Nalgonda Crime News

ఉలిక్కిపడిన ‘పేట’..!

Sep 14, 2019, 09:49 IST
సాక్షి, సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని వెంకటసాయి పాత సామగ్రి గోదాములో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. కానీ పాత సామగ్రి గోదాములో...

మహిళ ప్రాణం తీసిన భూ తగాదా

Sep 06, 2019, 10:26 IST
సాక్షి, మిర్యాలగూడ: భూ తగాదాలతో ఓ మహిళ దారుణహత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది....

మిర్యాలగూడలో రైస్‌మిల్లు వ్యాపారి కుచ్చుటోపీ..! 

Sep 05, 2019, 11:48 IST
సాక్షి, మిర్యాలగూడ: ఓ రైస్‌మిల్లు వ్యాపారి సుమారు రూ.5కోట్లకు ఎగనామం పెట్టి ఉడాయించాడు. ఈ ఘటన మిర్యాలగూడలో ఆలస్యంగా బుధవారం వెలుగులోకి...

కోదాడలో గొలుసుకట్టు వ్యాపారం..!

Sep 05, 2019, 11:18 IST
సాక్షి, కోదాడ: సామాన్యుల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ కోదాడలో మరో గొలుసుకట్టు వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులతో...

ఆగని ‘కల్తీ’ మద్యం దందా..!

Sep 05, 2019, 10:36 IST
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఏడాది కాలంగా కల్తీ మద్యం దందా జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున కొనసాగుతున్నా...

సెల్‌ఫోన్ల చోరీ: హన్మకొండ టు పాతగుట్ట..!

Sep 04, 2019, 10:35 IST
సాక్షి, యాదగిరిగుట్ట: చాకచక్యంగా సెల్‌ఫోన్లను కొట్టేస్తూ వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ జిల్లా పోలీసుల కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న ఓ ముఠా జిల్లాలోని...

భార్యను కాపురానికి పంపలేదని..

Sep 02, 2019, 12:34 IST
భార్యను కాపురానికి పంపించడం లేదన్న ఆక్రోశంతోనే ఘాతుకం

అల్లుడి చేతిలో అత్త దారుణహత్య..!

Sep 02, 2019, 12:19 IST
సాక్షి, హుజూర్‌నగర్‌(నల్గొండ) : అల్లుడి చేతితో ఓ అత్త దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హుజూర్‌నగర్‌ మండల పరిధిలో ఆదివారం వెలుగులోకి...

ప్రేమ పేరుతో విద్యార్థిని, ఆకతాయి చేష్టలకు వివాహిత బలి

Aug 31, 2019, 09:11 IST
సాక్షి, రామన్నపేట: ప్రేమ వేధింపులకు ఓ విద్యార్థిని.. ఓ వ్యక్తి వేధింపులకు వివాహిత బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలు యాదాద్రి భువనగిరి...

అతిగా వాడి.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు!

Aug 31, 2019, 08:46 IST
సాక్షి, భువనగిరి: నేటి యువత స్మార్ట్‌ఫోన్‌లో మునిగితేలుతోంది. ఎంతలా అంటే తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంతలా అందులో లీనం అవుతున్నారు....

చెట్టుకు కట్టేసి.. చితకబాది..

Aug 30, 2019, 08:10 IST
సాక్షి, నల్లగొండ: వివాహితను ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన నల్లగొండ శివారులోని ఆర్జాలబావి గ్రామంలో...

కార్మిక శాఖలో వసూల్‌ రాజా

Aug 29, 2019, 08:17 IST
సాక్షి, దురాజ్‌పల్లి (సూర్యాపేట): లంచం అడిగితే అధికారిని నిలదీయండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదే పదే చెప్తున్నా అధికారుల తీరు...

ఆత్మహత్యలకు కేరాఫ్‌గా.. రైల్వేట్రాక్స్‌

Aug 28, 2019, 09:14 IST
సాక్షి, నల్లగొండ/ భువనగిరి: ప్రేమ విఫలమైందని.. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని.. ఆరోగ్య సమస్యలు కుదుటపడడం లేదని.. సంతాన భాగ్యం కలగలేదని.. ఉద్యోగం...

దాయాదులే నిందితులు..!

Aug 26, 2019, 09:17 IST
సాక్షి, భువనగిరి: అనుమానం పెనుభూతమైంది. తన భార్యకు చేతబడి చేయడంతోనే అనారోగ్యం బారిన పడిందని అనుమానించాడు. అందుకు కారణమైన వ్యక్తిని ఎలాగైనా...

భార్యకు వీడియో కాల్‌.. వెంటనే ఆత్మహత్య

Aug 17, 2019, 12:06 IST
సాక్షి, మిర్యాలగూడ: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు,...

కాటేసిన కరెంట్‌: పండగపూట పరలోకాలకు..

