Mutual funds

పార్మా షేర్లపై మక్కువ పెంచుకున్న మ్యూచువల్‌ ఫండ్లు..!

May 25, 2020, 14:56 IST
మ్యూచువల్‌ ఫండ్లు భారతీయ ఫార్మా షేర్లను ఇంతకు ముందు కన్నా అమితంగా ఇష్టపడుతున్నాయి. ఈ క్రమంలో క్యాపిటల్‌ గూడ్స్‌ రంగ...

డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..?

May 11, 2020, 04:37 IST
ఇటీవలి ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ చేసిన నిర్వాకం చూసి డెట్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది....

ఆర్‌బీఐ ‘ఫండ్స్‌’

Apr 28, 2020, 01:40 IST
ముంబై: డెట్‌ మార్కెట్లో నిధుల లేమికి ఆర్‌బీఐ తాత్కాలిక పరిష్కారం చూపించింది. రూ.50,000 కోట్ల నిధులను మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమకు...

సంక్షోభం ఏదైనా.. ఆగకూడదు ప్రణాళిక

Apr 13, 2020, 04:52 IST
చరిత్రలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆర్థిక మాంద్యాలు, ఆరోగ్యపరమైన సంక్షోభాలను ప్రపంచం విజయవంతంగా అధిగమించి ప్రగతి దిశగా అడుగులు వేస్తూనే...

ఇన్వెస్ట్‌ చేయాలా..? విక్రయించాలా..?

Apr 06, 2020, 04:36 IST
కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. దేశాలన్నీ ఇప్పుడు ఈ వైరస్‌ నియంత్రణ కోసమే తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తున్నాయి....

రిటైరైన వాళ్లు ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా? 

Mar 02, 2020, 07:57 IST
ప్రశ్న: నాకు ఇటీవలనే కొంత మొత్తంలో బోనస్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ డబ్బులను ఖర్చు చేయకుండా మూడేళ్ల తర్వాత వాడుకుందామనుకుంటున్నాను....

ఈఎల్‌ఎస్‌ఎస్‌, పీపీఎఫ్‌, ఎఫ్‌డీ: వీటిల్లో మీ చాయిస్‌?

Feb 24, 2020, 11:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: పన్ను ఆదా చేసుకునేందుకు మరో నెలరోజులే వ్యవధి మిగిలి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పెట్టుబడులపై నిర్ణయాలు...

క్రమం తప్పకుండా ఆదాయం

Feb 03, 2020, 05:10 IST
పదవీ విరమణ చేసిన వారికి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం కోసం కచ్చితంగా ఒక ఏర్పాటు అనేది ఉండాలి....

ఈక్విటీ ఫండ్స్‌ ఏ రేంజ్‌ రాబడులనిస్తాయి?

Jan 27, 2020, 05:24 IST
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే రాబడులు ఏ రేంజ్‌లో వస్తాయి?  –హిమబిందు, విజయవాడ  దీర్ఘకాలం పాటు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో...

ఎల్‌టీసీజీ రద్దు చేయాలి... 

Jan 27, 2020, 05:02 IST
ఎల్‌టీసీజీ ఎత్తివేత వంటి డిమాండ్లను కేంద్రం ఈసారైనా పరిగణనలోకి తీసుకోవాలని మ్యుచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ కోరుతోంది. వీటితో దేశీ ఎంఎఫ్‌...

మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు తగ్గాయ్‌

Jan 09, 2020, 05:22 IST
న్యూఢిల్లీ: డిసెంబర్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు తగ్గుదలను నమోదుచేశాయి. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(యాంఫీ) విడుదల...

ఫండ్స్‌లో ఏ ప్లాన్‌ ఎంచుకోవాలి?

Jan 06, 2020, 06:02 IST
నాకు రెండేళ్ల కూతురు ఉంది. తనను మంచి చదువులు చదివించాలన్న ఆలోచనతో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలు...

‘ఫండ్స్‌’లో దుర్వినియోగానికి బ్రేకులు

Dec 25, 2019, 05:25 IST
న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు దుర్వినియోగం కాకుండా సెబీ ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమైంది. ఇందుకోసం అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ...

41,850పైన సెన్సెక్స్‌ ర్యాలీ కొనసాగింపు

Dec 23, 2019, 06:27 IST
దేశీయ ఆర్థిక ప్రతికూలాంశాల్ని సైతం లెక్కచేయకుండా... ప్రపంచ సానుకూల పరిణామాల ప్రభావం, విదేశీ నిధుల వెల్లువ కారణంగా స్టాక్‌ సూచీలు...

ఆర్థిక సేవల్లోకి రియల్‌మీ

Dec 18, 2019, 02:29 IST
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ సంస్థ రియల్‌మీ తాజాగా ఆర్థిక సేవల విభాగంలోకి ప్రవేశించింది. రుణాలు, మ్యూచువల్‌ ఫండ్స్, క్రెడిట్‌ స్కోర్‌...

