై: ప్రముఖ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు సమాచారం. ఆమె కుటుంబసభ్యులు ఇప్పటికే వరుడిని చూసినట్లు...

25 ఏళ్ల తరువాత హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌

Mar 08, 2020, 07:35 IST
25 ఏళ్ల తరువాత హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతోంది. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మరైక్కయర్‌...

‘ఎవరీ కుంజాలి.. చూసిన వాళ్లు బతికిలేరు’

Mar 07, 2020, 10:58 IST
‘ఎవరీ కుంజాలి.. చూసిన వాళ్లు బతికిలేరు.. విన్నవాళ్లకు అతడెక్కడుంటాడో తెలియదు’

పెద్దన్నయ్య

Feb 25, 2020, 00:15 IST
రజనీకాంత్‌ సినిమాలంటే ఆ ఎనర్జీయే వేరు. ఆయన సినిమా ప్రకటించినప్పటి నుంచే హంగామా మొదలవుతుంది. ఇక టైటిల్‌ ప్రకటన తర్వాత...

చికుబుకు చికుబుకు రైలే

Feb 16, 2020, 03:12 IST
హైదరాబాద్‌లోని ఓ రైల్వేస్టేషన్‌కు రాబోతున్నారు రజనీకాంత్‌. కానీ ఇది నిజమైన రైల్వేస్టేషన్‌  కాదండోయ్‌. సినిమా కోసం వేసిన సెట్‌ రైల్వేస్టేషన్‌...

లుక్‌ లీక్‌

Feb 09, 2020, 00:44 IST
శివ దర్శకత్వంలో ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్‌. ఇందులో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్‌ కీలక...

అమ్మకు కీర్తి తెచ్చిన పాత్రలో కీర్తి

Jan 25, 2020, 03:38 IST
మామగారు రజనీకాంత్‌ నటించిన చిత్రాల్లో అల్లుడు ధనుష్‌కి బాగా నచ్చిన చిత్రాలు ‘మాపిళ్లయ్‌’, ‘నెట్రిక్కన్‌’. వీటిలో ‘మాపిళ్లయ్‌’ రీమేక్‌లో నటించారు...

స్పెషల్‌ 2020

Jan 24, 2020, 03:59 IST
సిద్ధార్థ్‌కి ఈ ఏడాది స్పెషల్‌గా ఉండబోతోందని కోలీవుడ్‌ టాక్‌. తమిళ సూపర్‌స్టార్స్‌ కమల్‌ హాసన్, రజనీకాంత్‌ సినిమాల్లో సిద్ధార్థ్‌ కీలక...

ఆర్చ... అదరహా

Jan 20, 2020, 00:51 IST
మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్న తాజా హిస్టారికల్‌ మలయాళ మూవీ ‘మరక్కర్‌: అరబికడలింటే సింహం’. ఈ చిత్రానికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించారు....

సంక్రాంతి సంబరాలు

Jan 17, 2020, 00:08 IST
తెలుగు, తమిళ, కన్నడ సినీ తారల సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తమ ఆనందపు జ్ఞాపకాల క్షణాలను ఫొటోల్లో భద్రపరచి...

ఇదంతా చూసి ఆమె ఆశీర్వదిస్తారు: కీర్తి సురేశ్‌

Dec 27, 2019, 08:42 IST
సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్‌ను ఎంపిక చేశారనగానే విమర్శించిన వారే గానీ, ప్రోత్సహించిన వారు లేరు

సినిమాల్లో హింసకు తావివ్వొద్దు

Dec 24, 2019, 02:10 IST
సాక్షి, న్యూఢిల్లీ: సినిమాల్లో అశ్లీలత, అసభ్యత, హింసకు తావివ్వరాదని, ప్రజలపై సినిమా చూపే ప్రభావాన్ని దర్శక నిర్మాతలు తెలుసుకోవాలని భారత...

ఢిల్లీలో 66వ జాతీయ అవార్డు ప్రదానోత్సవం

Dec 23, 2019, 15:48 IST
ఢిల్లీలో 66వ జాతీయ అవార్డు ప్రదానోత్సవం

రజనీ కూతురు?

Dec 23, 2019, 00:59 IST
రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా,...

కొబ్బరికాయ కొట్టారు

Dec 12, 2019, 00:13 IST
కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు రజనీకాంత్‌. శివ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రజనీ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని...

ఈ సంవత్సరం వీరు మిస్సయ్యారు

Dec 11, 2019, 00:48 IST
2019 సిల్వర్‌ స్క్రీన్‌ కొంతమంది స్టార్స్‌ని మిస్‌ చేసింది. అభిమానులను నిరాశపరిచింది. ఒకప్పుడంటే ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడు...

మీనా.. ఆ సినిమాలో విలనా !

Dec 05, 2019, 00:11 IST
రజనీకాంత్, మీనా అనగానే ఠక్కున గుర్తొచ్చే జ్ఞాపకం ‘థిల్లానా థిల్లానా.. నా కసి కళ్ల కూనా’ పాటే. ముత్తు సినిమాలోని...

నిర్భయంగా తిరిగే రోజెప్పుడు వస్తుందో!

Dec 01, 2019, 09:12 IST
సాక్షి, చెన్నై : స్త్రీలు ఎక్కడైనా, ఎప్పుడైనా నిర్భయంగా తిరిగే రోజు ఎప్పుడొస్తుందో అని నటి కీర్తీసురేశ్‌ పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌...