Kim Jong-un

ఉ. కొరియాలో అంతే!

Jan 11, 2020, 03:22 IST
హామ్‌గ్యాంగ్‌: ఉత్తరకొరియాలోని ఓ మహిళకు వింత ఘటన ఎదురైంది. దేశాధినేతల ఫొటోలను మంటల నుంచి రక్షించలేకపోయినందుకు ఆమెను పోలీసులు అదుపులోకి...

కిమ్‌కు ట్రంప్‌ ఆత్మీయ సందేశం!

Jan 10, 2020, 18:54 IST
సియోల్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎలా స్పందిస్తాడో అర్థం...

ప్రమాదంలో పిల్లలను కాపాడినందుకు శిక్ష!

Jan 10, 2020, 11:22 IST
ఫొటోలకు బదులుగా తన ఇద్దరు పిల్లలను రక్షించుకున్నందుకు ఓ తల్లిని కొరియా పోలీసులు విచారిస్తున్నారు.

త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం 

Jan 02, 2020, 03:07 IST
సియోల్‌: త్వరలో ఒక నూతన వ్యూహాత్మక ఆయుధాన్ని ప్రపంచానికి చూపనున్నామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వెల్లడించారు....

రివైండ్‌ 2019: గ్లోబల్‌ వార్నింగ్స్‌

Dec 30, 2019, 05:44 IST
అంతర్జాతీయంగా 2019 ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది.

అక్కసు వెళ్లగక్కిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌

Oct 23, 2019, 16:49 IST
ఉత్తర కొరియాలోని నార్త్‌ డైమండ్‌ మౌంటేన్‌ రిసార్ట్‌పై నిర్మించిన దక్షిణ కొరియాకు చెందిన హోటళ్లు, ఇతర పర్యాటక నిర్మాణాలను కూల్చేయాలంటూ అధికారులను...

కిమ్ కర్తవ్యం!

Oct 18, 2019, 09:23 IST
కిమ్ కర్తవ్యం!

‘కిమ్‌’ కర్తవ్యం?

Oct 17, 2019, 03:12 IST
సియోల్‌: కొరియన్లకు పవిత్రమైన స్థలం ఉత్తరకొరియాలోని అత్యంత ఎత్తయిన మంచుకొండల మధ్య శ్వేతవర్ణపు అశ్వంపై రాచరికపు ఠీవీని ఒలకబోస్తోన్న ఉత్తర...

కిమ్‌ గుర్రపు స్వారీ, కొత్త​ ఆపరేషన్‌ కోసమేనా?

Oct 16, 2019, 12:53 IST
సియోల్‌ : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కొత్త ఆపరేషన్‌కు తెర తీసినట్లు కొరియన్‌ వార్తాసంస్త బుధవారం వెల్లడించింది. కొరియాలోని...

ట్రంప్‌ను ఉడికించడమే కిమ్‌కు ఇష్టం

Aug 25, 2019, 14:15 IST
ప్యాంగ్‌యాంగ్‌ : ఉత్తర కొరియా ప్రశాంతంగా ఉందంటే అనుమానించాలి. క్షిపణి పరీక్షకో, మరో మారణాయుధ పరీక్షకో ఏర్పాట్లు చేసుకుంటుందనుకోవాలి. తాజాగా ఆ దేశం...

అమెరికా, దక్షిణ కొరియాకు బుద్ధిచెప్పేందుకే..

Aug 07, 2019, 09:04 IST
అమెరికా, దక్షిణ కొరియాకు బుద్ధిచెప్పేందుకే..

కిమ్‌.. మరో సంచలనం

Jul 26, 2019, 09:02 IST
తమ హెచ్చరికను పెడచెవిన పెట్టి దక్షిణ కొరియా నాయకులు తప్పు చేయొద్దని కిమ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

చరిత్ర సృష్టించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Jul 01, 2019, 08:17 IST
చరిత్ర సృష్టించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఉత్తర కొరియాలో ట్రంప్‌

Jul 01, 2019, 03:19 IST
పన్‌మున్‌జొమ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం ఉత్తర కొరియా వచ్చారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌తో...

కిమ్‌తో ట్రంప్‌ చారిత్రాత్మక భేటీ

Jun 30, 2019, 15:12 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య ఆదివారం చారిత్రాత్మక భేటీ జరిగింది....

మమతను కీమ్‌ జోంగ్‌ ఉన్‌తో పోల్చుతూ..

Jun 08, 2019, 15:37 IST
కోల్‌కత్తా: బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ విమర్శల వర్షం కురిపించారు. ఉత్తర కొరియా నియంత పాలకుడు కీమ్‌ జోంగ్‌ ఉన్‌తో పోల్చుతూ.....

కిమ్‌ సంచలనం; ఐదుగురు మంత్రులకు మరణశిక్ష

May 31, 2019, 20:26 IST
అమెరికాలోని తమ దేశ ప్రత్యేక రాయబారి కిమ్‌ హయెక్‌ చోల్‌కు ఉత్తర కొరియా మరణశిక్ష అమలు చేసింది. ఉత్తర కొరియా...

కిమ్‌ సంచలనం; ఐదుగురికి మరణశిక్ష

May 31, 2019, 15:44 IST
అమెరికాలోని తమ దేశ ప్రత్యేక రాయబారి కిమ్‌ హయెక్‌ చోల్‌కు ఉత్తర కొరియా మరణశిక్ష అమలు చేసింది.

మరోసారి ఆయుధ పరీక్ష

May 05, 2019, 23:02 IST
ప్యాంగ్‌యాంగ్‌/ సియోల్‌ : ఉత్తర కొరియా దీర్ఘశ్రేణి బహుళ రాకెట్‌ లాంచర్లు, వ్యూహాత్మక గైడెడ్‌ ఆయుధాలను పరీక్షించింది. ఈ పరీక్షలను...

ఆమె విడుదల.. పంది మాంసంతో విందు

May 03, 2019, 15:58 IST
డొయన్‌ రాకను పురస్కరించుకుని తమ గ్రామంలో ఆదివారం పార్టీ ఏర్పాటు చేశామని, పందులను కోసి విందు భోజనం పెడతామని..

‘శిఖరాగ్ర’ వైఫల్యం

Mar 02, 2019, 01:02 IST
మొండి వైఖరిని ప్రదర్శించే అలవాటున్న ఇద్దరు దేశాధినేతలు శాంతి చర్చలకు సిద్ధపడినప్పుడు ఆ చర్చల వల్ల అద్భుతాలేవో జరుగుతాయని ఎవరూ...

ముగిసిన ట్రంప్, కిమ్‌ భేటీ 

Mar 01, 2019, 02:24 IST
హనోయ్‌ : ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌...

హనోయ్‌లో ట్రంప్‌–కిమ్‌

Feb 28, 2019, 02:36 IST
కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ దిశగా ట్రంప్‌–కిమ్‌ భేటీ

వియత్నాంలో కిమ్‌తో భేటీ: ట్రంప్‌

Feb 10, 2019, 03:58 IST
వాషింగ్టన్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌తో ఈసారి వియత్నాం రాజధాని హనోయ్‌లో సమావేశం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు...

ఫిబ్రవరిలో ట్రంప్, కిమ్‌ భేటీ

Jan 20, 2019, 04:39 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో  ఫిబ్రవరిలో మరోసారి సమావేశమవుతారని వైట్‌హౌస్‌ తెలిపింది....

ట్రంప్‌ను హెచ్చరించిన కిమ్‌!

Jan 01, 2019, 13:07 IST
ప్రపంచం సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. అందుకే కొరియా ప్రజలు ఇప్పటిదాకా..

రూటు మార్చిన ఉత్తరకొరియా

Nov 17, 2018, 07:59 IST
రూటు మార్చిన ఉత్తరకొరియా

మళ్లీ అణ్వస్త్రాల తయారీని ప్రారంభిస్తాం

Nov 05, 2018, 03:52 IST
సియోల్‌: అమెరికా, ఉత్తరకొరియాల మధ్య ప్రారంభమైన శాంతిచర్చలకు బీటలు వారుతున్నాయి. తమపై విధించిన తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయకుంటే మళ్లీ...

మరోసారి ట్రంప్‌–కిమ్‌ భేటీ!

Oct 08, 2018, 20:18 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల మధ్య మరో శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఉత్తర కొరియాలో...

మరోసారి ట్రంప్‌–కిమ్‌ భేటీ!

Oct 08, 2018, 09:38 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల మధ్య మరో శిఖరాగ్ర సమావేశం జరగనుంది.