konaseema

ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్

Feb 03, 2020, 08:25 IST
ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్

కోనసీమలో గ్యాస్‌ బ్లో అవుట్‌ has_video

Feb 03, 2020, 03:36 IST
ఉప్పూడి నుంచి సాక్షి ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఉలిక్కిపడింది. ఓఎన్‌జీసీ బావిలో గ్యాస్‌ బ్లో అవుట్‌ సంభవించడంతో ప్రజలు...

అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం

Jan 17, 2020, 08:28 IST
అమలాపురం/ అంబాజీపేట(పి.గన్నవరం):  కోనసీమలో ప్రభల తీర్థాలతో సంక్రాంతి, కనుమ పండుగల నాడు ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కింది. చిన్న పెద్దా అనే...

కార్తీకం వచ్చిందమ్మా.. కోనసీమ చూసొద్దామా!

Nov 01, 2019, 08:57 IST
సాక్షి, ముమ్మిడివరం:  కోనసీమలో కార్తీక మాసం సందడి నెలకొంది. అటు భక్తిభావంతో, ఇటు వినోద, విహారయాత్రలతో కోనసీమ కళకళలాడుతోంది. తన సహజ...

గరాజీ.. భలే రుచి..

Oct 27, 2019, 10:20 IST
సాక్షి, మామిడికుదురు (పి.గన్నవరం): బియ్యం పిండి, పంచదారతో తయారు చేసే ‘గరాజీ’లు నోరూరిస్తాయి. మామిడికుదురు, నగరం గ్రామాలకు మాత్రమే పరిమితమైన ఈ...

కొబ్బరి రైతులను ముంచుతున్న ఆక్వా

Jun 28, 2019, 12:32 IST
ఆక్వా సాగు పుణ్యమాని కోనసీమ కొబ్బరి రైతుకు కొత్త కష్టమొచ్చింది.

కోనసీమ తిరుపతిలో వైభవంగా దివ్యకల్యాణం has_video

Apr 16, 2019, 18:19 IST
రాజమండ్రి: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి దివ్యకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు...

కోనసీమ తిరుపతిలో వైభవంగా దివ్యకల్యాణం

Apr 16, 2019, 15:54 IST
కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి దివ్యకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు వేదమంత్రాలు,...

కో‘ఢీ’  పందాలకు సర్వం సిద్ధం..

Jan 13, 2019, 18:12 IST
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. డూడూ బసవన్నలు, హరిదాసులు పల్లెటూర్లలో సందడి చేస్తున్నారు. ఇంటిముందు తీర్చిదిద్దిన రంగ వల్లులతో ప్రతి...

కో‘ఢీ’  పందాలకు సర్వం సిద్ధం.. has_video

Jan 13, 2019, 17:49 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. డూడూ బసవన్నలు, హరిదాసులు పల్లెటూర్లలో సందడి చేస్తున్నారు. ఇంటిముందు తీర్చిదిద్దిన రంగ...

కోనసీమ లంక గ్రామాలపై గోదావరి ఉగ్రరూపం

Aug 22, 2018, 07:58 IST
కోనసీమ లంక గ్రామాలపై గోదావరి ఉగ్రరూపం

సిరుల కోనసీమా.. నీకెన్ని కష్టాలమ్మా! has_video

Jun 20, 2018, 18:43 IST
సాక్షి, రాజోలు: ‘‘బయటి ప్రపంచానికి కోనసీమ అంటే చాలా సిరిసంపదలున్న ప్రాంతంగా అనిపిస్తుంది. కానీ గడిచిన నాలుగేళ్లుగా చంద్రబాబు దుర్మార్గ...

కోనసీమలో ఆక్వా పంజా

Dec 18, 2017, 19:26 IST
కోనసీమలో ఆక్వా పంజా

కోనసీమకు... గ్యాస్‌ ట్రబుల్‌!

Oct 19, 2017, 03:52 IST
గోదావరి గలగలలు.. స్వాగతం పలికే ఏటిగట్లు.. కొబ్బరి చెట్లు.. ఇలా అడుగడుగునా ప్రకృతి సోయగాల నిలయం కోనసీమ ప్రాంతం. ఇప్పుడీ...

పిల్లలకు దానగుణం నేర్పించండి

Jun 25, 2017, 23:29 IST
అమలాపురం టౌన్‌ : పుట్టినరోజు వేడుకలు చేసుకుని అవి వాట్సాప్‌ల్లో పెట్టి ఆనందించే నేటి యువత అదే పుట్టిన రోజున...

కోనసీమలో నాఫెడ్‌ కేంద్రం?

