Pending cases

రెండు నెలలు దర్యాప్తు లేనట్టే!

Nov 11, 2018, 03:04 IST
సాక్షి, హైదరాబాద్‌: అసలే ఎన్నికల సమయం, ఆపై బందోబస్తు, తనిఖీలతో పోలీస్‌ అధికారులు, సిబ్బంది బిజీగా ఉంటారు. ఎన్నికల కోడ్‌లో...

‘పెండింగ్‌’ సమస్యకు పరిష్కారం

Oct 01, 2018, 03:43 IST
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థకు భారంగా మారిన పెండింగ్‌ కేసుల సమస్యను పరిష్కరించేందుకు తన వద్ద ఒక ప్రణాళిక ఉందని కాబోయే సుప్రీంకోర్టు...

కళంకిత ప్రజా ప్రతినిధుల జాబితాపై సుప్రీం ఆదేశాలు..

Sep 12, 2018, 13:29 IST
చట్టసభ సభ్యులపై పెండింగ్‌ కేసుల వివరాలు కోరిన సర్వోన్నత న్యాయస్ధానం..

3 నెలల్లో 5 శాతం కేసులను పరిష్కరించండి

Jun 24, 2018, 01:54 IST
సాక్షి, హైదరాబాద్‌: పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఉభయ రాష్ట్రాల్లోని కింది కోర్టులకు లక్ష్యాలను నిర్దేశిస్తున్న హైకోర్టు తాజాగా మరో...

అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి

May 30, 2018, 07:07 IST
వరంగల్‌ రూరల్‌ : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పెండింగ్‌ అట్రాసిటీ కేసులపై జూన్‌ 6 లోగా తగిన చర్యలు తీసుకోవాలని...

ఎన్నాళ్లీ లిటిగేషన్‌?!

May 03, 2018, 00:55 IST
ఏళ్లు గడుస్తున్నా న్యాయస్థానాల్లో ఎటూ తెమలని కేసుల తీరుపై ఎవరెంతగా ఆవేదన పడుతున్నా ఫలితం కనిపించని తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం...

అధికారులున్నా.. దర్యాప్తు సున్నా

Mar 19, 2018, 01:54 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖలో కీలక యూనిట్‌ అది. 4 నెలల కిందటి వరకు అధికారులు, సిబ్బంది కొరతతో...

విద్యుత్‌ బకాయిలు..రూ.167.42 కోట్లు..!

Mar 08, 2018, 10:38 IST
నల్లగొండ : విద్యుత్‌ బిల్లుల బకాయిల భారం విద్యుత్‌శాఖకు పెద్ద గుదిబండలా మారింది. ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు వాడుకున్న...

ప్రభుత్వాలే ‘లిటిగెంట్‌’!

Nov 21, 2017, 01:48 IST
సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌ కేసుల సంఖ్య ఏటా భారీగా పెరిగిపోతోంది.. అందులో సగానికిపైగా కేసుల్లో తెలంగాణ, ఏపీ...

సత్వర పరిష్కారానికి పనితీరు సూచీ

Aug 30, 2017, 01:50 IST
న్యాయ వ్యవస్థ పనితీరు సూచీను ఏర్పాటు చేయడం ద్వారా కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించ వచ్చని...

సరైన వాదనలు లేకనే పెండింగ్‌ కేసులు

Aug 20, 2017, 04:06 IST
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కేసుల్లో సమర్థవంతమైన వాదనలు లేకపోవడంతోనే ఈ కేసులు కోర్టుల్లో సుదీర్ఘకాలం కొనసాగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి...

కోర్టుల్లో కెమెరా కన్ను!

Aug 18, 2017, 01:08 IST
దేశంలో చాన్నాళ్లుగా అందరూ కోరుకుంటున్నట్టు న్యాయ స్థానాల్లో క్లోజ్డ్‌ సర్క్యూట్‌(సీసీ) కెమెరాలు రాబోతున్నాయి.

నంద్యాల, ఆదోనిలో మహిళా పోలీస్‌స్టేషన్లు

Jul 11, 2017, 00:04 IST
జిల్లాలోని నంద్యాల, ఆదోని పట్టణాల్లో మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు జిల్లా ఎస్పీ గోపినాథ్‌ జట్టి చెప్పారు.

పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలి

Feb 12, 2017, 02:32 IST
జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకారం అందించాలని హైకోర్టు న్యాయమూర్తి డా.షమీమ్‌ అక్తర్‌...

‘సుప్రీం’లో పెండింగ్‌ కేసుల పెరుగుదల 88%

Jan 19, 2017, 04:14 IST
దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) 1950, జనవరి 28న ప్రారంభమైంది.

15 వేల మంది జడ్జీలు అవసరం

Jan 16, 2017, 03:36 IST
దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో ప్రమాదకర స్థాయిలో దాదాపు 2.8 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని సుప్రీం కోర్టు విడుదల చేసిన...

40.54 లక్షల పెండింగ్‌ కేసులు

Jan 14, 2017, 01:58 IST
దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో పెండింగ్‌ కేసులు, న్యాయమూర్తుల ఖాళీలపై సుప్రీంకోర్టు వార్షిక నివేదికలో విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి.

లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌ కేసుల పరిష్కారం

Nov 12, 2016, 23:36 IST
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని,ఈ కార్యక్రమం ద్వారానే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో...

హైకోర్టులకు ‘రిటైర్డు జడ్జీలు’

Nov 05, 2016, 00:34 IST
దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా రిటైర్డు జడ్జీల సేవలను హైకోర్టుల్లో

సయోధ్య మీ దయ కాదు, బాధ్యత!

Nov 04, 2016, 00:37 IST
దేశవ్యాప్తంగా మొత్తం పెండింగ్‌ కేసులు 2.28 కోట్లని కేంద్ర న్యాయశాఖ అధికారికంగా వెల్లడించింది. ఇక మన దేశంలో జనాభా–న్యాయమూర్తుల నిష్పత్తి...

ఆ పెండింగ్‌ కేసులు ఉమ్మడి హైకోర్టుకు బదిలీ

Sep 30, 2016, 00:03 IST
ఆంధ్రప్రదేశ్‌ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న తెలంగాణ కేసులను ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేశారు.

'కేసులు క్లియర్ అయితేనే ఎన్నికలు'

Sep 08, 2016, 15:09 IST
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.

‘జాతీయ సవాలుగా కేసుల పరిష్కారం’

Aug 20, 2016, 14:20 IST
పెండింగ్ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థకు జాతీయ సవాలుగా మారిందని జస్టిస్ టీఎస్ ఠాకూర్ చెప్పారు.

ఎస్సీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు

Jul 16, 2016, 20:27 IST
జిల్లాలో షెడ్యూల్ కులాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ...

సా...గుతున్న పోలీసుల దర్యాప్తు!

Apr 25, 2016, 03:07 IST
రాష్ట్రంలో పోలీసుల దర్యాప్తు వేగం మందగించింది. పెండింగ్ కేసుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంది. నమోదవుతున్న నేరాలకు, శిక్ష...

అన్నింటికీ మేమేనా!

Mar 10, 2016, 02:36 IST
ప్రతి సమస్యకు, చిన్న చిన్న విషయాలకు తమను ఆశ్రయిస్తుండడం మంచి పద్ధతేనా అని మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది....

గుట్టలు గుట్టలుగా పెండింగ్ కేసులు!

Mar 03, 2016, 18:38 IST
దేశంలో న్యాయస్థానాల ముందు పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూనే ఉంది.

'న్యాయ వ్యవస్థలో నైతిక విలువలే ముఖ్యం'

Jan 23, 2016, 14:22 IST
బాధితులకు న్యాయం అందిచలేకపోతే న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు....

'న్యాయ వ్యవస్థలో నైతిక విలువలే ముఖ్యం'

Jan 23, 2016, 13:35 IST
బాధితులకు న్యాయం అందిచలేకపోతే న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు....

ఆదాయానికి కేసుల గండం

Jan 11, 2016, 01:08 IST
అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వెరసి నగరపాలక సంస్థ ఆదాయానికి గండిపడుతోంది.