poultry pharm burnt

అగ్నిప్రమాదంలో కోళ్ల ఫారం దగ్ధం

Jul 16, 2017, 22:41 IST
కణేకల్లు మండలం కె.కొత్తపల్లి రోడ్డు వద్ద నాగప్ప అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారం అగ్నిప్రమాదంలో కాలి బూడిదైంది.