Niranjan Reddy

సాగు కోసం సాగరమై..

Aug 10, 2019, 03:12 IST
శ్రీశైలం నుంచి సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు ఖరీఫ్‌ పంటలపై ఆయకట్టు రైతుల ఆశలు

ప్రాణం పోయినా మాట తప్పను 

Jul 21, 2019, 09:05 IST
వనపర్తి టౌన్‌: పట్టణంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు....

ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం

Jul 08, 2019, 13:00 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్  అధ్యక్షతన సోమవారం వ్యవసాయ శాఖ మంత్రుల...

ధనలక్ష్మి.. ధాన్యలక్ష్మి!

Jul 01, 2019, 02:25 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ధాన్యం సేకరణలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్న డూ లేనంతగా...

ఆయిల్‌ఫెడ్‌లో ‘వ్యాట్‌’ కుంభకోణం

Jun 26, 2019, 03:21 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌లో ‘వ్యాట్‌’ కుంభకోణం ఆలస్యంగా వెలుగుచూసింది. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆయిల్‌ఫెడ్‌ దాదాపు రూ.3.76...

ధాన్యం కొనుగోళ్లు నాలుగింతలు

Jun 13, 2019, 02:49 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు గడిచిన ఐదేళ్లలో 4 రెట్లు...

రైతులకు స్థిర ఆదాయ కల్పనే లక్ష్యం!

Jun 04, 2019, 02:44 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రైతులకు స్థిరమైన ఆదాయం సమకూర్చాలనే ప్రతిపాదనపై చర్చ జరగాలని రాష్ట్ర వ్యవసాయ  మంత్రి...

రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళాలకు చర్యలు

May 25, 2019, 02:03 IST
సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల్లోనూ విత్తనమేళాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి...

అదనపు బియ్యం..ఏదో భయం?

May 01, 2019, 03:34 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గడచిన ఖరీఫ్‌ సీజన్‌లో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కింద వచ్చిన బియ్యాన్ని తరలించడంలో గందరగోళం...

ఎగుమతులు లక్ష్యంగా వ్యవసాయం

Apr 28, 2019, 02:19 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎగుమతులు లక్ష్యంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉండేలా రాష్ట్రంలో ప్రత్యేక విధానం రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...

కాళేశ్వరంతో తెలంగాణ దశ మారబోతుంది

Apr 25, 2019, 05:18 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవసాయరంగం కాళేశ్వరం ప్రాజెక్టుతో సమూలంగా మారబోతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణ వ్యవసాయ...

మంత్రి మల్లారెడ్డిపై చర్య తీసుకోవాలి: టీపీసీసీ

Apr 25, 2019, 05:06 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డికి...

రైతులు అమ్మిన పంటకు తక్షణ చెల్లింపులు

Apr 21, 2019, 02:22 IST
సాక్షి, హైదరాబాద్‌ : అసంపూర్తిగా ఉన్న మార్కెటింగ్‌ గోదాముల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగిం...

మైటా ఆధ్వర్యంలో నిరంజన్ రెడ్డితో మీట్ అండ్ గ్రీట్

Apr 16, 2019, 10:04 IST
కౌలాలంపూర్‌ : మలేషియా తెలంగాణా అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో మీట్ అండ్...

 మాచర్ల రైల్వేలైన్‌ సాధిస్తాం 

Apr 09, 2019, 20:34 IST
నాగర్‌కర్నూల్‌ క్రైం: కాంగ్రెస్, బీజేపీలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని, స్థానికేతరులైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను కాకుండా టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి...

బాధితులు ఏడు కోట్ల మంది ఓటర్లు  

Mar 28, 2019, 03:03 IST
సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల డేటా చోరీ కేసులో బాధితులు ఎన్నికలు సంఘం, ఆధార్‌ సంస్థ కాదని, 7 కోట్ల మంది...

వ్యవసాయానికి పెరిగిన ప్రాధాన్యం

Feb 26, 2019, 04:29 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రాజెక్టు ల నిర్మాణం, సాగునీరు అం దుబాటులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రాధాన్యం మరింత పెరిగిందని...

‘మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదు’

Feb 19, 2019, 10:12 IST
తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన సీఎం కేసీఆర్‌కు మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

జల సిరి.. ఓట్లు మరి ?

Dec 02, 2018, 10:59 IST
సాక్షి, వనపర్తి: ఉమ్మడి పాలమూరు జిల్లా.. పేరు వినగానే కరువు కాటకాలు, వలస కార్మికులు గుర్తుకొస్తారు..  తలాపున కృష్ణమ్మ బిరబిరా...

బుజ్జగింపుల్లేవ్‌!

Nov 22, 2018, 10:10 IST
సాక్షి, వనపర్తి: ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడిన వారు లేరు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ధైర్యంగా...

జర్నలిస్టులందరికీ ‘డబుల్‌’ ఇళ్లు

Jul 12, 2018, 13:16 IST
వనపర్తి : జిల్లాలో అర్హత ఉన్న జర్నలిస్టులు అందరికీ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా...

అభివృద్ధిని జీర్ణించుకోలేకే..

Jun 01, 2018, 09:22 IST
పెబ్బేరు : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేకే విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా...

వనపర్తిలో ట్రిపుల్‌ ఐటీ!

Apr 10, 2018, 12:59 IST
వనపర్తి: తెలంగాణ రాష్ట్రంలో మరో ట్రిపుల్‌ ఐటీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి రెండు...

‘లీడర్‌ టు లీడర్‌ 2018’ డైరీని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌

Apr 10, 2018, 02:38 IST
సాక్షి, అమరావతి: ప్రముఖ వాణిజ్య ప్రకటనల ఏజెన్సీ ‘ఎయిమ్‌ వ్యాప్తి అడ్వర్టైజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఎండీ వేంపల్లి నిరంజన్‌ రెడ్డి...

నాపై ఆరోపణలా.. క్షమాపణ చెప్పండి

Mar 06, 2018, 11:22 IST
సాక్షి వనపర్తి: ఎన్నికల్లో గెలిచినా.., ఓడినా ని యోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. మంత్రుల నియోజకవర్గాలకు దీటుగా అభివృ ద్ధి...

కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలి: నిరంజన్‌రెడ్డి

Feb 27, 2018, 02:36 IST
సాక్షి, హైదరాబాద్‌: అధికారంపై యావతోనే కాంగ్రెస్‌ నేత లు బస్సు యాత్ర చేస్తున్నారని, ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి,...

జూన్‌ నాటికి 1400ఇళ్లు పూర్తి

Feb 03, 2018, 15:07 IST
వనపర్తి/పెద్దమందడి(ఖిల్లాఘనపురం): జూన్‌ నాటికి వనపర్తి నియో జకవర్గంలో 1400 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందని 2019...

మా హయాంలోనే అది సాధ్యం..

Dec 23, 2017, 09:50 IST
మా హయాంలోనే అది సాధ్యం సమైక్య రాష్ట్రంలో తెలంగాణ యాస, భాష వివక్షతకు గురయ్యాయి..ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి...

శ్రమతోనే ఉత్తమ ఫలితం

Sep 23, 2017, 10:38 IST
వనపర్తి రూరల్‌ : కఠోర శ్రమ చేస్తే విజయం వరిస్తుందని విద్యార్థి దశలో అటు విద్య ఇటు క్రీడలను సమతూకంలో...

పథకాల అమలులో ఉద్యోగులే కీలకం

Jun 18, 2017, 00:47 IST
సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయాలంటే ఉద్యోగు లు సమర్థవంతంగా పనిచే యాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు....