Municipalities

హెచ్‌ఎండీఏ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ లేనట్టే...

Oct 21, 2019, 02:24 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అవకాశమిచ్చిన లేఔట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) లో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని...

ప్రతి మున్సిపాలిటీలో భూగర్భ డ్రైనేజీ

Sep 28, 2019, 04:02 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్ధాల నిర్వహణకు...

దాచేపల్లి, గురజాలకు మున్సిపాలిటీ హోదా

Sep 26, 2019, 10:57 IST
సాక్షి, దాచేపల్లి: దశాబ్దాల కల సాకరమైంది. దాచేపల్లి, గురజాల పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్న మున్సిపాల్టీల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌...

ఆ గ్రామాల వివరాలు పంపండి

Sep 14, 2019, 05:32 IST
ఎఫెక్ట్‌.. సాక్షి, హైదరాబాద్‌: ‘ఊళ్లకు ఊళ్లు మాయం’శీర్షికన ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనంపై కదలిక వచి్చంది. జిల్లాల పునరి్వభజనలో ఏకంగా కొన్ని...

విద్యుత్‌ బిల్లు చెల్లించకపోతే వేటే!

Aug 01, 2019, 01:32 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘గ్రామ పంచాయతీలు, మున్సి పాలిటీలు పెద్ద మొత్తంలో విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడం...

కర్నూలు జిల్లాలో 6 కొత్త మున్సిపాలిటీలు..! 

Jul 26, 2019, 12:51 IST
సాక్షి, కర్నూలు (టౌన్‌): పట్టణీకరణ వేగవంతం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను  నగర పంచాయతీలుగా, నగర పంచాయతీలను మునిసిపాలిటీలుగా...

మున్సి‘పోల్స్‌’కు ముందే హోదా పెంపు 

Jul 26, 2019, 10:53 IST
సాక్షి, అనంతపురం న్యూసిటీ/కదిరి: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే జిల్లాలోని పెనుకొండ, ఉరవకొండ, గోరంట్ల...

మరో 4నగర పంచాయతీలు

Jul 26, 2019, 08:18 IST
సాక్షి, అరసవల్లి: ఓవైపు గ్రామీణాభివృద్ధి... మరోవైపు పట్టణీకరణ.. ఇలా అన్ని విధాలుగా ప్రజలకు సౌకర్యాలు కల్పించి, జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర సర్కార్‌...

‘విజ్ఞప్తులు పట్టించుకోకుండా పునర్విభజన చేశారు’

Jul 03, 2019, 17:25 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని మున్సిపాలిటీల డీ లిమిటేషన్‌ అశాస్త్రీయంగా జరిగిందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్‌ ఆరోపించారు. మున్సిపాలిటీల పునర్విభజనకు...

138 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా 

Jun 30, 2019, 03:17 IST
సిరిసిల్ల: రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లోనూ గులాబీ జెండా ఎగురుతోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. రాజన్న...

పురపాలికల్లో ప్రత్యేక పాలన!

Jun 18, 2019, 12:01 IST
ఉమ్మడి జిల్లాలో గడువు ముగుస్తున్న పాలక మండళ్లు మునిసిపల్‌ కార్పొరేషన్లు : కరీంనగర్, రామగుండం మునిసిపాలిటీలు : హుజూరాబాద్, జమ్మికుంట, జగిత్యాల, కోరుట్ల,...

పురపాలనలో కొలువుల మేళా!

Jun 04, 2019, 02:39 IST
సాక్షి, హైదరాబాద్‌: పురపాలనలో కొలువుల మేళాకు తెర లేవనుంది. కొత్తగా ఏర్పడ్డ 84 పురపాలికల్లో గుర్తించిన 558 పోస్టులను భర్తీ చేసేందుకు...

500 కొత్త మున్సిపల్‌ వార్డులు

May 11, 2019, 01:39 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో కొత్తగా 500 వార్డులు ఏర్పాటుకానున్నాయి. త్వరలోనే ‘మున్సిపోల్స్‌’ నిర్వహించా లని...

మున్సిపాలిటీలను ముంచేశారు!

May 06, 2019, 03:04 IST
విశాఖ సిటీ: ఎన్నికల్లో తాయిలాలు పంచేందుకు ప్రభుత్వ ఖజానాని దొరికింది దొరికినట్లే ఖాళీ చేసిన చంద్రబాబు సర్కారు నిర్వాకాలు శాఖల...

ఏదీ..స్మార్ట్‌ సిటీల జాడ..?

Mar 15, 2019, 10:37 IST
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: స్మార్ట్‌ సిటీ..మంత్రం నిద్రావస్థలో మగ్గుతోంది. తాము అధికారంలోకి రాగానే ప్రతి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపాలిటీలు,...