మిడ్‌క్యాప్‌ విభాగంలో మెరుగైన ప్రదర్శన

Dec 16, 2019, 02:49 IST
గడిచిన ఏడాది కాలంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 15 శాతం వరకు ర్యాలీ చేసింది. కానీ, ఇదే కాలంలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌...

ఫండ్స్‌ ఎంపిక ఇలా కాదు..!

Nov 18, 2019, 05:02 IST
మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల వైపు నేడు ఎక్కువ మంది వేతన జీవులు మొగ్గు చూపుతున్నారు. దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాల సాధనకు...

సిప్‌..సిప్‌..హుర్రే!

Nov 14, 2019, 04:49 IST
న్యూఢిల్లీ: దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి సిప్‌ (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ద్వారా వస్తున్న పెట్టుబడుల వాటా అక్టోబర్‌లో 3.2 శాతం...

రాబడుల్లో మేటి పనితీరు

Oct 21, 2019, 04:51 IST
ఈక్విటీ ఇన్వెస్టర్లకు గడిచిన ఏడాది, రెండేళ్లు పరీక్షా కాలం వంటిది. ఎన్నో అనిశ్చితులు, ఆందోళనలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. సూచీల్లో...

అన్ని కాలాల్లోనూ పెట్టుబడులకు అనుకూలం..!

Oct 07, 2019, 05:26 IST
ఈక్విటీ మార్కెట్లలో సాధారణంగా అస్థిరతలు ఉంటుంటాయి. కానీ, కొన్ని సందర్భాల్లో ఇవి అసాధారణ స్థాయికి చేరుతుంటాయి. ముఖ్యంగా ఈ తరహా...

భారత్‌లోకి ‘ఆపిల్‌’.. భారీగా పెట్టుబడులు!

Sep 18, 2019, 09:42 IST
ఐఫోన్‌ తయారీ సంస్థ ఆపిల్‌.. అతి పెద్ద వ్యాపార ప్రణాళికతో ఇక్కడ విస్తరించేందుకు సిద్ధంగా ఉందని...

ఎన్ని ఆటుపోట్లున్నా... రూ.8,231 కోట్లు

Sep 17, 2019, 03:38 IST
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లు భారీ అస్థిరతల మధ్య చలిస్తున్నా కానీ, ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయంలో చలించడం లేదు. ఆగస్టు నెలలో...

ఈ ఆర్థిక అలవాట్లకు దూరం..!

Sep 16, 2019, 04:49 IST
జీవన ప్రయాణంలో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనుకుంటే అందుకు పక్కా ప్రణాళిక, క్రమశిక్షణ, మంచి అలవాట్లు కూడా అవసరం అవుతాయి. ముఖ్యంగా...

మ్యూచువల్‌ ఫండ్‌ నిధుల్లో 4 శాతం పెరుగుదల

Sep 10, 2019, 13:17 IST
న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఆగస్టులో రూ.25.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం నెలతో పోలి్చతే 4%...

పాప కోసం.. ఏ ఫండ్‌ బెటర్‌?

Sep 02, 2019, 11:22 IST
నాకు నెల క్రితమే ఒక పాప పుట్టింది. ఆమెను డాక్టర్‌ చెయ్యాలనేది నా కల. ఆమె భవిష్యత్తు కోసం ఏదైనా...

వచ్చే పదేళ్లలో 100 లక్షల కోట్లకు ఫండ్స్‌ నిధులు

Aug 28, 2019, 08:55 IST
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ తన నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఇప్పుడున్న రూ.25 లక్షల కోట్ల...

రాబడుల్లో ‘డైనమిక్‌’..

Aug 26, 2019, 11:31 IST
లాంగ్‌ డ్యూరేషన్‌ గిల్ట్‌ ఫండ్స్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు మంచి ర్యాలీ చేశాయి. పదేళ్ల జీసెక్‌ ఈల్డ్స్‌ 80–90...

సెబీ ‘స్మార్ట్‌’ నిర్ణయాలు

Aug 22, 2019, 05:42 IST
ముంబై: స్టార్టప్‌లకు జోష్‌నిచ్చే నిర్ణయాలను సెబీ తీసుకుంది. మునిసిపల్‌ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించుకునే వెసులుబాటును స్మార్ట్‌ సిటీస్‌కు...

ఫండ్స్‌.. పీఎమ్‌ఎస్‌.. ఏది బెటర్‌?

Jul 29, 2019, 11:51 IST
నేను గత కొంత కాలం నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ, నేరుగా షేర్లలోనూ ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే షేర్లలో నేరుగా ఇన్వెస్ట్‌...

డైరెక్ట్‌ ప్లానా? రెగ్యులర్‌ ప్లానా?

Jul 22, 2019, 12:50 IST
మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఫండ్స్‌ ఎన్ ఏవీ(నెట్‌అసెట్‌వేల్యూ) ప్రస్తుతమున్న స్థాయి నుంచి ఎంత మేర పతనమైతే,...