minister jogu ramanna

పంద్రాగస్టున బీసీల రాయితీ పథకం ప్రారంభం: మంత్రి

Aug 14, 2018, 02:22 IST
సాక్షి, హైదరాబాద్‌: బీసీల ఆర్థికాభివృద్ధిలో భాగంగా ఈ నెల 15న అమల్లోకి రానున్న ప్రత్యేక రాయితీ పథకం ప్రారంభానికి అన్ని...

మూడో కూటమిపై సీఎం ప్రకటన హర్షనీయం

Mar 05, 2018, 10:26 IST
ఆదిలాబాద్‌: దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు అవసరమని, అందుకు ముందుండి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని...

కోర్టుకు హాజరయిన మంత్రి రామన్న

Feb 20, 2018, 15:31 IST
ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌లోని జిల్లా కోర్టుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,...

గిరిజన జంటలకు సామూహిక పెళ్లిళ్లు

Jan 31, 2018, 04:25 IST
బెజ్జూర్‌(సిర్పూర్‌): కుమురం భీం జిల్లా బెజ్జూర్‌ మండలంలో సోమిని గ్రామ శివారు, ప్రాణహిత నది ఒడ్డున నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ జాతరలో...

2019లో మరో 119 గురుకులాలు: జోగు రామన్న

Jan 25, 2018, 03:33 IST
హైదరాబాద్‌: వచ్చే ఏడాది మరో 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని  బీసీ సంక్షేమ మంత్రి జోగు...

మంటలు ఆర్పేందుకు ఆస్ట్రేలియా టెక్నాలజీ

Jan 24, 2018, 03:45 IST
సాక్షి, హైదరాబాద్‌: అడవుల్లో మంటలను ఆర్పేందుకు ఆస్ట్రేలియా టెక్నాలజీని వినియోగిస్తామని అటవీ, పర్యావరణ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం...

బీసీ గురుకుల విద్యార్థులకు ఐఐటీ శిక్షణ

Jan 23, 2018, 02:12 IST
సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడ్డ తరగతుల (బీసీ) గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎంసెట్, ఐఐటీ, నీట్‌ వంటి...

ఆదివాసీల డిమాండ్‌పై స్పష్టత ఉంది

Jan 20, 2018, 02:06 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ఆదివాసీల డిమాండ్‌పై ప్రభుత్వానికి స్పష్టత ఉందని అటవీ, పర్యావరణ, బీసీ సం క్షేమ శాఖ మంత్రి జోగు...

నా మాటలను వక్రీకరించారు

Jan 02, 2018, 10:59 IST
సాక్షి, ఆసిఫాబాద్‌: ఆదివాసీల ఉద్యమం వెనుక మాజీ మావోయిస్టులు ఉన్నారని తానెప్పుడూ అనలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి...

‘గద్వాల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్‌’

Oct 28, 2017, 02:14 IST
సాక్షి, హైదరాబాద్‌: గద్వాల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి...

రిమ్స్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీ

Oct 03, 2017, 12:35 IST
ఆదిలాబాద్‌: రాష్ట్ర అటవీ, బీసీ శాఖ మంత్రి జోగు రామన్న సోమవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు...

ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు

Sep 23, 2017, 02:51 IST
బేల(ఆదిలాబాద్‌): వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతవుతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు...

నేతన్నలను ఆదుకుంటాం

Aug 08, 2017, 23:48 IST
తెలంగాణ ప్రభుత్వం నేతన్నలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు ...

జయశంకర్‌ సార్‌కు నివాళి

Aug 07, 2017, 23:52 IST
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ జయంతిని ఆదివారం జిల్లా అంతటా ఘనంగా జరుపుకున్నారు.

బీసీ యువతకు 102 కోట్ల రాయితీ రుణాలు

May 26, 2017, 03:17 IST
బీసీ యువతకు స్వయం ఉపాధి పథకం కింద 2017–18 వార్షిక సంవ త్సరంలో ఇచ్చే రుణాలపై రూ.102 కోట్ల రాయితీ...

గిరిజన సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా

Jan 31, 2017, 03:16 IST
గిరిజన సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు

మంత్రి కుమారుడిపై హత్య కేసు

Jan 09, 2017, 14:45 IST
తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కుమారుడిపై హత్య కేసు నమోదైంది.

ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లపై ముందుకే

Dec 29, 2016, 02:55 IST
రాష్ట్రంలో పేద ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.

త్వరలో అటవీశాఖలో పోస్టుల భర్తీ

Dec 12, 2016, 15:24 IST
త్వరలో అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర అటవీ, వెనుకబడిన తిరుగతుల శాఖ మంత్రి...

హైదరాబాద్‌లో సైన్స్ సిటీ

Oct 20, 2016, 18:26 IST
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ద్వారా 5-డీ థియేటర్లు తదితరాల ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వానికి...

మున్సిపల్‌ అభివృద్ధికి సహకరించాలి

Aug 27, 2016, 23:16 IST
ఆదిలాబాద్‌ అర్బన్‌ : ఆదిలాబాద్‌ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఇందుకు అధికారులందరూ సహకరించాలని...

6 రోజుల్లో 5.5 కోట్ల మొక్కలు

Jul 14, 2016, 01:00 IST
ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమస్ఫూర్తితో సాగుతోంది.

మొక్క నాటితే రూ. 5 ప్రోత్సాహకం

Jul 07, 2016, 02:59 IST
‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకు 5 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అవకాశాలు కోల్పోతున్న రాష్ట్ర విద్యార్థులు

May 19, 2016, 00:39 IST
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో జాప్యం, జాతీయ బీసీ కమిషన్ నుంచి సత్వర ఉత్తర్వులు రాకపోవడంతో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విద్య,...

పక్కాగా బీసీల కల్యాణలక్ష్మి: రామన్న

May 14, 2016, 02:46 IST
బీసీ, ఈబీసీల కల్యాణలక్ష్మి పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి...

'సాక్షి' చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

Apr 24, 2016, 19:32 IST
వేసవిలో ప్రజల దప్పిక తీర్చేందుకు 'సాక్షి' ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర...

గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

Apr 09, 2016, 02:14 IST
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ ....

బంగారు తెలంగాణకు పాటుపడాలి

Apr 09, 2016, 01:50 IST
బంగారు తెలంగాణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు.....

'కోటి ఎకరాలకు సాగునీటి కోసం సీఎం కృషి'

Mar 04, 2016, 20:20 IST
గోదావరి నదిపై పలు బ్యారేజీల నిర్మాణంతో తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర...

'ప్రతి ఇంటికి గ్యాస్ స్టవ్‌లు అందిస్తాం'

Feb 22, 2016, 15:36 IST
ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు.