Kia Motors

కియా తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

Oct 11, 2019, 06:05 IST
గురుగ్రామ్‌: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌.. తాజాగా తన తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ‘బీట్‌ 360’...

మార్కెట్లోకి ‘కియా సెల్టోస్‌ ఎస్‌యూవీ’

Aug 23, 2019, 10:35 IST
ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ తాజాగా తన ‘సెల్టోస్‌ మిడ్‌–సైజ్‌ ఎస్‌యూవీ’ కారును భారత మార్కెట్లోకి...

మార్కెట్‌లోకి.. మేడ్‌ ఇన్‌ ఆంధ్రా తొలి కియా కారు

Aug 09, 2019, 09:12 IST
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మేడ్‌ ఇన్‌ ఆంధ్రా తొలి కియా కారు మార్కెట్‌లోకి వచ్చింది. గురువారం     పెనుకొండ సమీపంలోని...

కియా ‘మేడిన్‌ ఆంధ్రా’సెల్టోస్‌ వచ్చేసింది..

Aug 09, 2019, 04:43 IST
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ తాజాగా భారత్‌లో తమ తొలి కారు ’సెల్టోస్‌’ను...

మేడిన్‌ ఆంధ్రా కియా ‘సెల్తోస్‌’ మార్కెట్లోకి వచ్చేసింది

Aug 08, 2019, 22:11 IST

కియా తొలి కారు ‘సెల్తోస్‌’ విడుదల

Aug 08, 2019, 17:01 IST
సాక్షి, అనంతపురం: పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్‌ మొట్టమొదటగా తయారు చేసిన సెల్తోస్ మోడల్ కారును గురువారం మంత్రులు రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్,...

‘కియా’లో స్థానికులకే ఉద్యోగాలు

Aug 07, 2019, 10:34 IST
సాక్షి, పెనుకొండ : అర్హులైన స్థానికులందరికీ ‘కియా’ పరిశ్రమలో ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ...

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

Jul 16, 2019, 12:05 IST
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌.. భారత్‌లో తన తొలి స్పోర్ట్‌ యుటిలిటీ వెహికిల్‌ ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ను మంగళవారం నుంచి...

వైఎస్‌కు ఇచ్చిన వాగ్దానం మేరకే అనంతకు కియా

Jul 16, 2019, 03:49 IST
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి 2007లో ఇచ్చిన వాగ్ధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్‌లో ‘కియా మోటార్స్‌’ను ఏర్పాటు...

కియా.. అసలు కథ

Jul 15, 2019, 16:19 IST
కియా.. అసలు కథ

‘కియా’ చౌకధర ఎలక్ట్రిక్‌ వాహనాలు..!

Jun 24, 2019, 10:21 IST
న్యూఢిల్లీ: అతి తక్కువ ధరలతో ఎలక్ట్రిక్‌ వాహనాలను భారత మార్కెట్‌కు అందించాలని భావిస్తున్నట్లు దక్షిణ కొరియా సంస్థ కియా మోటార్స్‌...

ఇదిగో... కియా ‘సెల్టోస్‌’

Jun 21, 2019, 11:25 IST
గురుగ్రామ్‌: దక్షిణ కొరియా ఆటో రంగ సంస్థ కియా మోటార్స్‌ తన ప్రీమియం కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘సెల్టోస్‌’ కారును గురువారం...

దొంగ ఏడుపులు వద్దు.. పుట్ట త్వరలోనే పగులుతుంది!

Jun 04, 2019, 12:19 IST
కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుందని..  యువ సీఎంకు ఏం చేయాలో తెలుసని

కొత్త కార్లొస్తున్నాయ్‌..!

Mar 29, 2019, 00:28 IST
న్యూఢిల్లీ: దేశీ కార్ల మార్కెట్‌లో అవకాశాలు అందిపుచ్చుకోవడంపై మరిన్ని అంతర్జాతీయ ఆటోమొబైల్‌ దిగ్గజాలు కన్నేశాయి. మూడు అంతర్జాతీయ కార్ల కంపెనీలు...

కియాలో ఉద్యోగం పొందిన వారి పేర్లు బయట పెట్టగలరా?

Jan 31, 2019, 18:55 IST
సాక్షి, న్యూఢిల్లీ : కియా మోటార్స్‌లో ఉద్యోగం పొందిన వారి పేర్లు, వేతనం, చిరునామాలను సీఎం చంద్రబాబు నాయుడు బయట...

బాబు నహీ ‘కియా’

Jan 31, 2019, 04:27 IST
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మీరొక కార్ల కంపెనీ స్థాపించారనుకుందాం.. అది నిర్మాణం కూడా పూర్తి చేసుకోకముందే, ఇంకెక్కడి నుంచో కారును...

‘కియా తానే తెచ్చినట్లు చంద్రబాబు కటింగులు’

Jan 30, 2019, 20:39 IST
సాక్షి, హైదరాబాద్‌: కియా కార్ల పరిశ్రమను అనంతపురంలో పెట్టేందుకు హ్యుందాయ్‌ కంపెనీని ఒప్పించింది ప్రధాన మంత్రి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ...

‘అందుకే చంద్రబాబుపై కేసు వేశా..’

Jan 30, 2019, 18:48 IST
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబుకు తాను వంద ప్రశ్నలు సంధిస్తే వాటికి సమాధానం కూడా లేదని బీజేపీ...

‘కియా ఫ్యాక్టరీ వద్ద భూకుంభకోణం’

Dec 24, 2018, 11:43 IST
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా పెనుగొండ కియా ఫ్యాక్టరీ వద్ద భూకుంభకోణం జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి...

ప్రతీ ఆరు నెలలకో కొత్త మోడల్‌

Dec 05, 2018, 02:24 IST
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా వాహన దిగ్గజ కంపెనీ కియా మోటార్స్‌ వచ్చే ఏడాది జూన్‌ నుంచి భారత్‌లో వాహనాలను విక్రయించనుంది....

నిర్ణీత గడువులోపు కియా పూర్తికావాలి

May 18, 2018, 08:40 IST
అనంతపురం అర్బన్‌:నిర్దేశించిన గడువులోపు కియా కార్ల పరిశ్రమ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం...

ఆటో ఎక్స్‌పో 2018 ప్రీ ఈవెంట్‌

Feb 07, 2018, 14:13 IST

మన రోడ్లపై కియా 

Feb 07, 2018, 12:04 IST
సాక్షి, న్యూఢిల్లీ : కొరియన్‌ ఆటో దిగ్గజం కియా మోటార్స్‌ భారత్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కాన్సెప్ట్‌ ఎస్‌యూవీని బుధవారం...

ఏపీని రెండో రాజధానిగా భావించండి

Dec 05, 2017, 01:58 IST
సాక్షి, అమరావతి: ఏపీని దక్షిణ కొరియాకు రెండవ రాజధానిగా భావించి పరిశ్రమలు స్థాపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కియా మోటార్స్‌ అనుబంధ...

కియా మోటార్స్‌కు అనుమతులివ్వండి

Jun 25, 2017, 01:04 IST
కియా మోటార్స్‌ ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ త్వరగా ఇవ్వాలని సీఎం చంద్రబాబుఅధికారులను ఆదేశించారు.