Mission Kakatiya Works

ఆహ్లాదం.. వేగిరం

Apr 22, 2019, 11:35 IST
నీటివనరుల పరిరక్షణ, మత్స్య సంపద పెంపు, వ్యవసాయానికి భరోసాతోపాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ...

‘పెండింగ్‌ ’ పరుగులు!

Sep 06, 2018, 01:53 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఏ క్షణమైనా ప్రభుత్వ రద్దు నిర్ణయం వెలువడనుందన్న సమాచారం నేప థ్యంలో.. నీటి పారుదల...

నాలుగో విడత ‘మిషన్‌’కు రెడీ

Dec 05, 2017, 11:02 IST
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ : మిషన్‌ కాకతీయ నాలుగోవిడత పనులను చేపట్టేందుకు సిద్ధం కావాలని నీటిపారుదలశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం...

మిషన్ కాకతీయకు బ్రేక్‌

Oct 28, 2016, 12:33 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ మూడో దశ అమలు సందేహంగా మారింది.

నామమాత్రంగా ‘మిషన్‌’ పనులు

Aug 02, 2016, 00:14 IST
మిషన్‌ కాకతీయ కింద చెరువు పనులను కాంట్రాక్టర్లు నామమాత్రంగా చేస్తున్నారు. మెుదటి విడతలో ఇలా చేసిన పనులకు బిల్లులు డ్రా...

'తాంబాళాలుగా ఉన్న చెరువులు గంగాళాలు అవుతాయి'

May 22, 2016, 11:49 IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మిషన్ కాకతీయ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.

'నాణ్యత లేకపోతే క్రిమినల్ కేసులు'

May 17, 2016, 17:20 IST
మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే బాబూ మోహన్ హెచ్చరించారు.

'నాణ్యత లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లోకే..'

Apr 16, 2016, 15:01 IST
మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత పాటించకుంటే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ హెచ్చరించారు.

ఇరుక్కుపోయారు!

Oct 13, 2015, 03:34 IST
మిషన్ కాకతీయ.. ఇప్పటి వరకు ఎలాంటి సత్ఫలితాలిచ్చిందో తెలియదు.. రైతులకు ఎలాంటి మేలు చేకూర్చిందో దేవుడే ఎరుగు.

ముచ్చటగా మూడోసారి !

Jul 05, 2015, 01:33 IST
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండు రోజులు జిల్లాలో గడపనున్నారు. తెలంగాణ హరితహారంలో భాగంగా ఆదివారం సాయంత్రం

‘మిషన్’ పనులకు రాజకీయ రంగు

Jun 07, 2015, 04:50 IST
చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పనుల్లో రాజకీయ జోక్యాన్ని సహించేది లేదని ప్రభుత్వం ఓ వైపు ఘాటుగా హెచ్చరిస్తున్నా,...

వేగంలేని ‘మిషన్’

May 31, 2015, 02:31 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు.

‘మిషన్’కు మావోల బెదిరింపులు

May 30, 2015, 02:43 IST
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టన మిషన్ కాకతీయ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లను కొందరు మావోరుుస్టుల పేరుతో బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రజల ఆకాంక్ష మేరకు పనులు

May 30, 2015, 02:41 IST
ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతూ బంగారు తెలంగాణ కోసం కృషిచేస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి...

‘పట్టా భూముల్లో మిషన్ కాకతీయ పనులు’

May 26, 2015, 04:32 IST
గిరిజనుల పట్టా భూముల్లో మిషన్ కాకతీయ పనులు చేపడుతున్నా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని...

‘మిషన్ కాకతీయ’కు మచ్చ

May 23, 2015, 00:09 IST
రాజుల కాలం నాటి నుంచి నేటి వరకు ఆదరణకు నోచుకోని చెరువులు, కుంటలను పునరుద్ధరించి పల్లెప్రజల తాగు, సాగునీటి...

మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి

May 21, 2015, 01:35 IST
మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి జరిగింది. చెరువులో కొలతలు తీస్తున్న కూలీ విద్యుదాఘాతానికి గుైరె మరణించాడు.

అధికార పార్టీ నేతలకే మిషన్ కాకతీయ పనులు

May 20, 2015, 23:19 IST
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పనులు పక్కదారి పడుతున్నాయి.

కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.!

May 19, 2015, 23:48 IST
మిషన్ కాకతీయ కమీషన్ల కార్యక్రమంగా మారిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని అందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ పేర్కొన్నారు.

‘మిషన్ కాకతీయ’లో అపశ్రుతి

May 16, 2015, 02:19 IST
మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.

అభివృద్ధే లక్ష్యంగా..

May 08, 2015, 00:28 IST
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి పార్టీలకతీతంగా సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రతిపక్షాలను కోరారు....

మినీ ట్యాంక్‌బండ్‌గా కిసాన్‌సాగర్

May 07, 2015, 00:21 IST
ప్రభుత్వం చేపట్టిన మిషన్‌కాకతీయ పనులు ప్రజల భాగస్వామ్యంతోనే కొనసాగుతున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

అందరి సహకారం అవసరం

May 06, 2015, 03:03 IST
మిషన్ కాకతీయకు అన్ని వర్గాల సహకారం అవసరమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

పారదర్శకంగా ‘మిషన్’

May 06, 2015, 02:53 IST
గ్రామాలను సస్యశ్యామలం చేయడానికే ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులు చేపట్టిందని, పనులు పారదర్శకత కోసం...