ఆయుధ సవరణ బిల్లు-2019కు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది.
‘112’ అన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది
Dec 04, 2019, 01:51 IST
సాక్షి, న్యూఢిల్లీ: 112 నంబర్ ఆధారిత అత్యవసర స్పందన వ్యవస్థ పశ్చిమ బెంగాల్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తోందని...
అందుకు ప్రభుత్వం సిద్ధం: కిషన్‌రెడ్డి
Dec 02, 2019, 15:48 IST
న్యూఢిల్లీ : ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలను మార్చాల్సిన అవసరం గురించి చర్చ జరగాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి...
బ్రిటిష్‌కాలం నాటి చట్టాలను మారుస్తాం
Dec 01, 2019, 05:31 IST
శంషాబాద్ రూరల్: ప్రియాంకరెడ్డి హత్య కేసు దేశ ప్రజలను కలిచివేసిందని, ఇది మానవ సమాజం సిగ్గుపడే సంఘటనని ఇలాంటివి పునరావృతం...
నేరస్తులకు ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
Nov 30, 2019, 15:56 IST
ప్రియాంక హత్య కేసు దేశ ప్రజలందరినీ కదలించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులను కిషన్‌రెడ్డి పరామర్శించారు. డాక్టర్...
ప్రియాంక హత్య: కిషన్ రెడ్డి కీలక ప్రకటన
Nov 30, 2019, 15:48 IST
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నుంచి సినీ రాజకీయ...
కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
Nov 24, 2019, 03:27 IST
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందని...
పీఎఫ్ బకాయిలు చెల్లించేలా జోక్యం చేసుకోండి
Nov 23, 2019, 04:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: టీఎస్ఆర్టీసీ కార్మికులకు పీఎఫ్ బకాయిలు చెల్లించేలా జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్‌ను...
టీఎస్ఆర్టీసీ సమ్మె; స్పందించిన కేంద్రం
Nov 21, 2019, 14:54 IST
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
'కేంద్రం వద్ద అటువంటి ప్రతిపాదనేది లేదు'
Nov 17, 2019, 16:19 IST
దేశానికి హైదరాబాద్‌ను రెండో రాజధాని చేస్తామనే అంశం మీద కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని క్రేంద్ర హోంశాఖ సహాయ...
'కేంద్రం వద్ద అటువంటి ప్రతిపాదనేది లేదు'
Nov 17, 2019, 13:18 IST
సాక్షి, హైదరాబాద్ : దేశానికి హైదరాబాద్‌ను రెండో రాజధాని చేస్తామనే అంశం మీద కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని...
శివసేన మోసం చేసింది: కిషన్‌రెడ్డి
Nov 13, 2019, 12:19 IST
సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఏడాది భారత్‌లో ‘నో మనీ ఫర్ టెర్రర్’ మీద అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు...
'నా పేరుతో అసభ్యకర పోస్టులు చేస్తున్నారు'
Nov 05, 2019, 14:16 IST
ఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి.. అసభ్యకర పోస్టులు చేస్తూ.. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేసిన రాజకీయ ప్రత్యర్థులను...
ప్రకృతి వైద్యంతోనే ఆరోగ్యం
Nov 04, 2019, 04:17 IST
వెంగళరావునగర్: భారతీయ వైద్యాన్ని పరిరక్షించడానికి, దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని కేంద్ర మంత్రి...
పత్తి రైతులు ఆందోళన చెందొద్దు
Nov 03, 2019, 04:49 IST
సాక్షి, హైదరాబాద్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), రాష్ట్ర ప్రభుత్వ పరస్పర సహకారం ద్వారా పత్తిని రైతుల నుంచి...
‘తెలుగు మంత్రిగా నాపైనా ఆ బాధ్యత ఉంది’
Nov 01, 2019, 20:13 IST
సాక్షి, ఢిల్లీ : దేశ రాజధానిలోని ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఆంధ్రకేసరి చిత్ర...
బీసీలను కులాల వారీగా లెక్కించాలి
Oct 27, 2019, 02:35 IST
కాచిగూడ: కేంద్ర ప్రభుత్వం జరిపే జనగణన 2020లో కులాల వారీగా బీసీలను లెక్కించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు...
ఇల్లు అలకగానే పండగ కాదు : కిషన్‌రెడ్డి
Oct 25, 2019, 13:07 IST
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తప్పుబట్టారు....
రాష్ట్రంలో తుగ్లక్ పాలన చూస్తున్నాం: కిషన్‌రెడ్డి
Oct 19, 2019, 17:21 IST
సాక్షి, సూర్యాపేట : ఎప్పుడు చూడని తుగ్లక్ పాలన ఇప్పుడు చూస్తున్నామని.. కేసీఆర్ ఓ పిచ్చి తుగ్లక్ అని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. హుజూర్నగర్...
గాంధీ కలలను సాకారం చేద్దాం
Oct 03, 2019, 04:26 IST
ఖైరతాబాద్: గాంధీ 150వ జయంతి సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఖైరతాబాద్ నుంచి గాంధీ సంకల్ప యాత్రను...
బీఎంఎస్‌ను తీర్చిదిద్దాలి
Oct 01, 2019, 10:54 IST
గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): సింగరేణిలో భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్)ను పటిష్టంగా తీర్చిదిద్దాలని, కెంగర్ల మల్లయ్య పూర్తి బాధ్యతలు తీసుకుని సంస్థ వ్యాప్తంగా...
మహిళా భద్రత కోసం చట్టాలకు పదును
Sep 30, 2019, 07:57 IST
సాక్షి, అంబర్‌పేట: మహిళల భద్రత కోసం పటిష్ట చట్టాలు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...
హైదరాబాద్‌ని వదలని వాన..
Sep 26, 2019, 03:29 IST
సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా రెండో రోజూ కుండపోతగా వాన కురిసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం బలంగా...
కశ్మీర్‌పై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన
Sep 23, 2019, 16:53 IST
సాక్షి, బెంగళూరు: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం అక్కడి ప్రాంత పునర్నిర్మాణంపై కేంద్ర...