May 17, 2017, 22:58 IST
అమలాపురం/ అంబాజీపేట : కోనసీమలో మరోసారి నాఫెడ్‌ కేంద్రం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఆయిల్‌ఫెడ్‌ అధికారులు రెండు, మూడు

కోనసీమలో మాంగల్యం తంతునానేనా

Mar 14, 2017, 22:30 IST
కోనసీమకు చెందిన వర్ధమాన సినీ హీరో చేత¯ŒS శ్రీను ఈ సీమ పచ్చని పల్లెల్లోనే ప్రేమలో పడి పెళ్లి కొడుకయ్యాడు....

కోనసీమలో ఐబీఎం ప్రతినిధులు

Feb 25, 2017, 23:28 IST
అంబాజీపేట (పి.గన్నవరం) :కోనసీమలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల అ«ధ్యయనానికి ఇంటర్నేషన్‌ బిజినెస్‌ మెషీన్‌(ఐబీఎం)కు చెందిన ముగ్గురు ప్రతినిధులు శనివారం కోనసీమలోని...

కోనసీమలో అక్రమ ఆక్వాసాగు

Feb 21, 2017, 18:39 IST
కోనసీమలో అక్రమ ఆక్వాసాగు

కక్కలేక..మింగలేక

Jan 28, 2017, 23:19 IST
పైరు పచ్చని కళకళలు.. కొబ్బరాకుల గలగలలతో కేరళను తలపించే సీమ ప్రాంతమది. ఆ ప్రాంత ప్రధాన కేంద్రంలో ఇద్దరు గురుశిషు్యలున్నారు....

పోలీసుల గుప్పెట్లో కోనసీమ

Jan 25, 2017, 14:23 IST
పోలీసుల గుప్పెట్లో కోనసీమ

కోనసీమ ముఖద్వారం ఖాకీమయం

Jan 23, 2017, 22:51 IST
కాపు సత్యాగ్రహ పాదయాత్ర జరిపి తీరతామని కాపు వర్గీయులు, అడుకుంటామని పోలీసులు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటుతో కోనసీమ ముఖద్వారమైన...

కోనసీమలో కొలువైన చిత్ర కళా ప్రదర్శన

Jan 21, 2017, 22:35 IST
అమలాపురం టౌన్‌ (అమలాపురం) : కోనసీమ చిత్ర కళా పరిషత్‌ 27వ జాతీయ స్థాయి చిత్ర కళా ప్రదర్శనలు అమలాపురంలోని...

హరివిల్లుల యాత్ర

Jan 16, 2017, 00:14 IST
వేల రంగుల హరివిల్లులు భువిపై విరిసినట్టు.. ఎటు చూసినా హరితవర్ణాన్ని అద్దుకొన్న ఆ తావుల్లో.. రంగురంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దిన ప్రభలు...

భూమి గుల్ల.. భద్రత డొల్ల

Jan 09, 2017, 23:54 IST
కృష్ణా – గోదావరి బేసి¯ŒS (కేజీ బేసి¯ŒS).. దేశ ఆదాయానికి అక్షయపాత్ర. అపార చమురు, సహజవాయువులు నిక్షిప్తమైన గని. తూర్పుతీరంలో...

కోనసీమ ప్రత్యేక జిల్లాయే అందరి లక్ష్యం

Dec 21, 2016, 23:39 IST
కొత్తపేట : కోనసీమ ప్రత్యేక జిల్లా సాధన ప్రతీఒక్కరి లక్ష్యం కావాలని కోనసీమ అభివృద్ధి సాధన సమితి (కేఏఎస్‌ఎస్‌) అధ్యక్షుడు...

‘కోనసీమ రాకెట్‌’ సాత్విక్‌కు సత్కారం

Dec 15, 2016, 22:25 IST
షటిల్‌ బ్యాడ్మింట¯ŒSలో అంతర్జాతీయ క్రీడావేదికలపై వరుస విజయాలతో దూసుకుపోతున్న ‘కోనసీమ రాకెట్‌’ రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ను అమలాపురంలో గురువారం...

కోనసీమకు భారీగా పోలీసు బలగాలు

Nov 11, 2016, 23:36 IST
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈనెల 16 నుంచి కోనసీమలో నిర్వహించనున్న పాదయాత్రకు జిల్లా పోలీసు శాఖ ...

కోనసీమ రైల్వేలైన్‌ వంతెన టెండర్లు రద్దు

Nov 02, 2016, 00:01 IST
అమలాపురం : కోనసీమ రైల్వేలైన్‌ బాలారిష్టాలు వీడడం లేదు. కోటిపల్లి నుంచి అమలాపురం మీదు నర్సాపురం వరకు సాగే...

కేరళ హంగులతో కోన సీమ అభివృద్ధి

Oct 08, 2016, 23:24 IST
కోనసీమ పర్యాటకాన్ని కేరళ హంగులతో అభివృద్ధి చేయనున్నట్టు ఏపీ టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌.శ్రీకాంత్‌ పేర్కొన్నారు. శనివారం దిండి...