Nama Nageshwara Rao

బడ్జెట్‌పై తెలంగాణ ఎంపీల అసహనం

Feb 01, 2020, 18:08 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఊహించిన దాని కంటే భిన్నంగా ఉందని టీఆర్‌ఎస్‌ పార్టీ లోక్ సభ...

దేశంలో సీఏఏ వ్యతిరేకోద్యమం

Jan 31, 2020, 04:36 IST
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని, స్వాతంత్రోద్యమం తరహాలో దేశంలో సీఏఏ వ్యతిరేకోద్యమం జరుగుతోందని టీఆర్‌ఎస్‌...

‘అలా ఎందుకు జరుగుతోందో ఆలోచించాలి’

Jan 30, 2020, 16:45 IST
సాక్షి, న్యూఢిల్లీ : ‘పార్లమెంట్‌లో ఆమోదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రజలకు రోడ్లపైకి వస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా...

కేంద్ర బడ్జెట్‌.. టీఆర్‌ఎస్‌ కీలక భేటీ

Jan 28, 2020, 19:34 IST
సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముఖ్యమైనవి కాబట్టి.. వాటిపై అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించామని టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌...

దేశం మెచ్చిన సీఎం.. కేసీఆర్‌

Oct 12, 2019, 10:32 IST
సాక్షి, దమ్మపేట: రాష్ట్రంలో చేపట్టిన ప్రజా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో భారతదేశం మొత్తం సీఎం కేసీఆర్‌ను శభాష్‌ అంటోందని.....

ఖమ్మంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Oct 02, 2019, 13:16 IST
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఖమ్మం గాంధీ చౌక్‌లో జరిగిన ఈ వేడుకల్లో మంత్రులు ఎర్రబెల్లి...

సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా.. 

Sep 13, 2019, 09:32 IST
సాక్షి, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు తనకు రెండు కళ్లలాంటివని, ఆయా జిల్లాల అభివృద్ధి కోసం అందరి సహకారంతో...

గడ్కరీని కలిసిన టీఆర్‌ఎస్‌ నేతలు

Aug 29, 2019, 13:50 IST
న్యూఢిల్లీ : రాష్ట్రంలోని ఐదు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి..వాటి నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టేందుకు సహకరించాలని టీఆర్‌ఎస్‌ నేతలు...

తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీలేదు: నామా

Jun 18, 2019, 16:37 IST
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన లోక్‌సభ సభ్యులు మంగళవారం పదవీ స్వీకారం ప్రమాణం చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి 9 మంది, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, బీజేపీ...

‘నామా’స్తుతే..!

May 24, 2019, 13:21 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కారు జోరు కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికలకన్నా టీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం పెరగడంతో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది....

టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎవరు?

May 24, 2019, 03:41 IST
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నాయకుడిగా ఎవరు ఉంటారనేది ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది. కీలకమైన నేతలు ఎన్నికల్లో పరాజయం...

ఆంధ్రా వలస వాదిని ఓడించాలి 

Apr 08, 2019, 16:00 IST
పాల్వంచ:  ఆంధ్రా వాసి రేణుకా చౌదరిని ఓడించాలని, తెలంగాణ వాడినైన తనను గెలిపించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు...

నామాను గెలిపించాలి : సినీహీరో వేణు

Apr 07, 2019, 11:34 IST
చింతకాని: ఖమ్మం పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీ హీరో తొట్టెంపూడి వేణు కోరారు....

నాల్రోజులే ఇక ప్రచారానికి..

Apr 06, 2019, 11:37 IST
సాక్షి, ఖమ్మం : లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. గడువు నాలుగు రోజులు మాత్రమే...

‘అందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ తీసుకొచ్చాను’

Apr 04, 2019, 19:43 IST
సాక్షి, ఖమ్మం : ప్రజలు కష్టాలు తొలగాలని.. దారిద్ర్యం వదలాలనే ఉద్దేశంతో ఫెడరల్‌ ఫ్రంట్‌ను తీసుకువచ్చానని ముఖ్యమం‍త్రి కేసీఆర్‌ స్పష్టం...

‘నామాకు ఓటేస్తే పంగనామాలు పెడతారు’

Apr 02, 2019, 17:55 IST
సాక్షి, ఖమ్మం : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామాకు ఓటేస్తే ఆయన జనాలకు పంగనామాలు పెడతారని ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి...

జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతాం

Mar 30, 2019, 12:51 IST
సాక్షి, వేంసూరు: కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచుతామని, సత్తుపల్లి నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్ట్‌ ద్వారా...

అగ్నిపరీక్షే.. 

Mar 30, 2019, 07:02 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించుకోవడమే ముఖ్యనేతలకు అగ్నిపరీక్షలా మారింది. పార్టీ ఆదేశాల మేరకు...

నన్ను ఓడించి తప్పు చేశారు: తుమ్మల

Mar 29, 2019, 08:27 IST
గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన పాలేరు నియోజకవర్గ ప్రజలు తప్పు చేశామని భావిస్తున్నారని, వారు తమ తప్పును సరిదిద్దుకునే...

నామా టీఆర్‌ఎస్‌‌లోనా?..టీడీపీలోనా?

Mar 28, 2019, 08:52 IST
అయ్యగారు సైకిల్‌ దిగి కారెక్కినా... ఇంకా పచ్చ వాసనలు వదలలేదు. టీడీపీతో పదిహేనేళ్ల అనుబంధాన్ని అంత తేలిగ్గా వదులుకోలేని ఆయన...

నామా గెలుపు చారిత్రక అవసరం 

Mar 26, 2019, 15:13 IST
సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు గెలుపు జిల్లాకు చారిత్రక...

‘కాంగ్రెస్‌, బీజేపీని ఓడించడమే మా లక్ష్యం’

Mar 26, 2019, 15:06 IST
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజల అభిష్టం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరానని ఆ పార్టీ ఖమ్మం...

రాజకీయాలను తేలిగ్గా తీసుకోవద్దు 

Mar 25, 2019, 16:43 IST
సత్తుపల్లి: రాజకీయాలను తేలిగ్గా తీసుకోవద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్థానిక లక్ష్మీప్రసన్న ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన...

లోక్‌సభ ఎన్నికల్లో గులాబి జెండా ఎగరవేస్తాం: నామా

Mar 23, 2019, 18:17 IST
సాక్షి, ఖమ్మం: ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఖమ్మం టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు జిల్లా కార్యకర్తలు, పార్టీ...

‘నామా’నే..

Mar 22, 2019, 07:57 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం:  ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎట్టకేలకు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అభ్యర్థిత్వం ఖరారైంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత,...

టీఆర్‌ఎస్‌లో చేరిన నామా

Mar 22, 2019, 02:03 IST
సాక్షి, హైదరాబాద్‌: టీడీపీకి రాజీనామా చేసి న మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు టీఆర్‌ ఎస్‌లో చేరారు. గురువారం తెలంగాణ...

ఎంపీ టికెట్‌ తేలేది నేడే..!

Mar 21, 2019, 11:08 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పార్లమెంట్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంటే.. జిల్లాలో...

టీటీడీపీకి షాక్‌.. కారెక్కనున్న నామా

Mar 19, 2019, 13:01 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో టీడీపీకి మరో భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే రాష్ట్రంలో అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ నుంచి...

ఇక టీడీపీకి రాజీ‘నామా’నే!

Mar 16, 2019, 10:55 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీని వీడేందుకు ఇప్పటికే సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్న మాజీ ఎంపీ, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు...

‘నామా’ కంపెనీలపై సీబీఐ కేసు 

Mar 14, 2019, 00:14 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావుకు చెందిన మౌలిక రంగ కంపెనీ మధుకాన్‌పై సెంట్రల్‌...