mothe ravi

కుమారుడి సమాధి వద్దే తండ్రి బలవన్మరణం

Sep 06, 2015, 13:46 IST
కుమారుడి మరణం తట్టుకోలేక ఓ తండ్రి కుమారుడి సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటపల్లి మండలం షెట్‌పల్లిలోచోటుచేసుకుంది.