‘విలీనం’ రాజ్యాంగబద్ధమే..

Mar 09, 2019, 03:31 IST
సాక్షి, హైదరాబాద్‌: మునిసిపాలిటీల్లో పలు పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని పలు నిబంధనలను సవాలు చేస్తూ...

మున్సిపాలిటీ సిబ్బంది అవినీతి బాగోతం

Feb 07, 2019, 08:00 IST
సాక్షి, వనపర్తి: ముడుపులు ఇవ్వనిదే పనిచేయడం లేదని కొత్తకోటకు చెందిన ఓ వ్యక్తి మున్సిపాలిటీ సిబ్బంది తీరుపై విసుగు చెంది...

స్వచ్ఛత కొనసాగేనా? 

Jan 31, 2019, 09:00 IST
కరీంనగర్‌ కార్పొరేషన్‌: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛభారత్‌ మిషన్‌ సంయుక్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019 పేరిట దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛత పోటీ...

మున్సిపాలిటీ వచ్చే..  ఉపాధి పోయే..!

Jan 30, 2019, 13:09 IST
ఇబ్రహీంపట్నంరూరల్‌: మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో కూలీలు ఉపాధి హామీ పనులు కోల్పోయారు.  నిబంధనల ప్రకారం మున్సిపాలిటీలలో ఉపాధి హామీ పథకం వర్తించదు....

రాష్ట్రానికి స్కోచ్‌ అవార్డుల పంట

Dec 23, 2018, 02:36 IST
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు వివిధ విభాగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినందుకు స్కోచ్‌ అవార్డుల పంట పండింది. స్కొచ్‌...

పట్టణాల్లో కురవని 'అమృత్‌'

Dec 20, 2018, 03:59 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అటల్‌ మిషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌(అమృత్‌) పథకం పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా...

‘మున్సిపాల్టీల్లో అన్యాయంగా గ్రామాల విలీనం ’

Oct 25, 2018, 01:43 IST
సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగంలోని 243(క్యూ) అధికరణానికి వ్యతిరేకంగా గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో విలీనం చేసేందుకు వీలుగా తెలంగాణ...

‘కేంద్రం’ లేని కొత్త పురపాలికలు

Aug 07, 2018, 01:27 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘శంషాబాద్‌’ పేరుతో ఈనెల 1న కొత్త మున్సిపాలిటీ ఆవిర్భవించింది. అయితే శంషాబాద్‌ మాత్రం ఇంకా గ్రామ పంచాయతీగానే...

ఊరు మారె.. ‘ఉపాధి’ చేజారె! 

Aug 05, 2018, 02:13 IST
సాక్షి, హైదరాబాద్‌:  సూర్యాపేట జిల్లాలో నేరేడుచర్ల, రామాపురం, నేతాజీనగర్, నర్సయ్యగూడెం, రామగిరి గ్రామాలతో కొత్తగా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఏర్పాటైంది.. ఇకపై...

రాష్ట్రంలో 68 కొత్త పుర పీఠాలు!

Aug 02, 2018, 02:09 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 68 పురపాలక సంఘాలు ఆవిర్భవించాయి. 173 గ్రామ పంచాయతీలు/ గ్రామాల విలీనంతో ఈ పురపాలికలు...

71 కాదు 68 మున్సిపాలిటీలే!

May 08, 2018, 01:08 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 68 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. 71 కొత్త పురపాలికల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం...

రాష్ట్రంలో 71 కొత్త పురపాలికలు!

Mar 29, 2018, 02:32 IST
సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో కొత్తగా 71 పురపాలిక సంస్థలు ఏర్పాటు కానున్నాయి. 173 గ్రామ పంచాయతీలు/ఆవాస ప్రాంతాలను విలీనం చేయడం...

‘చట్టం’తో కొత్త పట్నం!

Mar 21, 2018, 02:27 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 63 నగర పంచాయతీలు, 5 మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామ...

ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల దోపిడీకి చెక్‌!

Mar 06, 2018, 02:10 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టర్ల దోపిడీకి త్వరలో బ్రేక్‌ పడనుంది. రాష్ట్రంలోని పురపాలికల్లో పని చేస్తున్న వేలాది మంది...

పన్నులు కట్టండహో..

Feb 05, 2018, 16:48 IST
నిర్మల్‌ : ప్రజలు పన్నులు చెల్లిస్తేనే స్థానిక సంస్థలు పూర్తిస్థాయిలో అభివృద్ధిపై దృష్టిపెట్టగలుగుతాయి. ఆదాయ వనరులే సమయానికి అందకపోతే అభివృద్ధి...