Aug 16, 2019, 10:56 IST
సాక్షి, రాజాపేట (ఆలేరు): కరెంట్‌ కాటుకు మరో రైతు బలయ్యాడు. ఈ విషాదకర ఘటన రాజా పేట మండలం మల్లగూడెంలో గురువారం...

సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు

Aug 10, 2019, 12:09 IST
సాక్షి, హైదరాబాద్‌ : పెను సంచలనం సృష్టించిన ముగ్గురు బాలికల వరుస హత్యల నిందితుడు,హాజీపూర్‌ సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో...

బాలుడి మృతి: తండ్రే హత్య చేశాడని అనుమానం

Aug 10, 2019, 11:02 IST
సాక్షి, నకిరేకల్‌: నాలుగు సంవత్సరాల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మండల పరిధిలో కలకలం రేపుతోంది. రాత్రి వరకు బాగానే...

గుజరాత్‌ కోర్టుకు ఐఎస్‌ఐ తీవ్రవాది

Aug 09, 2019, 12:37 IST
సాక్షి, నల్లగొండ: గుజరాత్‌ హోంమంత్రి హరెన్‌పాండ్య హత్యకేసులో, మిర్యాలగూడ ప్రణయ్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఐఎస్‌ఐ తీవ్రవాది అస్గర్‌ అలీని గుజరాత్‌ హైకోర్టు...

మాకేదీ న్యాయం? :హాజీపూర్‌ వాసులు

Aug 09, 2019, 12:21 IST
సాక్షి, యాదాద్రి: పెను సంచలనం సృష్టించిన ముగ్గురు బాలికల వరుస హత్యల కేసులో నిందితుడు సైకో కిల్లర్‌ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి...

కాపాడబోయి.. కాళ్లు విరగ్గొట్టుకున్నాడు..!

Aug 08, 2019, 12:52 IST
సాక్షి, కోదాడ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న మహిళను కాపాడబోయిన ఓ యువకుడు తన రెండు కాళ్లు విరగ్గొట్టుకున్న ఘటన బుధవారం ఉదయం పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో...

‘పాయింట్‌’ దోపిడీ..!

Aug 08, 2019, 12:10 IST
సాక్షి, దేవరకొండ: హడావుడిగా ఆఫీస్‌కు బయల్దేరుతూ దారిలో ఏ బంక్‌ వద్ద అయినా ఓ రూ.100 పెట్రోల్‌ పోయించుకుంటే తెలియకుండానే...

డబ్బులు చేతిలో పడ్డాక చావు కబురు చెప్పిన వైద్యురాలు

Aug 05, 2019, 11:28 IST
సాక్షి, సూర్యాపేట: వైద్యుడు దేవుడితో సమానమంటారు.. కానీ కొందరు వైద్యులు డబ్బులకు కక్కుర్తిపడి వృత్తికే కలంకం తీసుకువస్తున్నారు..  చనిపోయిన విషయం చెప్పకుండా.....

తాళం వేసిన ఇంట్లో చోరీ

Jul 31, 2019, 11:41 IST
సాక్షి, నల్గొండ : గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని బెట్టెగూడెం గ్రామంలో మంగళవారం...

నెత్తురోడిన రహదారులు

Jul 31, 2019, 11:21 IST
సాక్షి, నల్గొండ : ఉమ్మడి జిల్లాలోని రహదారులు మరోమారు నెత్తురోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. నల్లగొండ, గరిడేపల్లి,...

అన్నను చంపిన తమ్ముడు

Jul 30, 2019, 11:31 IST
సాక్షి, తిప్పర్తి (నల్లగొండ) : మండల పరిధిలోని జొన్నగడ్డలగూడెంలో వ్యక్తి దారుణ హత్యకు భూ తగాదాలే కారణమని తెలిసింది.  సోదరుడు, అతడి...

కట్నం కోసమే హైమావతిని హత్య చేశారు

Jul 25, 2019, 08:56 IST
బొమ్మలరామారం (ఆలేరు) : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలారామారం మండలం పాత రంగాపూర్‌లో మంగళవారం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన హైమావతిని...

మ‘రుణ’ శాసనం

Jul 25, 2019, 08:42 IST
ఉన్నత చదువులు చదివిన అతను మొదట్లో ఓ ప్రైవేట్‌ పవర్‌ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.. ఉన్నట్టుండి ఆ...

మైసమ్మతల్లి విగ్రహం అపహరణ

Jul 21, 2019, 08:06 IST
యాదగిరిగుట్ట (ఆలేరు) : దండగులు ఆలయంలోని మైమ్మ అమ్మవారి విగ్రహాన్ని అపహరించారు. ఈ ఘటన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని పెద్దిరెడ్డిగూడెంలో...

బావిలో పడిన దుస్తులు తీయబోయి..

Jul 21, 2019, 07:53 IST
నార్కట్‌పల్లి (నకిరేకల్‌) : చేతబావిలో పడిన దుస్తులను తీసేందుకు అందులోకి దిగిన ఓ వ్యక్తి ఊపిరాడక మృతిచెందాడు. ఈ ఘటన...